కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రని పునాదులతో సహా పెకలిస్తుంది. ఇప్పటివరకూ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన ప్రతి రికార్డుని బ్రేక్ చేసి, కొత్త చరిత్రని రాస్తుంది జవాన్ సినిమా. సౌత్ లో నూటయాభై, ఓవర్సీస్ లోనే 370 కోట్లు దాటింది అంటే జవాన్ కలెక్షన్స్ ఇక నార్త్ లో ఏ రేంజులో ఉన్నాయో ఊహించొచ్చు. షారుఖ్ ర్యాంపేజ్ కి జవాన్ సినిమా సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్ […]
RX 100 సినిమా అజయ్ భూపతిని కొత్త దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ సినిమాని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి తెరకెక్కించిన అజయ్ భూపతి సూపర్ హిట్ కొట్టాడు. ఆర్జీవీ శిష్యుడు అనే పేరుని నిలబెట్టుకున్న అజయ్ భూపతి, మరోసారి ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చే పనిలో ఉన్నాడు. మహా సముద్రం సినిమాతో డిజప్పాయింట్ చేసిన అజయ్ భూపతి, తన లక్కీ ఛార్మ్ పాయల్ రాజ్ ఫుత్ ని మెయిన్ క్యారెక్టర్ ప్లే చేయిస్తూ […]
‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి జోష్‌లో వచ్చాడు బాలయ్య. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమా కూడా బాలయ్య హిట్ ట్రాక్ కొనసాగిస్తూ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. బాలయ్యను రెగ్యులర్ రొట్ట కొట్టుడు క్యారెక్టర్ లో కాకుండా… ఏజ్ కి తగ్గ పాత్రలో ఫ్రెష్ గా చూసి పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. డే వన్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ […]
మెంటల్ మదిలో సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు వివేక్ ఆత్రేయ. రెండో సినిమా బ్రోచేవారెవరురా ఆల్మోస్ట్ ఒక మోడరన్ క్లాసిక్ ని అందించాడు. ఇక మూడో సినిమా నానితో ‘అంటే సుందరానికి’ అంటూ చేసిన వివేక్ ఆత్రేయ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ని మెప్పించాడు కానీ ముందు రెండు సినిమాల్లాగా క్లీన్ హిట్ కొట్టలేకపోయాడు. కొంతమంది అంటే సుందరిని సినిమాని క్లాసిక్ అంటారు, ఇంకొంతమంది బాగోలేదు అంటారు. ఎవరి అభిప్రాయం ఎలా […]
రక్షిత్ శెట్టి… ఈ పేరు వినగానే తెలుగు ఆడియన్స్ కి అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. కర్ణాటక రీజనల్ మార్కెట్ నుంచి పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకునే వరకూ రక్షిత్ తన కెరీర్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్ర హద్దులు దాటి పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నాడు. క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని మాత్రమే చేసే రక్షిత్ శెట్టి… లేటెస్ట్ గా ‘సప్త […]
నందమూరి నట సింహ బాలయ్య నటించిన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా దాసరి పండగని ముందే తెస్తూ అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి వచ్చింది. తన ట్రేడ్ మార్క్ కామెడీని దాటి అనీల్ రావిపూడి, తన మాస్ ని పక్కన పెట్టి బాలయ్య చేసిన భగవంత్ కేసరి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉంది. మార్నింగ్ షో నుంచి డీసెంట్ టాక్ బయటకి వచ్చింది, దీంతో […]
దసరా పండగ అక్టోబర్ 23న జరగనుంది. ఈ పెద్ద పండగకి సంబరాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. సినిమాలు కూడా ఎక్కువగానే రిలీజ్ అయ్యాయి కాబట్టి దసరా రోజున ఫ్యామిలీతో సహా థియేటర్స్ కి వెళ్లి సినిమాలని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ కూడా రెడీ అయ్యారు. ఆడియన్స్ దసరా పండగ సరే… మరి ఘట్టమనేని అభిమానుల పండగ పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ రావట్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న […]
అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్.. అవెంజర్స్ ఎండ్ గేమ్… మార్వెల్ సినిమాటిక్ వచ్చిన ఈ రెండు వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ సినిమాలు డౌన్ ది లైన్ ‘వరల్డ్స్ బెస్ట్ సినిమా’ల లిస్టులో చేరిపోతాయి. సూపర్ హీరోస్ అందరినీ ఒక సినిమాలో చూపించి, వాళ్లందరికీ ఒకటే విలన్ ని పెట్టి చేసిన ఎండ్ గేమ్ సినిమా క్లైమాక్స్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. […]
లోకనాయకుడు కమల్ హాసన్ ని ఏజెంట్ విక్రమ్ గా చూపిస్తూ లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఈ మూవీ కమల్ కెరీర్ కే కాదు కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. విక్రమ్ సినిమాకి ఖైదీకి లింక్ చేసి లోకేష్ చేసిన మ్యాజిక్, బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పుట్టి, కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కి పరిచయం చేసింది. కమల్ హాసన్, ఫాహద్ ఫజిల్, విజయ్ సేతుపతిల […]
ఇండియన్ సినిమా చూసిన ఈ జనరేషన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబట్టగల సత్తా ఉన్న ఏకైక స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆదిపురుష్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోని 500 కోట్లు రాబట్టింది, అది ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా. ఎన్ని ఫ్లాప్స్ పడినా ప్రభాస్ కి సరైన మాస్ సినిమా పడితే బాక్సాఫీస్ పునాదులు కదులుతాయి అని నిరూపించడానికి వస్తుంది సలార్ సినిమా. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ […]