Rocking Rakesh: ‘కేసీఆర్’పై చేస్తున్న నా సినిమాని ఎలక్షన్ కమీషన్ ఆపేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా రాకింగ్ రాకేష్ కు మంచి గుర్తింపు ఉంది. చిన్న పిల్లలో ఆయన చేసే స్కిట్లను టీవీ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతుంటారు. వేణు, సుధీర్, షకలక శంకర్, ధనరాజ్ బాటలో నడుస్తూ… రాకింగ్ రాకేష్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. తానే ప్రొడ్యూస్ చేస్తూ నటిస్తున్న ఈ సినిమా తెలంగాణ ముఖ్యమంత్రి KCR జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది, ఇటీవలె ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని త్వరలో విడుదల కావాల్సిన KCR సినిమాకి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాని రిలీజ్ ని ఆపేస్తు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Devara: అనిరుధ్-ప్రేమ్ రక్షిత్-ఎన్టీఆర్… ఈ కాంబినేషన్ స్క్రీన్స్ ని తగలబెట్టేస్తాయి
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
KCR సినిమా విషయంలో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ… “నా సినిమాని నవంబర్ 17న కానీ 24న కానీ రిలీజ్ చెయ్యాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో ఎలక్షన్ కమిషన్… ఎన్నికల సమయంలో ప్రజలని ప్రేప్రేపించే ఏ రాజకీయ సినిమా రిలీజ్ కాకూడదు అని చెప్తూ నా సినిమా విడుదలని ఆపేసింది. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, చట్టం ప్రకారమే నా సినిమా రిలీజ్ ఆగింది. ఇది కూడా నా మంచికే అనుకుంటున్నాను. ఇకపై నా సినిమాని మరింతగా ప్రమోట్ చేసుకునే టైమ్ దొరికింది.” అంటూ రాకింగ్ రాకేష్ లైవ్ వీడియోలో చెప్పాడు. మరి తెలంగాణ ఎన్నికల తర్వాత KCR సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పటికైతే కొత్త రిలీజ్ డేట్ విషయంలో రాకేష్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!