సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ మూవీ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ట్వీట్స్ చేస్తున్నారు. టైగర్ 3 సినిమాలో వార్ 2 సినిమాకి లీడ్ ఇచ్చారు. పోస్ట్ క్రెడిట్స్ లో వార్ 2 సినిమాకి లీడ్ గా హ్రితిక్ రోషన్ ని రెండున్నర నిమిషాల పాటు చూపించారు. యాక్షన్ ఎపిసోడ్ లో హ్రితిక్ […]
అక్కినేని హీరోలు సూపర్ ఫిట్నెస్ తో ఉంటారు. కింగ్ నాగార్జున, అక్కినేని అఖిల్, యువ సామ్రాట్ నాగ చైతన్యల ఫిజిక్ చూస్తే సాలిడ్ గా ఉంటుంది. ముఖ్యంగా నాగ చైతన్యకి ఫిట్నెస్ పైన కాన్సెన్ట్రేషన్ ఎక్కువ… సినిమాలతో సంబంధం లేకుండా ఫిట్ గా ఉండడం, ప్రతి రోజూ జిమ్ కి వెళ్లడం నాగచైతన్యకి అలవాటైన పని. రోజు చేసే జిమ్ ని సినిమా కోసం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ… యూత్ కి కొత్త ఫిట్నెస్ గోల్స్ […]
ఈ అబ్బాయి చాలా మంచోడు, కృష్ణ, శంభో శివ శంభో, మిరపకాయ్, క్రాక్, వాల్తేరు వీరయ్య… ఈ సినిమాలతో గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఆరు సార్లు సంక్రాంతికి బరిలో నిలబడ్డాడు మాస్ మహా రాజా రవితేజ. ఆరులో నాలుగు సాలిడ్ హిట్స్ కొట్టిన రవితేజకి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వంద కోట్లు కొట్టిన రవితేజ… 2024 సంక్రాంతి ఈగల్ గా ఆడియన్స్ ముందుకి రానున్నాడు. పీపుల్ మీడియా […]
వార్ సినిమాకి సీక్వెల్ గా, యష్ రాజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా వార్ 2. యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కలిసి నటించనున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎక్స్టెన్సివ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న వార్ 2 ఇటీవలే స్పెయిన్ లో వారం రోజుల పాటు మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. హ్రితిక్ పాల్గొన్న ఈ షెడ్యూల్ లో అయాన్ ఒక ఛేజ్ సీక్వెన్స్ […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు ‘రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్’. ఇప్పటివరకూ 10 సినిమాలు చేసి, పదీ హిట్స్ కొట్టిన ఏకైక దర్శక-హీరో కాంబినేషన్ వీళ్లది మాత్రమే. ‘గోల్మాల్’ ఫ్రాంచైజ్ ఆడియన్స్ ని నవ్వించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్… సింగం ఫ్రాంచైజ్ తో యాక్షన్ మోడ్ లోకి దిగి సాలిడ్ హిట్స్ కొట్టారు. సింగం, సింగం రిటర్న్స్ సినిమాలతో సక్సస్ ఫుల్ ఫ్రాంచైజ్ […]
నవంబర్ 12న ఇండియాస్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ సినిమాని చూడబోతున్నామా అంటే నార్త్ ఆడియన్స్ నుంచి, బాలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. భాయ్ జాన్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 సినిమా వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన టైగర్ ఫ్రాంచైజ్ లో భాగంగా టైగర్ 3 తెరకెక్కింది. గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, […]
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘హాయ్ నాన్న’. డెబ్యూ డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. కంప్లీట్ లవ్ స్టోరీ మిక్స్డ్ విత్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ తో హాయ్ నాన్న సినిమా రూపొందింది. నాని లాంగ్ కర్లీ హెయిర్ తో కొత్త లుక్ లో కనిపిస్తుండగా, మృణాల్ చాలా అందంగా ఉంది. నాని-మృణాల్ పెయిర్ ఆన్ స్క్రీన్ చాలా ఫ్రెష్ అండ్ […]
మహేష్ బాబు ఏ సమయంలో గుంటూరు కారం సినిమాని ఓకే చేసాడో కానీ అప్పటి నుంచి ఈ సినిమా గురించి ఎన్ని వినకూడదో అన్నీ వినాల్సి వస్తోంది. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే స్కై హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ అంచనాలు అందుకోవడానికి షూటింగ్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్… లీకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉంది. మహేష్ బాబు బీడీ కాల్చేది బయటకి వచ్చినప్పుడు, ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. అదే డైరెక్ట్ ఆన్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల నుంచి మహేష్ ని మాస్ సినిమా వైపు తీసుకొచ్చిన త్రివిక్రమ్… 2024 జనవరి 12న ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అయ్యాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉండే క్రేజ్ గుంటూరు కారం సినిమాపై అంచనాలని పెంచేసింది. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా గుంటూరు కారం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు […]
సెప్టెంబర్ 28 దగ్గర పడుతోంది… అయినా ఇప్పటి వరకు సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదేంటి? అనుకుంటున్న సమయంలో… పోస్ట్ పోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు సలార్ మేకర్స్ లేకుంటే ఈపాటికే సలార్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కంప్లీట్ అయి ఉండేవి. పోస్ట్ ప్రొడక్షన్ డిలే కారణంగా డిసెంబర్ 22కి వాయిదా వేశాడు ప్రశాంత్ నీల్. మరో యాభై రోజుల్లో సలార్ థియేటర్లోకి రానుంది. ఈసారి సలార్ వాయిదా పడే ఛాన్సే లేదు. త్వరలోనే […]