Malaika : డేటింగ్ రూమర్స్‌తో లైమ్ లైట్‌లోకి మలైకా అరోరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలైకా అరోరా అంటే ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు.. డేటింగ్ వార్తలతో నిత్యం ట్రెండింగ్‌లో నిలుస్తూ ఉంటోంది. అదీ కూడా ఏజ్‌లో తన కన్నా చిన్న వాళ్లతో ప్రేమలో పడిపోతూ ఉంటోంది అమ్మడు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్నాక.. తన కంటే 12 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసింది మున్నీ. దాదాపు 6 ఏళ్లు లవ్, ఇష్క్, కాదల్‌లో మునిగి తేలింది ఈ జంట. ఇక పెళ్లి చేసుకోవడం ఖాయం అనుకునే టైంలో 2024లో కటీఫ్ చెప్పుకున్నారు ఈ ప్రేమ పక్షులు.
Also Read : SRK : ఆ హీరోయిన్ ను లక్కీ ఛామ్‌గా భావిస్తున్న కింగ్ ఖాన్
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
అర్జున్ కపూర్‌కు బ్రేకప్ చెప్పి ఏడాది కూడా గ్యాప్ ఇవ్వలేదు 52 ఏళ్ల మలైకా. మరో వ్యక్తికి తన హృదయంలో చోటు ఇచ్చింది. ప్రముఖ వ్యాపార వేత్త హర్ష్ మెహతాతో చక్కర్లు కొడుతోంది మేడమ్. మలైకా కన్నా అతడు 19 సంవత్సరాలు చిన్నవాడు కావడంతో మరోసారి ఈ జోడీ హాట్ టాపికయ్యింది. పార్టీలు, ఫంక్షన్స్‌తో పాటు రీసెంట్లీ వాలంటైన్స్ డేకు ఫారిన్‌లో ఈ లవ్ బర్డ్స్ ఎంజాయ్ చేసిన పిక్స్ వైరల్ అయ్యాయి. హర్ష్ మెహతాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న మలైకా.. సడెన్లీ మరొకరితో క్లోజ్‌గా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. డేటింగ్ రియాలిటీ షో స్పిట్స్ విల్లా ఎక్స్6 ఫేమ్ సోరభ్ బేడీతో డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టంట్లో షికార్ చేస్తోంది. దీంతో హర్ష్ బ్రేకప్ చెప్పి.. బేడీతో కమిటయ్యిందంటూ వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ యంగ్ బాయ్ చెవికి చేరినట్లున్నాయి. వెంటనే క్లారిటీ ఇచ్చేశాడు. ఆమె జస్ట్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తేల్చి గాసిప్ రాయుళ్ల గాలి తీసేశాడు. ఇక మలైకా కెరీర్ విషయానికి వస్తే.. లాస్ట్ ఇయర్ థామాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన మున్నీ.. మళ్లీ తెరపై కనిపించలేదు.
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు