ఇండియన్ సినిమా చూసిన ఈ జనరేషన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబట్టగల సత్తా ఉన్న ఏకైక స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆదిపురుష్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోని 500 కోట్లు రాబట్టింది, అది ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా. ఎన్ని ఫ్లాప్స్ పడినా ప్రభాస్ కి సరైన మాస్ సినిమా పడితే బాక్సాఫీస్ పునాదులు కదులుతాయి అని నిరూపించడానికి వస్తుంది సలార్ సినిమా. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ […]
ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడి ఉంటాయి కానీ ఈసారి జరగబోయే వార్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్లాష్‌గా నిలవబోతోంది. సౌత్ వర్సెస్ నార్త్ వార్ జరగబోతోంది. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు కొట్టిన హీరో, మూడు ఫ్లాప్‌లు ఉన్న పాన్ ఇండియా హీరో మధ్య వార్ జరగబోతోంది. ఎవరి ట్రాక్ రికార్డులు వాళ్లకున్నప్పటికీ… ప్రభాస్ సినిమాతో పోటీ అంటే, క్షణం కూడా ఆలోచించకుండా పోస్ట్‌పోన్ చేసుకుంటారు మిగతా […]
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా లియో. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. లోకేష్ రేంజ్ సినిమా కాదు, మాస్టర్ తర్వాత కూడా హిట్ కొట్టలేదు, అనవసరంగా LCUతో కలిపారు, విజయ్-లోకేష్ ఖాతాలో హిట్ అనేది పడదేమో, సెకండ్ హాఫ్ అసలు లోకేష్ డైరెక్ట్ చేశాడా, అతను […]
స్టార్ హీరోల సినిమాలకి, భారీ బడ్జట్ సినిమాలకి… ఈ మధ్య మీడియమ్ రేంజ్ సినిమాలకి కూడా కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది గీత ఆర్ట్స్. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న గీత ఆర్ట్స్… లేటెస్ట్ గా ఒక ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసారు. అక్టోబర్ 22న వయం 11:07 నిమిషాలకి ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు తెలియజేస్తాం అంటూ ట్వీట్ చేసారు. #RaGaRa అనే హ్యాష్ ట్యాగ్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ గీత […]
చాకోలెట్, ధన్ ధనా ధన్ గోల్, హేట్ స్టోరీ, జిద్, బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్, జూనియత్… ఏంటి ఏవేవో పేర్లు చెప్తున్నారు అనుకోకండి. ఇవి కాశ్మీర్ ఫైల్స్ ముందు వరకూ వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన సినిమాలు. బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా పూర్తిగా తెలియని ఈ సినిమాల తర్వాత వివేక్ అగ్నిహోత్రి “ది తష్కెంట్ ఫైల్స్” సినిమా నుంచి ట్రాక్ మార్చాడు. ఈ సినిమా తర్వాత ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చేసిన వివేక్ […]
ఒక చిన్న సినిమా, మంచి సినిమా వస్తుంది అంటే అది తన ఫ్యామిలీ హీరో సినిమానా? లేక బయట హీరో సినిమానా అనేది చూడకుండా సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడం చిరంజీవికి అలవాటు. ప్రతి సినిమా గురించి మాట్లాడే చిరు… ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పలిశెట్టి సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ గా మారి రివ్యూ ఇచ్చారు. చిరు మాటని నిజం చేస్తూ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు చిరు […]
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తన హిట్ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసాడు. కార్తీ నుంచి సీక్వెల్ వస్తుంది అనగానే ఆడియన్స్ మైండ్ ఖైదీ 2 గురించి ఆలోచిస్తుంది. ఖైదీ 2 రావాలంటే టైమ్ పడుతుంది. లోకేష్ కనగరాజ్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న తలైవర్ 171 సినిమా అయిపోయిన తర్వాతే ఖైదీ 2 స్టార్ట్ అవనుంది. అప్పటివరకూ కార్తీ నుంచి ఖైదీ 2 బయటకి రాదు. ఈ లోపు మరో హిట్ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ […]
నేటి తరం కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టే హీరోయిన్స్‌లో అద్భుతమైన అందం, అభినయం కత్రినా కైఫ్ సొంతం. బాలీవుడ్ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్ 3’లో ఆమె జోయా అనే పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు అదరిపొయే యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించటమే కాదు..కను రెప్ప వేయకుండా వావ్ అనిపించేంత అందంతో ఆకట్టుకునేంత ఆకర్షణీయంగా ఆమె కనిపించనుంది. దీనికి అక్టోబర్ 23న ఈ చిత్రం నుంచి విడుదలవుతున్న ‘లేకే ప్రభు కా నామ్..’ […]
మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా టైగర్ నాగేశ్వర రావు. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి వచ్చింది. క్రిటిక్స్ టైగర్ నాగేశ్వర రావు సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేసారు కానీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని యాక్సెప్ట్ చేసారు. ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ టైగర్ నాగేశ్వర రావు సినిమాని ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ లో ఎలివేషన్స్ ఇచ్చి […]
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా లియో. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ యాక్టింగ్ నచ్చిన వాళ్లు లియో సినిమా బాగుంది అంటుంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, లోకేష్ మేకింగ్ కోసం వెళ్లిన వాళ్లు మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. లోకేష్ రేంజ్ సినిమా కాదు […]