Raviteja: మిస్టర్ బచ్చన్ గా మారిపోయిన మాస్ మహారాజా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షాక్, మిరపకాయ్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన కాంబినేషన్ హరీష్ శంకర్ అండ్ రవితేజ. మాస్ మహారాజాలో ఉన్న ఎనర్జిని పర్ఫెక్ట్ గా వాడుకోవడం హరీష్ శంకర్ కి బాగా తెలుసు. అలానే హరీష్ శంకర్ వన్ లైనర్స్ రవితేజ చెప్తే సూపర్బ్ గా ఉంటుంది. యాటిట్యూడ్, మాస్ కలిస్తే ఎలా ఉంటుందో ఈ కాంబినేషన్ ఆ రేంజులో ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడడంతో హరీష్ శంకర్, మాస్ మహారాజాతో ప్రాజెక్ట్ సెట్ చేసాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో రవితేజ హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసారు. హిందీ రైడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి “మిస్టర్ బచ్చన్…” అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.
“నామ్ తో సునాహోగా” అనే ట్యాగ్ లైన్ కి కూడా పెట్టాడు హరీష్ శంకర్. రవితేజ అమితాబ్ బచ్చన్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది తెలిసిన విషయమే. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో రవితేజ సినిమా చేస్తుండడం అభిమానులని ఎంటర్టైన్ చేస్తోంది. ఈరోజు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. స్కూటీపైన సీరియస్ గా కూర్చొని ఉన్న రవితేజ మిస్టర్ బచ్చన్ పోస్టర్ లో అగ్రెసివ్ గా ఉన్నాడు. రైడ్ సినిమా ఒరిజినల్ కథతో తెరకెక్కింది, కాస్త సీరియస్ టోన్ లో సాగే ఈ సినిమాకి హరీష్ శంకర్ తన మార్క్ టచ్ ఎలా ఇస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ విషయం. మరి ఈ కాంబో హ్యాట్రిక్ సినిమాతో ఎలాంటి హిట్ కొడుతుంది అనేది చూడాలి.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
Naam tho suna hoga 🔥🔥
Mass Maharaaj @RaviTeja_offl is coming to entertain you all in and as #MrBachchan ❤️🔥#MassReunion hits the sets soon 💥@harish2you #BhagyashriBorse @MickeyJMeyer @DoP_Bose @artkolla #UjwalKulkarni @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy… pic.twitter.com/ZK8H7JGPY4
— People Media Factory (@peoplemediafcy) December 17, 2023
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!