Hanuman: శ్రీరాముని ఆశీస్సులు కూడా అందాయి… ఇక ట్రైలర్ రావడమే లేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో, తేజా సజ్జా హీరోగా అనౌన్స్ అయిన సినిమా ‘హనుమాన్’. వరల్డ్స్ ఫస్ట్ సూపర్ హీరోగా ‘హనుమాన్’ ప్రమోట్ అయ్యి ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ గా మారింది. ఒక చిన్న సినిమాగా మొదలై పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తున్న హనుమాన్ మూవీ తక్కువ బడ్జట్ లో, రిచ్ విజువల్స్ తో, హ్యూజ్ స్పాన్ ని సొంతం చేసుకుంది. అనౌన్స్మెంట్ తోనే ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హనుమాన్, ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ పెరిగేలా చేసింది. యునానిమస్ గా ప్రతి ఒక్కరికీ హనుమాన్ సినిమా సూపర్ హిట్ అవుతుంది, పాన్ ఇండియా రేంజులో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది అనే నమ్మకం ఉంది. టీజర్ తో ఏర్పడిన నమ్మకాన్ని మరింత పెంచడానికి హనుమాన్ ట్రైలర్ బయటకి రాబోతుంది.
డిసెంబర్ 19న ఉదయం 10:08 నిమిషాలకి హనుమాన్ ట్రైలర్ ని రిలీజ్ కానుంది. ఇండియాలోనే మేజర్ సెంటర్స్ లో ట్రైలర్ లైవ్ ప్రివ్యూ వేయనున్నారు. హైదరాబాద్ లోని AMB థియేటర్ లో రేపు ఉదయం 10 గంటల నుంచి హనుమాన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగుంది. ఈ ట్రైలర్ బయటకి వస్తే హనుమాన్ సినిమా హైప్ స్కై హైకి చేరుతుంది. ఇంసైడ్ టాక్ ప్రకారం హనుమాన్ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించే రేంజులో ఉంటుందట. ఇదే నిజమైతే సంక్రాంతికి హనుమాన్ సినిమా పాన్ ఇండియా హిట్ కొట్టడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమా రిలీజ్ సంధర్భంగా విశ్వ హిందూ పరిషద్, అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామున్నీ తాకిన అక్షింతలని తేజా సజ్జా అందించారు. హనుమంతుడి టచ్ ఉన్న సినిమాకి శ్రీరాముని ఆశీస్సులు అందడం గొప్ప విషయం.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
A moment of pure blessing for Team #HANUMAN 😊@tejasajja123 has the rare honour from VISHVA HINDU PARISHAD as they offered him the holiest 'Puja Akshintalu' that fell straight from the head of Lord Rama at AYODHYA MANDIR ✨🙏
A @PrasanthVarma Film
In WW Cinemas from JAN 12,… pic.twitter.com/0Pv9OFmB8F
— Primeshow Entertainment (@Primeshowtweets) December 18, 2023
Only 1️⃣ Day To Go for the #HanumanTrailer 💥
Brace yourselves for a Saga of Strength, Courage & Awe-inspiring superhero stuff 👊
Grand Launch Event Tomorrow at AMB Cinemas, 10 AM onwards 🤩
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123In WW Cinemas from JAN 12, 2024 🔥… pic.twitter.com/J1B8z5irGf
— Primeshow Entertainment (@Primeshowtweets) December 18, 2023
తాజావార్తలు
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!