SRK : ఆ హీరోయిన్ ను లక్కీ ఛామ్‌గా భావిస్తున్న కింగ్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఆన్ స్క్రీన్ బెస్ట్ పెయిర్ షారూఖ్ ఖాన్, దీపికా జోడీ కట్టిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. ఓం శాంతి ఓం నుండి మొదలైన వీరి ప్రయాణం.. పఠాన్, జవాన్ వరకు సక్సెస్ ఫుల్‌గా సాగింది. ఆమెను తన లక్కీ ఛామ్‌గా ట్రీట్ చేస్తున్న కింగ్ ఖాన్.. ఈ స్టార్ బ్యూటీని నెక్ట్స్ సినిమాలోనూ కంటిన్యూ చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సిక్త్ ఫిల్మ్ కింగ్.
Also Read : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ వాచీల ఖరీదు అక్షరాలా పదమూడు కోట్లు..
Also Read
కింగ్‌తో కూతురు సుహానా ఖాన్‌ను వెండితెరకు ఇంట్రడ్యూస్ చేస్తుండటంతో బాద్ షాకు స్పెషల్ మూవీ ఇది. ఇందులో దీపికా సుహానాకు తల్లి క్యారెక్టర్ చేయబోతోందట. అయితే ఈ రోల్ ఎక్కువ సేపు ఉండదని సమాచారం. ఈ విషయం దీపికాకు ముందే చెప్పాడట షారూఖ్. తన కోసం, తన కూతురు కూడా ఈ చిన్న రోల్ చేయమని కోరితే.. వెంటన్ అతడికి యస్ చెప్పిందట స్టార్ బ్యూటీ. అలాగే ప్రజెంట్ 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోన్న దీపికా.. షారూఖ్‌తో ఉన్న ఫ్రెండ్ షిప్ కొద్ది రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ చేస్తానందట. టాలీవుడ్ దర్శకులతో పేచీ పెట్టుకుని స్పిరిట్, కల్కి2 నుండి క్విట్టైన దీపికా ప్రజెంట్ అట్లీ- బన్నీ మూవీ చేస్తోంది. ఇక ఇవి తప్ప మరో మూవీకి సైన్ చేసిన దాఖలాలు లేవు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. రీసెంట్లీ స్టార్ బ్యూటీ ముంబయిలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైందంటూ మండిపడింది. ముంబయి నగరం, చిన్న పిల్లలు ఈ పొల్యూషన్ వల్ల ఉక్కిరి బిక్కిరీ అవుతున్నారు అంటూ ముంబయి అధికారుల హెల్ప్ కోరుతూ ట్యాగ్ చేసింది. మేడమ్‌లోని ఈ సోషల్ యాస్పెక్ట్ చూసి ఆమెకు మద్దుతు తెలుపుతున్నారు ఫ్యాన్స్.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!