కోలీవుడ్ స్టార్ హీరో సూర్య… సౌత్ మార్కెట్ ని సొంతం చేసుకోని ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల సూర్య, సిరుత్తే శివ దర్శకత్వంలో ‘కంగువ’ సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామాగా కంగువ మూవీ పది భాషల్లో, 2D-3D వెర్షన్స్ లో, ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానుంది. 2024 సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు […]
బాహుబలి ఐదేళ్లు, KGF మూడున్నర ఏళ్లు, RRR రెండేళ్లు… ఇలా పాన్ ఇండియా సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యి అవ్వడానికి టైమ్ పట్టడం మాములే కానీ చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ధృవ నక్షత్రం సినిమా మాత్రం గత ఏడేళ్లుగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూనే ఉంది. ఏడేళ్లు అంటే ఇదేదో భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా అనుకోకండి, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సొంత డబ్బులతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబ్బటి ధృవ నక్షత్రం […]
2019లో అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి టిల్ డేట్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఎండ్ గేమ్ రేంజులో రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5 కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి కానీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మాత్రం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అవుతూనే ఉంది. యూనివర్స్ అభిమానులని ఎగ్జైట్ చేసే థీమ్ లేకపోవడం, రెగ్యులర్ స్క్రీన్ ప్లేతో సినిమాలు వస్తూనే ఉండడంతో […]
బాహుబలి తర్వాత అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాల్లో సలార్ 250 నుంచి 300 కోట్లు… కల్కి దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతోంది. అయితే.. ఈ భారీ ప్రాజెక్ట్స్ మధ్యలో మారుతితో ఓ సినిమా కమిట్ అయ్యాడు డార్లింగ్. మొదట్లో… […]
పుష్ప సినిమా మొదలు పెట్టినప్పుడు ఒక్క పార్ట్‌గానే మొదలు పెట్టారు. కథ కూడా తెలుగు ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడు సుకుమార్ కానీ రాజమౌళి సలహాతో అనుకోకుండా రెండు పార్ట్‌లుగా డివైడ్ చేశాడు సుక్కు. పాన్ ఇండియా ప్లానింగ్ కూడా అలాగే జరిగింది. అసలు ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా రేంజులో సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప పార్ట్ వన్. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టింది. మరి అనుకోకుండా చేస్తేనే […]
సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ మూవీ పోస్ట్ క్రెడిట్స్ లో హ్రితిక్ రోషన్ కనిపించినప్పటి నుంచి సోషల్ మీడియాలో వార్ 2 గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. మిషన్ కోసం రెడీ అయిన హ్రితిక్ రోషన్, దేవరలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ లేకుండా అయాన్ ముఖర్జీ వార్ 2లోని కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నాడు. డిసెంబర్ నుంచి హ్రితిక్ అండ్ […]
ఖాన్ త్రయం… ఈ మాట వింటే చాలు దాదాపు మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమని ఏలిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ గుర్తొస్తారు. ఒకరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇంకొకరు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, మరొకరి బిగ్గెస్ట్ యాక్షన్ హీరో… ఈ ముగ్గురూ కలిసి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని ముందుకి నడిపించారు. 2018 మిడ్ నుంచి ఈ ముగ్గురు హీరోలు ఫ్లాప్స్ ఇవ్వడం, బాలీవుడ్ కష్టాలు మొదలవ్వడం ఒకేసారి జరిగింది. 2019 నుంచి […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కువగా వేస్తున్నాడు, సినిమా షూటింగ్ డిలే అవుతుంది అంటూ ఎప్పుడులేనన్ని కామెంట్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. SSMB 28 ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ తో అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ కామెంట్స్ మరీ ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత SSMB 28 కాస్త గుంటూరు కారం సినిమా అయ్యింది, జనవరి 12న రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసుకుంది. ఈ రిలీజ్ […]
ఈ మధ్య కాలంలో ఒక చిన్న సినిమాకి కూడా సాలిడ్ ప్రమోషన్స్ చేస్తూ బజ్ ని జనరేట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ బాగా చేస్తే మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి, ఆ తర్వాత టాక్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది. చిన్న సినిమాలకి, పెద్ద సినిమాలకి మాత్రమే కాదు డబ్బింగ్ సినిమాలకి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ విషయాన్ని కంప్లీట్ గా మర్చిపోయినట్లు ఉన్నారు సప్త సాగరాలు దాటు సైడ్ బె టీమ్. మోస్ట్ టాలెంటెడ్ యంగ్ కన్నడ హీరో […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ఎప్పుడు బయటకి వస్తుంది అంటే సమాధానం తెలియదు, గ్లిమ్ప్స్ బయటకి వస్తుందా అంటే అది దిల్ రాజుకి కూడా తెలియదు. పోనీ కనీసం గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అయినా చెప్పండి అంటే దానికి సమాధానం డైరెక్టర్ శంకర్ కైనా సమాధానం తెలుసో […]