China: ఇరాన్‌కు భారీ సాయం ప్రకటించిన చైనా..
- ఇరాన్ యుద్ధం సమయంలో ఆ దేశానికి చైనా మద్దతు..
- 2 లక్షల డాలర్ల విలువైన సాయం ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ యుద్ధం ప్రారంభమై 14 రోజులు గడిచాయి. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయిల్‌లు ఇరాన్‌పై విరుచుకుపడుతూనే ఉన్నాయి. మరోవైపు, ఇరాన్ గల్ఫ్‌లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్‌లపై దాడులు చేస్తూనే ఉంది. మరోవైపు, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేందింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది.
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
ఇదిలా ఉంటే, ఇరాన్‌కు చైనా భారీ సాయాన్ని ప్రకటించింది. 2,00,000 డాలర్ల విరాళంగా అందించనుంది. ఈ నిధులు చైనా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి అందజేస్తామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ప్రస్తుతం, ఇరాన్ ప్రజలు ఎదుర్కొంటున్న క్లిష్టపరిస్థితుల్ని అధిగమించేందుకు ఈ మానవతా సాయం సహాయపడుతుందని చైనా పేర్కొంది.
మరోవైపు, యుద్ధంలో కూడా చైనా ఇరాన్‌కు మద్దతు ఇస్తుందనే వాదనలు ఉన్నాయి. చైనా తన తన శాటిలైట్స్ ద్వారా యూఎస్ మిలిటరీ ఆస్తుల వివరాలను అందిస్తోందని పలు కథనాలు వెల్లడించాయి. దీని ద్వారానే ఇరాన్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తుందని అనుమానిస్తున్నాయి. ఇదే కాకుండా ఇరాన్ వద్ద ఉన్న మిస్సైల్ టెక్నాలజీకి కూడా డ్రాగన్ కంట్రీ సాయం చేసిందనే అనుమానాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..