Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Salaar Makes In Way As Adipurush Is Pushed Back Due To Delay In Vfx Works

Prabhas: ఆదిపురుష్ ఔట్.. సలార్ ఇన్

NTV Telugu Twitter
Published Date :November 26, 2022 , 8:07 am
By Shiva Kranthi
Prabhas: ఆదిపురుష్ ఔట్.. సలార్ ఇన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయాలి అంటే భారీ బడ్జెట్ లు, ఎక్కువ టైం పీరియడ్ కావాలి. ఈ రెండు కారణాల వల్లే ప్రభాస్ సినిమాలు డిలే అవుతూ ఉంటాయి. గత పదేళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ గతంలో చెప్పినా, అది వర్కౌట్ అవ్వట్లేదు. అనౌన్స్ చేసిన సమయానికి సినిమాల షూటింగ్ కంప్లీట్ అవ్వట్లేదు, షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమలకేమో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో పడుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా ఈ కేటగిరిలోకే చేరుతుంది. 2023 సంక్రాంతికి షెడ్యూల్ అయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ డిలే అవుతుండడంతో పోస్ట్ పోన్ అయ్యింది. సంక్రాంతి నుంచి తప్పిస్తూ సమ్మర్ బరిలో ఆదిపురుష్ సినిమాని నిలబెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు కానీ 2024 వరకూ ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం కనిపించట్లేదని సమాచారం. ఇక ప్రభాస్ నుంచి 2023లో సినిమా రావడం కష్టమేనా అనుకుంటున్న టైంలో లైం లైట్ లోకి వచ్చింది ‘సలార్’.

KGF సీరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ సెట్స్ నుంచి లీక్ అయిన ప్రతి ప్రభాస్ ఫోటో, మాస్ ర్యాంపేజ్ ని గుర్తు తెచ్చేలా ఉంది. ఇది చాలదన్నట్లు మేకర్స్ ఫస్ట్ లుక్ తో చిన్న సైజ్ వార్ నే చూపించారు. ప్రభాస్ ని అంత హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో చూసి చాలా కాలమే అయ్యింది. ఆదిపురుష్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడంతో, సలార్ సౌండ్ కాస్త తగ్గింది కానీ ఆదిపురుష్ రిలీజ్ వాయిదా పడడటంతో ఇప్పుడు అందరి దృష్టి మళ్లీ సలార్ పైకి షిఫ్ట్ అయ్యింది. ఈ మూవీ సెప్టెంబర్ 28న ఆడియన్స్  ముందుకి రానుంది. సలార్ సినిమా సెప్టెంబర్ నెల చివరి గురువారం రిలీజ్ అవనుండడంతో అయిదు రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ దొరుతోంది.  నాన్ హాలీడే రోజు వస్తేనే ప్రభాస్ 100 కోట్ల ఓపెనింగ్ బెంచ్ మార్క్ సెట్ చేస్తాడు అలాంటిది అయిదు రోజులు వీకెండ్ ఎండ్ అంటే ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్  సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adipurush
  • Adipurush Controversies
  • Adipurush Release Date
  • adipurush release postponed
  • Om Raut Prabhas

తాజావార్తలు

  • KCR Live Updates: కాళేశ్వరం కమిషన్‌ ముందుకు కేసీఆర్.. లైవ్ అప్డేట్స్!

  • Gold Prices: బంగారు ప్రియలకి ఝలక్.. భారీగా పెరిగిన పుత్తడి ధర..!

  • Trump: ట్రంప్, జేడీవాన్స్, మస్క్‌ను చంపేస్తాం.. అల్‌ఖైదా హెచ్చరిక

  • BJP MP Laxman: నరేంద్ర మోడీ ఒక విజనరీ లీడర్..

  • Singer Mangli : సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి పట్టివేత..

  • Gali Janardhan Reddy: గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట

ట్రెండింగ్‌

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions