James McCaffrey: 65 ఏళ్ల హాలీవుడ్ యాక్టర్ హఠాన్మరణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Read Also: Dunki: నార్త్ లో సలార్ కి సింగల్ స్క్రీన్స్ ఇవ్వట్లేదా… వాడు డైనోసర్ తొక్కేస్తాడు
మోస్ట్ ఫేమస్ వీడియో గేమ్ సిరీస్‌లో మాక్స్ పేన్కి వాయిస్ ఆర్టిస్ట్ గా చేసి ఆడియన్స్ కి బాగా దగ్గరైన నటుడు జేమ్స్ మెక్కాఫ్రీ 65 ఏళ్ల వయసులో మరణించారు. ఇటీవలే “అలన్ వేక్ 2”లో అలెక్స్ కేసీకి వాయిస్ ఆర్టిస్ట్ గా చేసిన జేమ్స్ క్యాన్సర్‌తో పోరాడి ఆదివారం మరణించినట్లు సమాచారం. జేమ్స్ మెక్కాఫ్రీకి మల్టిపుల్ మైలోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీడియో గేమ్ సిరీస్ కి వాయిస్ ఆర్టిస్ట్ గా చేయడం కన్నా ముందు, జేమ్స్ మెక్కాఫ్రీ 30 సంవత్సరాలకు పైగా సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో కూడా నటించాడు. 80ల నుంచే నటిస్తున్న జేమ్స్… “న్యూయార్క్ అండర్ కవర్” ప్రాజెక్ట్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు. 2004లో FX కి చెందిన “రెస్క్యూ మీ”లో జేమ్స్ కెరీర్ బెస్ట్ రోల్ ప్లే చేసాడు.
Also Read
- Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
- Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్'
- 418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
Read Also: Salaar: రీమేక్ అన్న వాళ్లంతా ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు… వాట్ టు డు, వాట్ నాట్ టు డూ
తాజావార్తలు
-
BRICS Summit 2026: ప్రపంచ నేతల రాకతో ఢిల్లీకి కొత్త కళ.. BRICS సదస్సు పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Asia Cup 2026: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. సెమీఫైనల్ లో శ్రీలంక ఘన విజయం.. భారత్ తో ఫైనల్ సమరానికి సై.!
-
Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
-
Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?