నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2కి చేరుకుంది. ఇప్పటికే 5 ఎపిసోడ్స్ బయటకి వచ్చిన ఈ సీజన్ లో 6వ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ బయటకి రావడానికి రెడీగా ఉంది. గత అయిదు ఎపిసోడ్స్ లో పొలిటిషియన్స్, యంగ్ హీరోస్, ఫ్రెండ్స్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు బాలయ్య. అయితే అన్ని షర్ట్స్, పాంట్స్ అయిపోయాయి […]
టామ్ క్రూజ్ ఈ పేరు వినగానే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డూపు లేకుండా చేసే హీరో గుర్తొస్తాడు. రస్కీ స్టంట్స్ ని కూడా అవలీలగా చేసే హీరో కనిపిస్తాడు. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో టామ్ క్రూజ్ రేంజులో యాక్షన్ సినిమాలు చేసే హీరో మరొకరు లేరంటే అతని స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ‘మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజ్’తో వరల్డ్ ఆడియన్స్ ని దగ్గరైన టామ్ క్రూజ్, ఇటివలే నటించిన సినిమా ‘టాప్ గన్ మెవరిక్’. […]
విలక్షణ నటుడు ‘సాయి కుమార్’ కొడుకు ‘ఆది సాయి కుమార్’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాప్ గేర్’. శశికాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ‘రియా సుమన్’ హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకి రానున్న ‘టాప్ గేర్’ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, ఈ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేసింది. మాస్ మహారాజ రవితేజ రిలీజ్ చేసిన ‘టాప్ గేర్’ ట్రైలర్ యాక్షన్ మోడ్ లో ఉంది. […]
జేమ్స్ కమరూన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ విజువల్ వండర్, డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. లార్జర్ దెన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ‘అవతార్ 2’ మొదటి రోజు ఎర్త్ శాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ మొదటి స్థానంలో ఉండగా, […]
ఈ జనరేషన్ లో పాన్ ఇండియా అనే పదాన్ని సినీ అభిమానులకి పరిచయం చేసిన హీరో ‘ప్రభాస్’. ఆరు అడుగుల ఎత్తుతో, పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసిన కటౌట్ తో మాస్ సినిమాలతో బాక్సాఫీస్ కే బొమ్మ చూపించేలా ఉంటాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సఫిస్ ని షేక్ చేస్తున్న ప్రభాస్, గత కొంతకాలంగా సరైన మాస్ సినిమా చెయ్యలేదు. లవ్ స్టొరీగా రూపొందిన ‘రాదే శ్యాం’ ప్రభాస్ మాస్ ఇమేజ్ కి సరిపోలేదు. […]
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ శృతి హాసన్… తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేసింది కానీ శృతి హాసన్ కి ఆశించిన స్థాయి స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టినా శృతి హాసన్ కెరీర్ లో జోష్ రాలేదు. ఒకానొక సమయంలో పర్సనల్ లైఫ్ ఇష్యూస్ లో ఇరుక్కుపోయిన శృతి హాసన్ సినిమాలని కూడా […]
టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ తీస్తే అందులో ‘దిల్ రాజు’ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఫ్యామిలీ సినిమాలు, స్టార్ కాంబినేషన్స్, చిన్న సినిమాలు, డిస్ట్రిబ్యుషన్… ఇలా సినిమాకి సంబంధించిన వ్యాపారం చేయడంలో దిల్ రాజు దిట్ట. ప్రస్తుతం దళపతి విజయ్ తో ‘వారిసు’ సినిమా చేస్తున్న దిల్ రాజు, ఆ మూవీ ప్రమోషన్స్ ని ముందుండి నడిపిస్తున్నాడు. ఈరోజు దిల్ రాజు పుట్టిన రోజు సంధర్భంగా తమిళనాడులో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అజిత్ కన్నా […]
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత సరైన మాస్ సినిమా చెయ్యలేదు. పొలిటికల్, సోషల్ మెసేజ్, పీరియాడిక్ డ్రామా… ఇలా బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ జానర్స్ లో చిరు సినిమాలు చేస్తున్నాడు. చిరు ప్రయోగాలు చేస్తుండడంతో మెగా అభిమానులు, ఆయనలోని మాస్ ని మిస్ అవుతున్నారు. అన్నయ్య మాస్ సినిమా చెయ్ అంటూ సోషల్ మీడియాలో సలహాలు కూడా ఇస్తున్నారు. ఒక అభిమాని బాధ ఇంకో అభిమానికే అర్ధం అవుతుంది కదా అందుకే దర్శకుడు బాబీ రంగంలోకి […]
తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘తునివు’. బోణీ కపూర్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్నస్ హైప్ ని మరింత పెంచుతూ ‘తునివు’ సినిమా నుంచి రీసెంట్ గా ‘చిల్లా చిల్లా’ అనే సాంగ్ బయటకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఘిబ్రాన్ ట్యూన్ ని, అనిరుద్ వాయిస్ కలిసి ‘చిల్లా చిల్లా’ సాంగ్ ని సూపర్ హిట్ చేశాయి. ఇప్పుడు ఈ మూవీ […]
విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకునే అన్ని హిట్స్ కొట్టిన వెంకటేష్ పుట్టిన రోజు సంధర్భంగా నెట్ఫ్లిక్స్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. వెంకటేష్, రానాలు కలిసి నెట్ఫ్లిక్స్ కోసం ఒక సిరీస్ లో నటించారు, ‘రానా నాయుడు’ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. యాక్షన్ క్రైమ్ డ్రామా జనార్ లో రూపొందిన ఈ సిరీస్ కి ‘మచ్చ రవి’ స్క్రీన్ ప్లే అందించగా సుపర్న్ వర్మ, కరణ్ లు దర్శకత్వం వహించారు. […]