JR NTR : జూనియర్ ఎన్టీఆర్ వాచీల ఖరీదు అక్షరాలా పదమూడు కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం నటనలోనే కాదు తన స్టైల్ స్టేట్‌మెంట్‌తోనూ గ్లోబల్ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాధారణంగా చాలా సింపుల్‌గా కనిపించే తారక్, తను ధరించే దుస్తులు మరియు యాక్సెసరీస్ విషయంలో మాత్రం అత్యంత ఖరీదైన, అరుదైన బ్రాండ్లను ఎంచుకుంటారు. మరి ముఖ్యంగా వాచ్ లు చాలా స్పెషల్. గతంలో చాలా సార్లు తనకు వాచెస్ అంటే ఎంత ఇష్టమో చాలా సార్లు చెప్పాడు. షూటింగ్స్ కోసం ఎప్పుడు విదేశాలకు వెళ్లిన ఖరీదైన వాచీలు కొనుగోలు చేస్తాడట ఎన్టీఆర్.
Also Read : Vijay Devarakonda : విజయ్ దేవరకొండ – శౌర్యువ్ కాంబోలో ‘మైథాలజికల్’ టచ్‌తో సినిమా!
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
తారక్ దగ్గర ఉన్న కలెక్షన్లలో ప్రధానంగా హై-ఎండ్ వాచీలు హైలైట్‌గా నిలుస్తాయి. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన మరియు అరుదైన బ్రాండ్లు అయిన రిచర్డ్ మిల్, పాటెక్ ఫిలిప్ మరియు రోలెక్స్ వంటి బ్రాండ్లకు సంబంధించిన స్పెషల్ ఎడిషన్ వాచీలు ఆయన దగ్గర ఉన్నాయట. ఆ వాచీల ఖరీదు ఒక్కోటి సుమారు రూ. 2 కోట్లకు పైగానే ఉంటుందట. ఒక వాచ్ ఏకంగా రూ. 6 కోట్లు పెట్టి కొనుగోలు చేసాడట ఎన్టీఆర్. మొత్తంగా ఎన్టీఆర్ వాచీల కలెక్షన్ విలువ ఏకంగా రూ. 13 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఖరీదైన బ్రాండ్లను ఎంచుకోవడమే కాకుండా, వాటిలోని క్వాలిటీ మరియు డిజైన్ పట్ల ఎన్టీఆర్ చూపే శ్రద్ధ ఆయన అభిరుచికి నిదర్శనంగా నిలుస్తోంది. లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ బ్రాండ్లు ధరించడం ద్వారా, తారక్ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్లాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఖరీదైన వార్డ్‌రోబ్‌కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!