Raviteja: సక్సస్ ఫుల్ డైరెక్టర్ తో సినిమా సెట్టు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరాకు టైగర్ నాగేశ్వర రావుగా ఆడియెన్స్ ముందుకొచ్చిన మాస్ మహారాజా రవితేజ… ప్రస్తుతం ఈగల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి ఈగల్ సినిమాతో బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్న రవితేజ… గోపిచంద్ మలినేనితో మైత్రి మూవీ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత రవితేజ ఒక సక్సస్ ఫుల్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. రాజమౌళి తర్వాత తెలుగులో ఫ్లాప్ లేని దర్శకుడిగా పేరున్న అనిల్ రావిపూడి, ఇప్పటికే రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా చేసాడు. ఆడియన్స్ కి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన రాజా ది గ్రేట్ సినిమాతో తర్వాత రవితేజ-అనిల్ రావిపూడి కాంబినేషన్ మళ్లీ సెట్ అయ్యిందని సమాచారం.
Read Also: Malavika Mohanan: మతి పొగుడుతున్న మాళవిక మోహనన్ అందాలు..
Also Read
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
రీసెంట్‌గా బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. రాజా ది గ్రేట్ సినిమాలో బ్లైండ్‌గా కనిపించి అదిరిపోయే ఎంటర్టైనింగ్ ఇచ్చాడు రవితేజ. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయితే రవితేజ మార్క్ సాలిడ్ ఎంటర్టైనర్ పడడం గ్యారెంటీ. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా రాజా ది గ్రేట్‌కి సీక్వెల్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్. మరి ఈసారి రవితేజ, అనిల్ రావిపూడి ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తారో చూడాలి.
Read Also: Devara: మరో యుద్ధానికి వీరుడు సిద్ధం…
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!