నెలకొండ భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ క్రియేట్ చేస్తున్నాడు. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ అందించింది. అనిల్ రావిపూడి రెగ్యులర్ బాలయ్య సినిమాలాగా భగవంత్ కేసరిని ట్రీట్ చేయకుండా… సోషల్ మెసేజ్ ని మిక్స్ చేసి మంచి సినిమాని ఇచ్చాడు. ఈరోజు భగవంత్ కేసరి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది అంటే అది పూర్తిగా అనిల్ రావిపూడి కథలో చూపించిన కొత్తదనం కారణంగా అనే […]
ప్రభాస్… బాహుబలి సినిమాతో ఇండియాస్ బిగ్గెస్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి హిట్ అనేదే లేకపోయినా ప్రభాస్ నుంచి సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి, పాత రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఇతర హీరోల సూపర్ హిట్ సినిమాల రేంజులో ప్రభాస్ ఫ్లాప్ సినిమాల కలెక్షన్స్ ఉంటున్నాయి అంటే ప్రభాస్ మార్కెట్ ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ […]
బాహుబలికి ముందు ఓ లెక్క… ఆ తర్వాత ఓ లెక్క అనేలా పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేదు డార్లింగ్. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఫ్లాప్ టాక్‌తో వందల కోట్లు రాబట్టి… తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు డార్లింగ్. కానీ ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు రెబల్ స్టార్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కొమురం భీమ్ గా ఆడియన్స్ ని మెప్పించిన ఎన్టీఆర్, ఇప్పుడు ‘దేవర’గా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా దేవర తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా […]
అంటే సుందరానికి… ఈ మధ్య కాలంలో నాని నటించిన లైట్ వెయిట్ సినిమా. జెర్సీ, శ్యామ్ సింగ రాయ్, దసరా లాంటి హెవీ రోల్స్ చేసిన నాని… అంటే సుందరానికి సినిమాలో తనకి టైలర్ మేడ్ లాంటి పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కొంతమందికి విపరీతంగా నచ్చింది, మరికొంతమందికి అసలు నచ్చలేదు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా… అంటే సుందరానికి సినిమాలో నాని కామెడీ టైమింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. […]
సూపర్ స్టార్ రజినీకాంత్ కి కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్ సినిమా. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అసలు అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి 600 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో రోబో 2.0 తర్వాత జైలర్ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అనిరుద్ మ్యూజిక్, రజినీ వింటేజ్ స్వాగ్ అండ్ స్టైల్, నెల్సన్ మేకింగ్, శివన్న-మోహన్ లాల్ క్యామియో… జైలర్ సినిమాని మూవీ లవర్స్ […]
నేషనల్ క్రష్ రష్మిక టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జట్ తో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. పుష్ప 2, అనిమల్ సినిమాలతో రష్మిక రేంజ్ మరింత పెరగనుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న రష్మిక మందన్న ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు చూస్తుంది. మంచి కథ దొరికితే ఫీమేల్ లీడ్ ప్లే చేయడానికి రష్మిక వెనకాడట్లేదు. ఇప్పటికే రెయిన్బో అనే సినిమాతో ఒక […]
అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరితో హ్యాట్రిక్ అందుకున్నాడు బాలయ్య. ఈ సినిమాలో అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరిగా కనిపించిన బాలయ్య బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన భగవంత్ కేసరి, బాలయ్యని నెవర్ బిఫోర్ రోల్ లో చూపించింది. బ్యాడ్ టచ్ సీన్ లో బాలయ్య చేసిన పెర్ఫార్మెన్స్ ని ఎన్ని సార్లు చూసినా తక్కువే అవుతుంది అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ రిపీట్ మోడ్ […]
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఫేజ్ ని స్టార్ట్ చేసారు రాజమౌళి, ప్రభాస్. బాహుబలి సీరీస్ ప్రభాస్ ని ఈ జనరేషన్ చూసిన ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ గా మార్చింది. మోస్ట్ సక్సస్ ఫుల్ కాంబినేషన్ గా పేరున్న ప్రభాస్-రాజమౌళి ప్రయాణం మొదలయ్యింది ఛత్రపతి సినిమాతో… ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ సినిమాగా రూపొందిన ఛత్రపతి సినిమా హీరోయిజంకి ఒక కొత్త బెంచ్ మార్క్ లా నిలిచింది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్ […]
గుంటూరు కారం… ఈసారి తగ్గేదేలే అని మ్యాడ్ సినిమా ప్రమోషన్లో గట్టిగా చెప్పాడు నిర్మాత నాగవంశీ. ఫస్ట్ సింగిల్ రెడీ అయింది… ఇప్పటికే తమన్ సాంగ్ కొట్టేశాడు… దసరాకు అప్డేట్ ఇస్తామని చెప్పుకొచ్చాడు. దీంతో దసరా రోజు డబుల్ ధమాకా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఇప్పుడు మాత్రం మాట తప్పినట్టుగానే ఉంది వ్యవహారం. ఎందుకంటే… మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన అప్డేట్ అలా ఉంది మరి. ‘గుంటూరు కారం’ సాంగ్ […]