దసరాకు టైగర్ నాగేశ్వర రావుగా ఆడియెన్స్ ముందుకొచ్చిన మాస్ మహారాజా రవితేజ… ప్రస్తుతం ఈగల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి ఈగల్ సినిమాతో బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్న రవితేజ… గోపిచంద్ మలినేనితో మైత్రి మూవీ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత రవితేజ ఒక సక్సస్ ఫుల్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. రాజమౌళి […]
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్… వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ ఇది. ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా, థార్, స్పైడర్ మాన్, బ్లాక్ పాంథర్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సి, హల్క్, బ్లాక్ విడో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సూపర్ హీరోస్ ని ఒక దగ్గరికి చేర్చింది MCU. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి గోల్డెన్ ఫేజ్ అంటే ఫేజ్ 3 అనే చెప్పాలి. ది ఇన్ఫినిటీ సాగా పేరుతో బయటకి వచ్చిన ఫేజ్ 3లో […]
అర్జున్ రెడ్డి సినిమాతో ఇంటెన్స్ లవ్ స్టోరీని ఆడియన్స్ కి ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే కల్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక ప్రేమకథని తన స్టైల్ లో ప్రెజెంట్ చేసిన సందీప్ రెడ్డి వంగ… అర్జున్ రెడ్డి తర్వాత అంత కన్నా ఇంటెన్స్ కథతో చేస్తున్న సినిమా అనిమల్. బాలీవుడ్ ప్రిన్స్ రణబీర్ కపూర్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో భారీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా దేవర తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవరకి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. దేవరగా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్న ఎన్టీఆర్ గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకోని హైదరాబాద్ వచ్చేసాడు. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన దీపావళి పార్టీలో ఫ్యామిలీతో సహా పాల్గొన్న ఎన్టీఆర్… ఇక […]
కీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తొస్తుంది. ఈ మహానటి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అయ్యింది. చిన్నప్పటి నుంచే ఆర్టిస్ట్ అయిన కీర్తి సురేష్… 14 నవంబర్ 2013లో వచ్చిన మలయాళ సినిమా ‘గీతాంజలి’తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి పదేళ్లు అవ్వడంతో #10YearsOfKeerthySuresh అనే ట్యాగ్ ని కీర్తి సురేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కీర్తి సురేష్ ఫోటోలని, ఆమె […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ సినిమాలకి, కమర్షియల్ ఫార్మాట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి హీరో. ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఏది అనగానే ప్రతి ఒక్కరి నుంచి యునానిమస్ గా వినిపించే పేరు ‘అదుర్స్’ మూవీ. ఎన్టీఆర్ తో ఆది, సాంబ లాంటి యాక్షన్ సినిమాలు చేసిన వినాయక్, ఎన్టీఆర్ తో అదుర్స్ సినిమాలో కామెడీ చేయించాడు. ఎన్టీఆర్ సీరియస్ రోల్స్ […]
బాలీవుడ్ కి అసలు సెట్ అవ్వని సీజన్, బాలీవుడ్ పూర్తిగా వదిలేసిన సీజన్ ‘దివాలీ’ ఫెస్టివల్. ఆ రోజు ఉదయం నుంచి లక్ష్మీ పూజ ఉంటుంది, సాయంత్రం టపాసులు పేల్చే పనిలో ఉంటారు. ఈ కారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతూ ఉంటుంది. అందుకే బాలీవుడ్ వర్గాలు దాదాపు దివాలీ పండగ రోజున తమ సినిమాలని రిలీజ్ చేయవు. అలాంటి డ్రై సీజన్ ని కాష్ చేసుకుంటూ, తన ఆడియన్స్ పుల్లింగ్ […]
జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా రాకింగ్ రాకేష్ కు మంచి గుర్తింపు ఉంది. చిన్న పిల్లలో ఆయన చేసే స్కిట్లను టీవీ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతుంటారు. వేణు, సుధీర్, షకలక శంకర్, ధనరాజ్ బాటలో నడుస్తూ… రాకింగ్ రాకేష్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. తానే ప్రొడ్యూస్ చేస్తూ నటిస్తున్న ఈ సినిమా తెలంగాణ ముఖ్యమంత్రి KCR జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది, ఇటీవలె ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ […]
ఎన్టీఆర్, కొరటాల శివ ‘దేవర’ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ కి రిపేర్లు చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న దేవర సినిమా జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి… యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇటీవలే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న దేవర టీమ్, […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హైలీ ఆంటిసిపేటెడ్ మూవీ ‘గుంటూరు కారం’. జనవరి 12ని టార్గెట్ చేస్తూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చినా ఫ్యాన్స్ ని ఫుల్ గా సాటిస్ఫై చేస్తోంది. ఇన్ని రోజులు మహేష్ ఫ్యాన్స్ మిస్ అయిన ఎలిమెంట్స్ అన్నింటినీ గుంటూరు కారం సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే ఇచ్చేస్తోంది. మాస్ స్ట్రైక్ వీడియో, ఫస్ట్ […]