మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్, ‘ధమాకా’ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే ధమాకా నుంచి మూడు పాటలు రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ హిట్ అవ్వగా, ఈ మూవీ నుంచి నాలుగో పాట ‘దండ కడియాల్’ని మేకర్స్ విడుదల చేశారు. ముందొచ్చిన ‘జింతాక్’ […]
‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ గ్యాప్ లో మరో సినిమాని మొదలుపెట్టాడు. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయిన ఆ ప్రాజెక్ట్ ని డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్నాడు. మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవ్వగానే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాని షేక్ చేశారు. మారుతీతో సినిమా వద్దంటూ రచ్చ చేశారు. ఇలాంటి సమయంలో పూజా కార్యక్రమాలు చేసి, భారి […]
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఫిల్మ్ ‘మాన్ స్టర్’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి కీలక పాత్రను పోషించింది. మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు ‘వైసక్’ ఈ చిత్రాన్ని రూపొందించారు. థియేటర్ రిలీజ్ ని స్కిప్ చేసిన ఈ మూవీ ‘డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సంధర్భంగా ‘మాన్ స్టర్’ సినిమా విశేషాల గురించి మంచు లక్ష్మి ఆమె మాట్లాడుతూ…. – ఈ చిత్రంలో నేను ‘మంజు […]
నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచి, ‘వీర సింహా రెడ్డి’ రిలీజ్ అవ్వకముందే తన నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టేసాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న అనీల్ రావిపూడితో కలిసిన బాలయ్య ‘NBK 108’ సినిమా చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటివలే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మూవీ సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ బాలయ్య గేర్ మార్చి అందరికీ షాక్ […]
నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం ‘పెద్ద కందుకూరు మెట్ట’ నేషనల్ హైవే పైన ఈరోజు తెల్లవారుజామున రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీ రచయిత మరియు డైరెక్టర్ రాజసింహ తడినాడకి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతుండగా ‘మహింద్రా బొలెరో’ వాహనాన్ని తప్పించబోయి రాజసింహ, ఎదురెదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాజసింహ ఎడమ కాలు విరిగడంతో పాటు శరీరానికి పలు గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే గ్రామీణ ఎస్సై నర్సింలు సిబ్బంది […]
డబుల్ బ్లాస్ బస్టర్ హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా రిలీజ్ అయిన ‘హిట్ 2’ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మర్డర్ మిస్టరీ కథతో తెరకెక్కిన ‘హిట్ 2’ సినిమాకి ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దీంతో ‘హిట్ 2’ మూవీ అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ […]
యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్.. ఇవి సరిపోవడం లేదు మెగా, నందమూరి అభిమానులకి. ఈ ఇరు హీరోల అభిమానులు ఇప్పుడో ట్యాగ్ కోసం సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు. ‘మా వాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మా వాడు మ్యాన్ ఆఫ్ మాసెస్’ అంటూ చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ ఒకటే ట్వీట్లు వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో #ManofMasses అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ ట్యాగ్ కోసం ఒకరిని ఒకరు దూషించుకుంటూ, బూతులతో […]
ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో హీరోకి ఎలివేషన్ ఇస్తూ ‘టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే’ అనే డైలాగ్ ని రాసాడు పూరి జగన్నాధ్. అక్కడంటే ఒకడే హీరో కాబట్టి పూరి, ‘టిప్పర్ లారీ-స్కూటర్’లని తీసుకోని డైలాగ్ రాసాడు. అదే ఇద్దరు హీరోలు ఉంటే? స్కూటర్ ప్లేస్ లో ఇంకో టిప్పర్ లారీనే ఉంటే? ఆ రెండు గుద్దుకుంటే ఎలా ఉంటుంది? ఆ భీభత్సాన్ని ఏ […]
శుక్రవారం అంటే సినీ అభిమానులకి పండగరోజే. కొత్త సినిమాని చూడడానికి థియేటర్స్ కి వెళ్లడం చాలా మంది ఆడియన్స్ షెడ్యూల్ లో భాగం అయిపోయి ఉంటుంది. అయితే కొత్త పండగ రోజు పాత బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీక్ టాలీవుడ్ పరిస్థితి కూడా అలానే ఉంది. పెద్ద సినిమాలు లేవు, బజ్ క్రియేట్ చేసిన సినిమాలు లేవు, థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించే హీరోలు లేరు. దీంతో ఈ శుక్రవారం చప్పగా […]
కడప ‘అమీన్ పీర్ దర్గా’ ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉస్తవాల్లో రెండో రోజు కీలక ఘట్టం ‘గంధం’ నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పీఠాధిపతి ‘ఆరిపుల్లా హస్సాని’ ఇంటి నుంచి మెరవాని మధ్య గంధం సమర్పించారు. దర్గాలో మాజర్ల వద్ద గంధం ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేసారు పీఠాధిపతి అరీపులా హుస్సేని. 08-12-2022 గురువారం రాత్రికి ముషాయిరా హాల్లో ఖవ్వాలి ఏర్పాటు చేశారు. ఘనంగా జరుగుతున్న ఈ ఉరుసు ఉత్సవాలకి కొన్నేళ్లుగా ఏ అర్ రెహమాన్ […]