Devara: మరో యుద్ధానికి వీరుడు సిద్ధం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో భారీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా దేవర తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవరకి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. దేవరగా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్న ఎన్టీఆర్ గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకోని హైదరాబాద్ వచ్చేసాడు. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన దీపావళి పార్టీలో ఫ్యామిలీతో సహా పాల్గొన్న ఎన్టీఆర్… ఇక మళ్లీ మేకప్ వేసుకోడానికి రెడీ అయ్యాడు. ఫెస్టివల్ బ్రేక్ కి ఎండ్ కార్డ్ వేసి దేవర సెట్స్ లో పాల్గొంటున్నాడు. ఈ విషయమై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ “ఎపిక్ షెడ్యూల్” జరుగుతుందని ట్వీట్ చేసారు.
Read Also: Salaar Movie : ‘సలార్’ ప్రమోషన్స్ కోసం రంగంలోకి RCB..ప్రశాంత్ నీల్ ప్లాన్ మాములుగా లేదుగా..
Also Read
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
కొరటాల శివ ఫుల్ స్వింగ్ అండ్ స్పీడ్ లో దేవర షూటింగ్ చేస్తున్నాడు. పార్ట్ 1ని ఎట్టి పరిస్థితిలో ఏప్రిల్ 5న రిలీజ్ చేయడమే టార్గెట్ గా దేవర షూటింగ్ జరుగుతోంది. అందుకే ఎక్కువ గ్యాప్స్ లేకుండా షూటింగ్స్ చేస్తున్నారు. ఒక హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొంత టాకీ పార్ట్ ని కూడా ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నాడు కొరటాల శివ. నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్ మిడ్ కి దేవర సినిమాలో ఎన్టీఆర్ పార్ట్ కాంప్లీట్ చేయడానికి టీమ్ అంతా కష్టపడుతున్నారు. అక్కడి నుంచి 2024 ఏప్రిల్ వరకూ రిలీజ్ కి గ్యాప్ ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ అవుట్పుట్ తీసుకోని రావడానికి కొరటాల శివకి కూడా కావాల్సినంత సమయం దొరుకుతుంది.
Read Also: Keerthy Suresh: మహానటి ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం…
After a brief festival break, our hardworking team is back on sets for another epic schedule.#Devara Part 1 – A big screen extravaganza unveiling on April 5th 2024.
— Devara (@DevaraMovie) November 14, 2023
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!