గత అయిదారు ఏళ్లగా కూల్ అండ్ క్లాస్ రోల్స్ మాత్రమే చేస్తున్న మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. జనవరి 12న రిలీజ్ డేట్ టార్గెట్ మిస్ అవ్వకూడదని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ బయటకి వస్తుందని ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఒక్క సాంగ్ బయటకి వస్తే గుంటూరు కారం గురించి వచ్చే నెగటివ్ కామెంట్స్ […]
ఈరోజు ఇండియాలో మోస్ట్ హైప్డ్ ఫ్రాంచైజ్ గా ‘యష్ రాజ్ స్పై యూనివర్స్’ నిలిచిందంటే దానికి ఏకైక కారణం ‘ఏక్ థా టైగర్’ సినిమా. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన స్పై యాక్షన్ సినిమాల పరంపర బాలీవుడ్ లో బాగానే వర్కౌట్ అయ్యింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టింది పేరైన ‘ఎక్ థా టైగర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. […]
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ మాస్టర్ సినిమాతో ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసారు. ఈ కాంబినేషన్ ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలి అని లియో సినిమా చేసారు. భారీ బడ్జట్ తో, భారీ స్టార్ కాస్ట్ తో… అంతకన్నా భారీ అంచనాలతో అక్టోబర్ 19న రిలీజ్ అయ్యింది లియో సినిమా. ఓపెనింగ్ డే రోజునే లియో నెగటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. లోకేష్ కనగరాజ్, విజయ్ మరోసారి మిస్టేక్ చేసారు… వాళ్ల రేంజ్ […]
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్టతో కలిసి ఫాంటసీ సినిమా చేస్తున్నాడు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ ఇప్పుడు మెగా 156గా మారింది. దసరా పండగ రోజున గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందని సమాచారం. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసే మెగా 156 సినిమాకి ముల్లోక వీరుడు, ముల్లోకాల వీరుడు అనే టైటిల్స్ వినిపించాయి. ఇవి జస్ట్ […]
లేడీ సూపర్ స్టార్ సమంత సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి సినిమా ప్రమోషన్స్ సమయంలో హైదరాబాద్ లో హల్చల్ చేసిన సమంత, రిలీజ్ సమయానికి ఫారిన్ వెళ్లిపోయింది. ట్రీట్మెంట్ కోసం ఫారిన్ వెళ్లిన సమంత అక్కడి నుంచి ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోస్ ని పోస్ట్ చేస్తున్న సమంత షార్ట్ హెయిర్ స్టైల్ లో స్టైలిష్ గా కనిపిస్తోంది. లేటెస్ట్ […]
‘గబ్బర్ సింగ్’… ఒక ఫ్యాన్ దర్శకుడిగా మారి తన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. పవర్ ప్యాక్డ్ ఫైట్స్, సూపర్బ్ వన్ లైన్ డైలాగ్స్, హీరో క్యారెక్టర్ లో స్వాగ్, సీన్స్ లో ఎలివేషన్… ఇలా పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే యాటిట్యూడ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాని రూపొందించాడు హరీష్ శంకర్. ఈ మూవీ వచ్చిన దశాబ్దం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ తన ఫ్యాన్ బాయ్ […]
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5లో రానున్న లేటెస్ట్ మూవీ ‘ది మార్వెల్స్’. దీపావళి కానుకగా నవంబర్ 10న ‘ది మార్వెల్స్’ సినిమా రిలీజ్ కానుంది. యాక్షన్, ఫన్, అడ్వెంచర్ కలిసిన ఈ మూవీలో ‘కెప్టెన్ మార్వెల్’, ‘కమలా ఖాన్’, ‘మోనికా’ క్యారెక్టర్స్ కలిసి కనిపించనున్నాయి. ఈ ముగ్గురిని టీం అప్ చేసే క్యారెక్టర్ లో ‘నిక్ ఫ్యూరి’ పాత్రలో సామ్యూల్ జాక్సన్ నటిస్తున్నాడు. అవెంజర్స్ అంటేనే టీం గేమ్, అలాంటిది మొదటిసారి ఉమెన్ పవర్ చూపిస్తూ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తున్న 50వ సినిమాగా గేమ్ ఛేంజర్ సెట్స్ పైకి వెళ్లింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2024 ఆగస్టు ని టార్గెట్ చేసేలా ఉంది. 2024 సంక్రాంతికే రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆశించారు కానీ షూటింగ్ డిలే అవుతుండడంతో రిలీజ్ వెనక్కి వెళ్తోంది. షూటింగ్ అయితే […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కలిసి నటించనున్న సినిమా ‘వార్ 2’. వార్ సినిమాకి సీక్వెల్ గా, యష్ రాజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా వార్ 2. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ వార్ 2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఎక్స్టెన్సివ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న వార్ 2 ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. వార్ 2 కోసం అయాన్ హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలిసి […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. రిలీజ్ అయిన రోజు నుంచి దాదాపు నెల రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర ఊచకోత సాగించిన జైలర్ సినిమా రజినీకాంత్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ రేంజ్ సినిమా ఈ మధ్య కాలంలో పడకపోవడంతో ప్రతి ఒక్కరూ రజినీకాంత్ టైమ్ అయిపొయింది అనే కామెంట్స్ చేసారు. రజినీ ఇప్పుడు నంబర్ 1 కాదు అని కోలీవుడ్ సినీ అభిమానులు కూడా […]