గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఉన్న ఒకే ఒక్క టాపిక్, ఒకేఒక్క ట్రెండ్ ‘#wedontwanttheriremake’. ‘తెరి’ రీమేక్ వద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాదాపు రెండున్నర లక్షల ట్వీట్స్ వేసి ట్విట్టర్ ని షేక్ చేశారు. పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినాని ఎవరూ వాడుకోవట్లేదు, అందరూ రీమేక్ సినిమాలే చేస్తున్నారు అంటూ పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ‘గబ్బర్ సింగ్’ లాంటి ఫ్యాన్ స్టఫ్ ఉన్న సినిమా ఇచ్చిన […]
టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తగ్గేదే లే’. ఇప్పటికే ‘తగ్గేదే లే’ సినిమా నుంచి నైనా గంగూలీ డాన్స్ చేసిన టైటిల్ సాంగ్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్ అయ్యింది. ‘దండుపాల్యం’ సినిమాని తెరకెక్కించిన శ్రీనివాస్ రాజు డైరెక్ట్ చేసిన ‘తగ్గేదే లే’ సినిమాలో ‘దివ్య పిళ్ళై’, ‘అనన్య రాజ్’ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ రాజు సినిమా అంటేనే థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి వాటికీ తగ్గట్లే ఈ సినిమా ఎక్కడ తగ్గకుండా […]
హీరో అనగానే మంచి ఫిజిక్ మైంటైన్ చేయాలి, ఎప్పుడూ మేకప్ లో ఉండాలి, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో కనిపించాలి, గడ్డంపై రకరకాల ప్రయోగాలు చేయాలి, మోస్ట్ ట్రెండీ అవుట్ ఫిట్స్ వేసుకోవాలి, వయసు తెలియకుండా కాపాడుకోవాలి, ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా స్టైల్ ఐకాన్ లా కనిపించాలి. అప్పుడే ఆ హీరో ఫోటోలు అభిమానులకి కిక్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ప్రతి హీరో కథ ఇదే అయితే ఒక్క […]
మల్లెమాల ప్రొడ్యూస్ చేస్తున్న డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ 14వ సీజన్ ఇటివలే ముగిసింది. కొత్త సీజన్ ని ఆలస్యం చెయ్యకుండా మొదలుపెట్టడానికి రెడీ అయిన మల్లెమాల టీం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ‘ప్రభుదేవా’ని రంగంలోకి దించారు. ‘ఢీ’ ఫస్ట్ సీజన్ కి ఫేస్ ఆఫ్ ది షోగా నిలిచిన ప్రభుదేవా, ‘ఢీ’ షో పాపులారిటీని పెంచాడు. డాన్స్ షోకి స్వయంగా ప్రభుదేవానే ప్రమోటర్ అవ్వడంతో, తెలుగు బుల్లితెర అభిమానులు ‘ఢీ’ని సూపర్ హిట్ చేశారు. 2009 […]
అవెంజర్స్, సూపర్‌మాన్, స్పైడర్‌మాన్ లాంటి సినిమాలు చూడడం అలవాటైన ఇండియన్ ఆడియన్స్‌కి మన దగ్గర కూడా ఒక సూపర్ హీరో ఉన్నాడు అని చూపించిన సినిమా ‘మిన్నల్ మురళి’. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ మలయాళ సినిమా.. ఇండియన్ సూపర్ హీరో అనే థాట్‌ని అందరికీ రీచ్ అయ్యేలా చేసింది. ‘లైట్నింగ్’ పవర్‌తో సూపర్ హీరోగా మారిన ఒక సాధారణ యువకుడి కథలోకి, అదే పవర్ ఉన్న విలన్ కూడా వచ్చేస్తే… హీరోకి, విలన్‌కి ఒకే […]
‘తల అజిత్’ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్స్ ఎంటర్టైనర్ ‘తునివు’, తెలుగులో ‘తెగింపు’ పేరుతో డబ్ అవుతోంది. సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ‘చిల్లా చిల్లా’ అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తునివు’ ఆల్బం నుంచి బయటకి వచ్చిన ఈ ఫస్ట్ సాంగ్ ని ‘గిబ్రాన్’ ట్యూన్ కంపోజ్ చేయగా ‘అనిరుద్’ పాడడం విశేషం. అనిరుద్ వాయిస్ ‘చిల్లా చిల్లా’ సాంగ్ కి ప్రాణం పోసింది. అజిత్ అభిమానుల్లో జోష్ నింపిన […]
డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు(Rajinikanth Birthday Special), ఈ సంధర్భంగా రజినీ నటించిన ‘బాబా’ సినిమాని గ్రాండ్ లెవల్లో రీ-రిలీజ్ చేశారు(BABA ReRelease). డిసెంబర్ 11న విడుదలవ్వాల్సిన ‘బాబా రీమాస్టర్డ్ వర్షన్, అనుకున్న డేట్ కన్నా ఒకరోజు ముందే డిసెంబర్ 10నే ప్రీమియర్స్ వేసేసారు. తమిళనాట రజినీ సినిమా అంటే అదో పెద్ద పండగలా సంబరాలు చేసుకుంటారు. ఈ సంబరాలు రెండు దశాబ్దాల క్రితం రిలీజైన ఒక ఫ్లాప్ సినిమాకి ఇప్పుడు చేస్తున్నారు […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ట్రిప్ కోసం ఫారిన్ వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకి వచ్చిన ఫోటోస్ లో ఎన్టీఆర్ బియర్డ్ లుక్ లో కనిపించాడు. నెల రోజుల పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీ ట్రిప్ ని ఎంజాయ్ చేసి, సంక్రాంతి ముందు తిరిగి ఇండియా రానున్నాడని సమాచారం. నెల రోజుల పాటు ఎన్టీఆర్ ఇండియాలో ఉండడు అనే విషయం తెలియగానే తారక్ ఫాన్స్ నీరస పడిపోయారు. ఎన్టీఆర్, కొరటాల […]
యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్, జీవితాల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ‘శివాత్మిక రాజశేఖర్’. మొదటి సినిమా ‘దొరసాని’తోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక ఆ తర్వాత స్టార్ స్టేటస్ అందుకునే సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత శివాత్మిక నటించిన సినిమా ఆడియన్స్ ముందుకి రాబోతోంది. మొత్తం ఐదు కథలుగా తెరకెక్కిన ‘పంచతంత్రం’ సినిమాలో ఒక కథలో శివాత్మిక నటించింది. మిగిలిన కథల్లో బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, […]
సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ‘DJ టిల్లు’. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ నంబర్స్ కి రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘DJ టిల్లు’ ఊహించని హిట్ అవ్వడంతో, మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఏ టైంలో సీక్వెల్ అనౌన్స్ చేశారో తెలియదు కానీ ‘DJ టిల్లు 2’కి కష్టాలు మాత్రం తప్పట్లేదని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం […]