డిసెంబర్ 21న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఈరోజు షారుఖ్ ఖాన్ బర్త్ డే కావడంతో డంకీ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. రాజ్ కుమార్ హిరాణీ, షారుఖ్ ఖాన్ కాంబినేషన్ కాబట్టి డంకీ బాక్సాఫీస్ లెక్కలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉంటాయి. ఇప్పటికే 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో […]
ఎవరికైన వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతూ ఉంటుంది, తమిళ బ్యూటీ త్రిష మాత్రం వయసు పెరిగే కొద్దీ ఎఫోర్ట్ లెస్లీ బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది. ఏజ్ తో సంబంధం లేకుండా త్రిష రోజురోజుకి అందంగా కనిపిస్తోంది. 40 ఏళ్ల వయసులో చాలా మంది హీరోయిన్స్ కెరీర్స్ కి ఎండ్ కార్డ్ పడుతుంటే త్రిష కెరీర్ మాత్రం ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఇటివలే పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్-త్రిష ఎదురుపడే సీన్ చూస్తే త్రిషకి నాలుగు […]
కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి.. ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ […]
ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అంటే ఫాన్స్‌ని కొడతాడు, ఫోన్స్ విసిరేస్తాడు… ఇలా ఏవేవో కామెంట్స్ వినిపించేవి. ఇప్పుడు బాలయ్య అనే పేరు వినగానే అందరికీ థింకింగ్ మారిపోతుంది. జై బాలయ్య అనేది ఒక స్లోగన్ ఆఫ్ సెలబ్రేషన్ అయ్యింది. ఆహాలో అన్‌స్టాపబుల్ టాక్ షో ఎప్పటి నుంచి చేస్తున్నారో అప్పటి నుంచే బాలయ్యపై ఉన్న నెగిటివిటి తగ్గి, కంప్లీట్ పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. దెబ్బకి థింకింగ్ మారిపోవాలా అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన అన్‌స్టాపబుల్ షో నిజంగానే బాలయ్య […]
దళపతి విజయ్ ఫ్యాన్స్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత శత్రుత్వం ఉంది. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనేది తేడా లేకుండా రజినీ-విజయ్ ఫ్యాన్స్ గొడవలు పడుతూ ఉంటారు. విజయ్ నంబర్ 1 అని విజయ్ ఫ్యాన్స్… రజినీ ఉన్నంతవరకూ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయనే నంబర్ 1 అని తలైవర్ ఫ్యాన్స్ గొడవ పడుతూనే ఉంటారు. గత ఆరేడేళ్లుగా ఈ గొడవ మరింత ఎక్కువ అయ్యి […]
అయిదేళ్ల విరామం తర్వాత పఠాన్, జవాన్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. స్టైలిష్ యాక్షన్ సినిమాలతో ఒకే ఏడాదిలో రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్… ఇప్పుడు తన ట్రాక్ ని కంప్లీట్ గా మార్చి 2023లో మూడో వెయ్యి కోట్ల సినిమాని ఇవ్వబోతున్నాడు. ఇండియాస్ టాప్ మోస్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో షారుఖ్ డంకీ సినిమా చేస్తున్నాడు. […]
ప్రస్తుతం తెలుగులో శ్రీలీల టైం నడుస్తోంది. ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవగానే… ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది. వచ్చిన ప్రతి ఆఫర్‌ని తన ఖాతాలో వేసుకుంటూ… రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు లేకుండా చేస్తోంది అమ్మడు. అంతేకాదు… నెలకో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 28న స్కంద సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన శ్రీలీల, కెరీర్ లో యావరేజ్ సినిమాని ఫేస్ చేసింది. ఈ సినిమా […]
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, సీనియర్ యాక్టర్ టీఎస్ బాలయ్య కొడుకు జూనియర్ బాలయ్య మరణించారు. తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న టీఎస్ బాలయ్య నట వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ బాలయ్య. నటుడిగా జూనియర్ బాలయ్య మొదటి సినిమా మొదలైన మూడు రోజులకే తండ్రి టీఎస్ బాలయ్య మరణించాడు. తండ్రి మరణం తర్వాత జూనియర్ బాలయ్య కెరీర్ అనుకున్నంత గొప్పగా సాగలేదు. Read Also: […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా దాటి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. ఈ రెండు యాక్టింగ్ పవర్ హౌజ్ లు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో అద్భుతంగా నటించి వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసారు. ఇండియాకి ఆస్కార్ అవార్డుని తెచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్టీఆర్ ని అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్ లో చేరేలా చేసింది. ఎన్టీఆర్ ఆస్కార్ అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్ […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ వెడ్డింగ్ కి మెగా అల్లు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. సోషల్ మీడియాలో ఇప్పటికే వరుణ్ తేజ్-లావణ్య ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్ నుంచి ఎన్ని ఫోటోలు బయటకు వచ్చినా ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఒక్క ఫోటో ఇస్తుంది మెగా ఫ్యాన్స్ కి… ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కి… కొత్త జంటతో మెగా అల్లు హీరోలు కలిసి […]