లైగర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ, అసలు లైగర్ సినిమాని డైరెక్ట్ చేసింది పూరిజగన్నాద్ యేనా అని షాక్ అయ్యారు. లైగర్ మూవీని ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసిన ఒక డై హార్డ్ ఫ్యాన్… పూరికి ఒక లెటర్ రాశాడు. అందులో… నీకు చెప్పక్కర్లేదు, నువ్వు చూడని లో కాదు… కానీ ఇది మేము ఎక్స్పెక్ట్ చేయని లో, నెక్స్ట్ టైం నీతో నువ్వు కొట్లాడి రా… బాకీ తీర్చేద్దువ్, ఉట్ జా సాలా అని […]
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. రామ్ పోతినేని, పూర్తిగా పూరి మార్క్ హీరోగా మారిపోయి సిక్స్ ప్యాక్ చేసి మాస్ లుక్ లోకి వచ్చేసాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత లైగర్ కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించిన పూరి.. ఇప్పుడు మళ్లీ సంవత్సరం లోపే సినిమా కంప్లీట్ చేసి ఆడియెన్స్ ముందుకి తీసుకురాబోతున్నాడు. 2024 మార్చి 8న డబుల్ […]
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఫ్యాన్స్‌ను తెగ ఊరిస్తోంది. ఎందుకంటే… ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చేసిన మూడు సినిమాలు ఊరమాస్ సినిమాలే. కన్నడలో వచ్చిన ఉగ్రం, పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన కెజియఫ్ చాప్టర్ వన్, చాప్టర్ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాసివ్ హిట్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా కెజియఫ్ సంచలనంగా నిలిచింది. మూడో సినిమాతోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి… రాజమౌళి సరసన చేరిపోయాడు ప్రశాంత్ నీల్. అలాంటి దర్శకుడికి పాన్ ఇండియా […]
ఊర మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి సినిమాలు చేసే ఏకైక డైరెక్టర్ బోయపాటి శ్రీను. బీగోపాల్, వినాయక్, రాజమౌళిల మాస్ ర్యాంపేజ్ తగ్గిన తర్వాత వారిని మించే రేంజులో మాస్ సినిమాలు చేస్తున్నాడు బోయపాటి శ్రీను. బాలయ్యని సింహ, లెజెండ్, అఖండగా చూపించి సాలిడ్ హిట్స్ కొట్టిన బోయపాటి… వెంకీని తులసి చేసాడు, అల్లు అర్జున్ ని సరైనోడు అన్నాడు ఇప్పుడు రామ్ పోతినేనిని స్కందగా ప్రెజెంట్ చేసాడు. ఈరోజు రిలీజ్ అయిన ఈ మూవీ […]
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాని చూసిన కొంతమంది సెలబ్రిటీస్ కబీర్ సింగ్ సినిమా వయొలెంట్ గా ఉందంటూ కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ సందీప్ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో “కబీర్ సింగ్ సినిమాని వయొలెంట్ ఫిల్మ్ అంటున్నారు కదా అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తానని” స్ట్రెయిట్ గా చెప్పేసాడు. ఈ కామెంట్స్ విన్న వాళ్లు సందీప్ ఎదో క్యాజువల్ చెప్పాడు అనుకున్నారు కానీ […]
రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సెన్సేషన్… సినిమాలతో మాత్రమే కాదు ఆర్జీవీ ఏ విషయంలో మాట్లాడినా అదో సంచలనమే. సినిమాలు, రాజకీయాలు కాకుండా వర్మ అమ్మాయిల గురించి కూడా అద్భుతంగా మాట్లాడుతాడు. ఏ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది? ఎలా చూపిస్తే బాగుంటుంది? ఏ కెమెరా యాంగిల్ లో అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉంటుంది అని వర్మకి తెలిసినంతగా ఏ దర్శకుడికి తెలియదేమో. అందుకే వర్మ సినిమాల్లోని హీరోయిన్స్ అందంగా, హాట్ గా కనిపిస్తూ ఉంటారు. […]
యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ స్టార్ హీరోలతో భారీ బడ్జట్ సినిమాలు చేస్తూనే, యంగ్ హీరోలతో మీడియమ్ బడ్జట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తనకి అనిపించింది చాలా ఓపెన్ గా చెప్పే నాగవంశీ… తన సినిమాల అప్డేట్స్ ఇచ్చే విషయంలో, తన సినిమాలని ఎవరైనా కామెంట్స్ చేస్తే వారికి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చే విషయంలో చాలా క్లియర్ గా మాట్లాడుతాడు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది. మ్యాడ్ సినిమా […]
ఒకే ఏడాదిలో మినిమమ్ రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈ ఇయర్ ఆరంభంలో వాల్తేరు వీరయ్యతో సాలిడ్ హిట్ అందుకున్న మాస్ రాజా.. ఆ తర్వాత రావణాసురతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుగా దూసుకొస్తున్నాడు. స్టువర్టుపురం గజదొంగ జీవితకథ ఆధారంగా వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్డోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. […]
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న ‘లియో’ పై భారీ అంచనాలున్నాయి. మాస్టర్ సినిమాతో మెప్పించలేకపోయిన ఈ కాంబో… లియోతో ఆ లోటును తీర్చడానికి వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ కాస్త తేడా కొడుతున్నా… లోకేష్ పై ఉన్న నమ్మకం లియోని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 19న లియో రిలీజ్ కానుంది. […]
బాక్సాఫీస్ బరిలో ఎవ్వరున్నా సరే… సంక్రాంతి రేసులో దిల్ రాజు సినిమా ఉండాల్సిందే. పోయిన సంక్రాంతికి వారసుడు సినిమాతో రచ్చ చేసిన దిల్ రాజు… వచ్చే సంక్రాంతికి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి బిగ్గెస్ట్ క్లాష్‌కు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకొని ఉంది. రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామి రంగ’ లాంటి సినిమాలు కూడా సంక్రాంతిని టార్గెట్ చేశాయి. అలాగే […]