Extra DJ: నువ్వు పైసల్ పెట్టుకోని సినిమా చేస్తూ జూనియర్ ఆర్టిస్ట్ గా ఎందుకు నటించినవ్? నితిన్ కి షాక్ ఇచ్చిన టిల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నితిన్ తన కొత్త సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 8న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో నితిన్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసి పాజిటివ్ బజ్ ని జనరేట్ చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ టీమ్… ఫుల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇప్పటికే సుమతో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ టీమ్ చేసిన అల్లరికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతూ ఉండగా… లేటెస్ట్ గా నితిన్ తో టిల్లు కూడా కలిసాడు.
Read Also: Natural Stars: ఇద్దరు మహానటుల సంగమం…
Also Read
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
- Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
ఈ మధ్య రిలీజ్ అవుతున్న సినిమాలకి సిద్ధూ జొన్నలగడ్డ టిల్లుగా మారి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. అలానే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాకి కూడా నితిన్ అండ్ టిల్లు కలిసి #ExtraDJ అనే స్పెషల్ ఇంటర్వ్యూని చేసారు. త్వరలో బయటకి రానున్న ఈ ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇందులో సిద్దూ-నితిన్ ఫుల్ జోష్ లో కనిపించారు. ప్రోమోలో సిద్ధూ నితిన్ ని “నువ్వు పైసల్ పెట్టుకోని ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా ఎందుకు నటించావ్ అన్నా” అని తన స్టైల్ లో అడగడం సూపర్ గా ఉంది. ఇదే ఎనర్జీతో ఫుల్ ఇంటర్వ్యూ కూడా ఉంటే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాకి మరింత బజ్ జనరేట్ అవుతుంది. మరి ప్రమోషన్స్ లో జోష్ చూపిస్తున్న నితిన్… డిసెంబర్ 8న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది చూడాలి.
Here's a promo of #ExtraOrdinaryMan x #Tillu seated for an #ExtraDJ Fun-filled laughter ride 🤩
Full video out today .#ExtraOrdinaryManOnDec8th@actor_nithiin #SiddhuJonnalagadda pic.twitter.com/9gfDGQltJk
— Vamsi Kaka (@vamsikaka) December 5, 2023
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!