సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూడో సారి కలిసి చేస్తున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12న రీజనల్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ గుంటూరు కారం రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హైప్ మైంటైన్ చేస్తున్న ఈ మూవీ నుంచి బయటకి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ ఘట్టమనేని అభిమానుల్లో జోష్ పెంచుతోంది. మాస్ స్ట్రైక్ వీడియో, పోస్టర్స్, ధమ్ మసాలా సాంగ్ గుంటూరు కారం సినిమాపై అభిమానుల అంచనాలని మరింత పెంచాయి. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్‌సింగ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే… స్టార్టింగ్‌లో జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా… గత కొన్ని రోజులుగా జరుపుకోవడం లేదు. ప్రస్తుతం పవన్ రాజకీయంగా బిజీగా ఉండడంతో… ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుకావడం అనుమానమేనంటూ ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే.. రీసెంట్‌గా మాస్ మహారాజా రవితేజతో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు హరీష్ శంకర్. దీంతో ఉస్తాద్ ఇప్పట్లో లేనట్టేనని […]
సినిమా రిలీజ్ టైం దగ్గర పడింది. రిలీజ్‌కు ఇంకా వారం రోజులు కూడా లేదు. అయినా కూడా ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు మేకర్స్. అసలు ప్రభాస్ ప్రమోషన్స్‌కు వస్తాడా? రాడా? అనేది డౌట్‌గానే ఉంది. ప్రమోషనల్ కంటెంట్ కూడా పెద్దగా బయటికి రావడం లేదు. దీంతో ఇంకెప్పుడు ప్రమోట్ చేస్తారు? అని ఎదురు చూస్తునే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే.. ఎట్టకేలకు ప్రశాంత్ నీల్ సలార్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే […]
ఇప్పటికే ఓవర్సీస్‌లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర హాప్ మిలియన్ మార్క్ క్రాస్ చేసేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో… ప్రీ బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు యూకే, ఆస్ట్రేలియాలో కూడా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది సలార్. ఇక ఇండియాలో కూడా నిన్నటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో సలార్ టికెట్స్ […]
‘శేష్ జానర్’ అనే జానర్ ని తనకంటూ స్పెషల్ గా క్రియేట్ చేసుకోని సినిమాలు చేస్తున్నాడు అడివి శేష్. థ్రిల్లర్ సినిమాలతో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో ఆడియన్స్ కూర్చునేలా చేసే అడివి శేష్… ప్రస్తుతం గూఢచారి 2 మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో పాటు మరో సినిమా చేస్తున్నాడు అడివి శేష్. ఇటీవలే అనౌన్స్ చేసిన ఈ మూవీని శేష్exశృతి అనే హ్యాష్ ట్యాగ్ తో అడివి శేష్ […]
దసరా సినిమాతో కెరీర్ లో మొదటిసారి వంద కోట్ల మార్క్ ని రీచ్ అయ్యాడు న్యాచురల్ స్టార్ నాని. మాస్ సినిమాలో కూడా హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ని చూపించొచ్చు అని దసరా సినిమాతో ప్రూవ్ చేసిన నాని, రీసెంట్ గా హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ కొట్టాడు. హాయ్ నాన్న సినిమా కంప్లీట్ గా నాని జానర్ లో ఉండే సినిమా. కొత్త దర్శకుడితో హాయ్ నాన్న సినిమా చేసి హిట్ కొట్టిన నాని… […]
సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లని రాబడుతోంది. ఏ సెంటర్ బీ సెంటర్ అనే తేడా లేదు… నార్త్ సౌత్ అనే బేధం లేదు… ఆల్ సెంటర్స్ లో అనిమల్ మూవీ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. 15 రోజుల్లో 800 కోట్లు రాబట్టిన అనిమల్ సినిమా… డిసెంబర్ 21లోపు వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసేలా కనిపిస్తుంది. ఒక ఏ రేటెడ్ సినిమా, మూడున్నర గంటల […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్మెంట్ తోనే భారీ బజ్ ని జనరేట్ చేసింది. ప్రాపర్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్ బయటకి రావట్లేదు కానీ షూటింగ్ ని మాత్రం సైలెంట్ గా […]
రెబల్ స్టార్ ప్రభాస్… ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి ఇండియన్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించడానికి వస్తుంది సలార్. ఈరోజు నుంచి సరిగ్గా ఆరు రోజుల్లో తీరాన్ని తాకనున్న సలార్ తుఫాన్ ధాటికి ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయో లెక్కబెట్టడానికి ట్రేడ్ వర్గాలు రెడీగా ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సలార్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా కాబట్టి కలెక్షన్స్ కూడా ఆ రేంజులోనే ఉండబోతున్నాయి. బుకింగ్స్ ఓపెన్ […]
కెజియఫ్ చాప్టర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలుసు కదా. ఏకంగా 1200 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ టాప్ 5 మూవీస్‌లో ఒకటిగా నిలిచింది కెజియఫ్. మరి ఇలాంటి సినిమాను తలదన్నేలా ప్రశాంత్ నీల్, సలార్‌ను తెరకెక్కిస్తున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. కెజియఫ్ తర్వాత బిగ్ స్కేల్‌తో భారీ బడ్జెట్‌తో సలార్‌ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు హోంబలే ఫిలింస్ వారు. సలార్ పార్ట్ 1 సీజ్ […]