ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్… ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. కొండపొలం, రంగరంగ వైభవంగా రెండు సినిమాలు కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అందుకే ఈ సారి హిట్ కొట్టాలని మాస్ బాట పట్టాడు. మాస్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి ‘ఆదికేశవ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్… […]
పుష్ప2 ఫస్ట్ లుక్‌లో అమ్మవారి గెటప్‌లో కనిపించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సినిమాలో బన్నీ అమ్మవారిగా కనిపించే ఎపిసోడ్ పీక్స్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే పుష్ప2 చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ మధ్య లీక్ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక మూడు నిమిషాల వీడియోలో పుష్పరాజ్‌కు సుకుమార్ ఇచ్చిన ఎలివేషన్.. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేసేలా చేసింది. […]
బింబిసార సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘డెవిల్’ సినిమాలో కళ్యాణ్ రామ్ ‘బ్రిటిష్ స్పై’గా నటిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న ఈ మూవీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది. డెవిల్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన డైరెక్టర్ నవీన్ మేడారం ఇప్పుడు డెవిల్ సినిమాతో అసోసియేట్ అయ్యి లేడు. డైరెక్టర్ ప్లేస్ లో […]
రీసెంట్‌గా లోకేష్ కనగరాజ్ నుంచి వచ్చిన లియో సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రిజల్ట్ అందుకుంది. అయినా కూడా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 540 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. లియో తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తలైవార్ 171 ప్రాజెక్ట్ చేయనున్నాడు లోకేష్. ఇప్పటికే అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే లియో ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్ కనగరాజ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్‌లోని విలనిజం అంటే […]
తెలుగులో అనేక సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకుంది గీతా ఆర్ట్స్ 2 సంస్థ. GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ లనుఅందుకున్నారు.తాజాగా మలయాళ సూపర్ హిట్ నాయాట్టు కి రీమేక్ గా కోట బొమ్మాళి పీఎస్ ను నిర్మించింది జీఏ […]
శివపుత్రుడు, ఐ, శేషు లాంటి సినిమాల పేర్లు వినగానే ఆ క్యారెక్టర్స్ ని మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన చియాన్ విక్రమ్ గుర్తొస్తాడు. ఎలాంటి పాత్రలో అయినా మెప్పించగల విక్రమ్ చేసిన సినిమాలు బోగోలేవు అనే మాటని చాలా సార్లు వినుంటాం కానీ విక్రమ్ సరిగ్గా నటించలేదు అనే మాట ఇప్పటివరకూ వినిపించలేదు. అంత క్రెడిబిలిటీ ఉన్న విక్రమ్, ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కొత్త దర్శకులు, కొత్త కథలు అంటే విక్రమ్ […]
ప్రొడ్యూసర్ నాగ వంశీ… ఎప్పటిలాగే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. తనకి అనిపించింది, తన సినిమా గురించి చాలా ఓపెన్ గా మాట్లాడే నాగ వంశీ… రిలీజ్ కి రెడీగా ఉన్న ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా నాగ వంశీ ‘గుంటూరు కారం’ సినిమా గురించి కూడా మాట్లాడాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం. ఈ […]
సలార్ సినిమా సోలోగా వస్తే బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయ్ కానీ కావాలనే షారుఖ్ ఖాన్ సినిమాకు పోటీగా సలార్ రిలీజ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. డంకీ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి… ఇప్పటివరకైతే సలార్ వర్సెస్ డంకీ వార్ పీక్స్‌లో ఉంటుందని నార్త్, సౌత్ ఇండస్ట్రీలు ఫిక్స్ అయిపోయాయి. అయితే డంకీ డేట్‌పై ఇంకాస్త క్లారిటీ రావాలంటే… మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే నవంబర్ […]
కొరటాల శివ అనగానే కమర్షియల్ సినిమాలకి కూడా సోషల్ మెసేజ్ అద్ది ఇండస్ట్రీ హిట్స్ కొట్టొచ్చు అని నిరూపించిన దర్శకుడు గుర్తొస్తాడు, రెస్పాన్సిబిలిటీతో రాసే ఒక రైటర్ గుర్తొస్తాడు. అలాంటి కొరటాల శివ ఆచార్య సినిమాతో చాలా నెగటివిటిని మూటగట్టుకున్నాడు. ఆ చెడ్డ పేరు అంతా ఒకేసారి తుడిచేయడానికి, తన సత్తా ఎంతో మరోసారి ప్రూవ్ చెయ్యడానికి కొరటాల శివ, ఎన్టీఆర్ ని దేవరగా చూపించబోతున్నాడు. ఈ సినిమా విషయంలో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ షూటింగ్ […]
దళపతి విజయ్, లోకేష్ కానగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ సినిమా ‘లియో’. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన వీకెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకున్న లియో మూవీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము లేపుతుంది. 12 రోజుల్లో 540 కోట్లకి పైగా కలెక్ట్ చేసి లియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళనాడులో సూపర్బ్ స్ట్రాంగ్ గా ఉన్న లియో దసరా సెలవలు అయిపోయిన తర్వాత కూడా స్లో అవ్వట్లేదు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో […]