కింగ్ నాగార్జున సంక్రాంతి సీజన్ వస్తున్నాడు అంటే హిట్ కొట్టే వెళ్తాడు. చాలా సార్లు నిజమై నిలిచిన ఈ సెంటిమెంట్ ని మరోసారి ప్రూవ్ చేయడానికి నా సామిరంగ అంటూ వస్తున్నాడు నాగ్. డెబ్యూటెంట్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. మలయాళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇటీవలే సాంగ్ ని రిలీజ్ […]
రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచమంతటా అభిమానులున్నారు. ఈ ఫ్యాన్స్ ప్రభాస్ పుట్టినరోజున, ఆయన కొత్త సినిమా రిలీజైన సందర్భంలో తమ అభిమానాన్ని వినూత్న పద్ధతిలో ప్రదర్శించడం చూస్తుంటాం. ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ సలార్ మరో అయిదు రోజుల్లో గ్రాండ్ గా థియేటర్స్ లోకి రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో కెనడాలోని రెబల్ స్టార్ అభిమానులు తమ ఫేవరేట్ హీరో ప్రభాస్ కు ఎయిర్ సెల్యూట్ చేశారు. నేల మీద భారీ సలార్ పోస్టర్ […]
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ తెస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేసాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా పేరు తెచ్చుకొని డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది సలార్ సీజ్ ఫైర్. ఈ మూవీ టీజర్, ట్రైలర్, సూరీడే సాంగ్స్ తో హైప్ ని మరింత పెంచాడు […]
హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ సోషల్ మీడియా అకౌంట్ ని ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఫాలో అయ్యి ఉంటారు. ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఏ ట్వీట్ వచ్చినా అది సలార్ సినిమా గురించేమో అనే ఆలోచనలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు. డిసెంబర్ 22న సలార్ వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ మరింత శ్రద్ధగా హోంబలే సోషల్ మీడియా పోస్టులని ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో హోంబలే నుంచి సలార్ సినిమా గురించి కాకుండా భగీర సినిమా […]
షాక్, మిరపకాయ్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన కాంబినేషన్ హరీష్ శంకర్ అండ్ రవితేజ. మాస్ మహారాజాలో ఉన్న ఎనర్జిని పర్ఫెక్ట్ గా వాడుకోవడం హరీష్ శంకర్ కి బాగా తెలుసు. అలానే హరీష్ శంకర్ వన్ లైనర్స్ రవితేజ చెప్తే సూపర్బ్ గా ఉంటుంది. యాటిట్యూడ్, మాస్ కలిస్తే ఎలా ఉంటుందో ఈ కాంబినేషన్ ఆ రేంజులో ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడడంతో హరీష్ శంకర్, మాస్ […]
న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ నాని టాప్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలిచింది, మృణాల్ నానిల మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది. బేబీ కియారా యాక్టింగ్ కి ఆడియన్స్ ఎమోషనల్ అయ్యారు. హాయ్ నాన్న అన్ని వర్గాల ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ ని సొంతం చేసుకున్న […]
పుష్ప ది రైజ్ సినిమాలో కేశవగా నటించి మెప్పించాడు ప్రతాప్ అలియాస్ జగదీష్. మంచి భవిష్యత్తు ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న జగదీష్ ని ఇటీవలే పంజాగుట్టా పోలీసులు ఒక అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేసారు. మరణించిన అమ్మాయి తండ్రి, తన కూతురు చనిపోవడానికి జగదీశ్ కారణమని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. ఈ విచారణలో జగదీశ్ నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు జగదీష్ తో క్లోజ్ గా అమ్మాయి, ఇటీవలే వేరే […]
యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ చేస్తున్న సినిమా తలైవర్ 171. సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ కోలాబోరేషన్ ఇంత ఎర్లీగా జరుగుతుందని సినీ అభిమానులు కలలో కూడా ఊహించలేదు. “కోడ్ రెడ్” అనే టైటిల్ చెక్ లిస్టులో ఉన్న తలైవర్ 171 సినిమా కథని రాయడానికి లోకేష్ ఆఫ్ లైన్ వెళ్లిపోయాడు. తన ప్రతి సినిమా స్టార్ట్ అయ్యే […]
కన్నడ రీజనల్ బాక్సాఫీస్ దగ్గర మోస్ట్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ హీరోల్లో D Boss దర్శన్ ఒకడు. పాన్ ఇండియా మార్కెట్ లేదు కానీ దర్శన్ పాన్ ఇండియా హీరోల స్థాయిలో ఫాలోయింగ్ ని మైంటైన్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ గా క్రాంతి మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చిన దర్శన్, యావరేజ్ హిట్ కొట్టాడు. ఈసారి అలా కాకుండా సాలిడ్ హిట్ కొట్టడానికి డిసెంబర్ 29న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ ప్రొడ్యూస్ చేస్తున్న […]
డిసెంబర్ 22న రానున్న సలార్ హైప్ మొదలయ్యింది, ఎక్కడ చూసినా సలార్ సౌండ్ వినిపిస్తూనే ఉంది. ఈ సౌండ్ కి కారణం ఒక్క ట్రైలర్ మాత్రమే. ఇటీవలే రిలీజైన సలార్ ట్రైలర్ దెబ్బకు 24 గంటల్లో 116 మిలియన్ల వ్యూస్ వచ్చి సరికొత్త డిజిటల్ రికార్డ్ క్రియేట్ అయ్యింది. ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిన సలార్ ట్రైలర్‌ను పృధ్వీరాజ్ సుకుమారన్ చుట్టే కట్ చేశాడు ప్రశాంత్ నీల్. మూడున్నర నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్‌లో ప్రభాస్ […]