Jawan: KGF 2 కలెక్షన్స్ కి అడుగు దూరంలోనే ఆగిపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రని పునాదులతో సహా పెకలిస్తుంది. ఇప్పటివరకూ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన ప్రతి రికార్డుని బ్రేక్ చేసి, కొత్త చరిత్రని రాస్తుంది జవాన్ సినిమా. సౌత్ లో నూటయాభై, ఓవర్సీస్ లోనే 370 కోట్లు దాటింది అంటే జవాన్ కలెక్షన్స్ ఇక నార్త్ లో ఏ రేంజులో ఉన్నాయో ఊహించొచ్చు. షారుఖ్ ర్యాంపేజ్ కి జవాన్ సినిమా సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్ చేస్తోంది. 650 కోట్లతో నార్త్ రీజన్ లో టాప్ గ్రాసర్ గా ఒకటిగా నిలిచిన జవాన్ మూవీ… ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ గా 1143.59 కోట్లని రాబట్టింది. నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్న జవాన్ సినిమా, 45 దాటినా థియేటర్స్ లో సూపర్ స్ట్రాంగ్ గా రాక్ సాలిడ్ గా నిలబడింది. దసరా సీజన్ లో కొత్త సినిమాలు థియేటర్స్ లోకి వచ్చినా జవాన్ సినిమా మాత్రం మంచి హోల్డ్ ని మైంటైన్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి జవాన్ కలెక్షన్స్ లో మళ్లీ గ్రోత్ కనిపించడం గ్యారెంటీ.
ఇప్పటివరకు ఓవరాల్ గా 1143 కోట్లకి పైగా రాబట్టిన జవాన్ సినిమా, ఫాస్టెస్ట్ 1000 క్రోర్ గ్రాసర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక్కడితో పఠాన్ సినిమా రికార్డులు బ్రేక్ అయ్యి, ఈ ఇయర్ హయ్యెస్ట్ గ్రాసర్ గా జవాన్ నిలిచింది. పఠాన్ ని బీట్ చేసినా కూడా జవాన్ స్లో అవ్వలేదు… KGF 2 కలెక్షన్స్ టార్గెట్ గా జవాన్ సినిమా సాగింది. KGF 2 సినిమా వరల్డ్ వైడ్ 1200 కోట్లకి పైగా రాబట్టింది. జవాన్ సినిమా మరో యాభై కోట్లు రాబడితే జవాన్ సినిమా KGF 2ని క్రాస్ చేస్తుంది కానీ ప్రస్తుతం జవాన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. నవంబర్ 2 నుంచి నెట్ఫ్లిక్స్ లో జవాన్ సినిమా స్ట్రీమ్ కానుంది. ఇక్కడితో జవాన్ థియేట్రికల్ రన్ కంప్లీట్ అవ్వనుంది. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ట్రెండ్ బాగానే ఉన్నా అవి జవాన్ సినిమాకి వారం పది రోజుల్లో యాభై కోట్లు ఇచ్చే అగ్రెసివ్ గా లేవు. సో జవాన్ సినిమా KGF 2ని క్రాస్ అవ్వడం ఇంపాజిబుల్ అనే చెప్పాలి.
Also Read
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
- The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
Box office to Jawan: "Ab na ruk, chalne de!"✨
Book your tickets now!https://t.co/uO9YicOXAI
Watch #Jawan in cinemas – in Hindi, Tamil & Telugu. pic.twitter.com/17xbpDnzXd
— atlee (@Atlee_dir) October 20, 2023
తాజావార్తలు
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!