Salaar: రీమేక్ అన్న వాళ్లంతా ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు… వాట్ టు డు, వాట్ నాట్ టు డూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సలార్ ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ… ఇది ఉగ్రమ్ సినిమా రీమేక్ అంటూ కామెంట్స్ చేసారు. ప్రశాంత్ నీల్… ఉగ్రమ్ కథనే స్కేల్ మార్చి తెరకెక్కించాడు అంటూ విమర్శలు చేసారు. ఈ కామెంట్స్ రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఉగ్రమ్ సినిమాలోని సీన్స్ ని పట్టుకొచ్చి కూడా చూడండి సలార్ ట్రైలర్ లో కూడా ఇలాంటి ఫ్రేమింగ్ ఉందంటూ మాట్లాడారు. ఇదే అదునుగా తీసుకోని యాంటి ఫ్యాన్స్ సలార్ పై మరిన్ని విమర్శలు చేసారు. ప్రభాస్ ఎక్కువ సేపు లేడు, డైలాగ్ డెలివరీ బాగోలేదు, పృథ్వీరాజ్ మాత్రమే కనిపిస్తున్నాడు ట్రైలర్ అంతా, KGF లాగే ఉంది సలార్ ట్రైలర్ అంతా… ఇలా సలార్ ట్రైలర్ వచ్చినప్పుడు అనేక రకాల కామెంట్స్ వినిపించాయి. ఈ కామెంట్స్ అన్నింటినీ ఒక్క దెబ్బతో సైలెంట్ చేసేసాడు ప్రశాంత్ నీల్. KGFతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ తో బాహుబలి రికార్డునే టార్గెట్ చేస్తున్నాడు.
సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చే వరకు ప్రమోషన్స్ అంతంతమాత్రంగానే సాగాయి. రిలీజ్ ట్రైలర్ బయటకి రాబోతుంది అని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. చాలా వెయిట్ చేయించి ఎట్టకేలకు సలార్ ట్రైలర్ 2 బయటకి వచ్చింది. ఈ ట్రైలర్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ ని ప్రెజెంట్ చేసిన విధానానికే సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ప్రభాస్ కటౌట్ కి కరెక్ట్ ఫ్రేమింగ్ తో చూపించాడు ప్రశాంత్ నీల్. ఈ ట్రైలర్ ఉగ్రమ్ సినిమా పేరు కూడా వినిపించకుండా చేసింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కాదు… ఇది ఖాన్సార్ కథ, ఖాన్సార్ లో డైనోసర్ లాంటి వాడి కథ అంటూ ట్రైలర్ తో శాంపిల్ చూపించాడు ప్రశాంత్ నీల్. రిలీజ్ ట్రైలర్ తో అంచనాలని ఆకాశానికి పెంచిన ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ డిసెంబర్ 22న ఎలాంటి ఓపెనింగ్స్ ని రాబడతారు అనేది చూడాలి.
Also Read
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!