మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సుకుమార్ కథని అందించడం విశేషం. ‘మూడనమ్మకాల’ చుట్టూ తిరుగనున్న ఈ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ ఇటివలే రిలీజ్ చేశారు. 55 సెకండ్ల నిడివితో బయటకి వచ్చిన ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన షాట్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ‘ఎన్టీఆర్’ వాయిస్ ఓవర్ బయటకి వచ్చిన ‘విరూపాక్ష’ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘అజ్ఞానం […]
‘విక్రం’ సినిమాతో సినిమాటిక్ యూనివర్స్ ని స్టార్ట్ చేసిన ‘లోకేష్ కనగారాజ్’ తన నెక్స్ట్ సినిమాల గురించి హింట్ ఇచ్చాడు. ఇటివలే జరిగిన ‘ఫిల్మీ కంపానియన్ సౌత్ రౌండ్ టేబుల్ 2022’లో లోకేష్ కనగారాజ్ మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాడు. కమల్ హాసన్, రాజమౌళి, స్వప్న దత్, పృథ్వీరాజ్ సుకుమారన్, గౌతం వాసుదేవ్ మీనన్ కూడా ఉన్న ఈ ఇంటర్వ్యూలో లోకేష్, ప్రస్తుతం తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ‘విజయ్ 67’ సినిమా తెరకెక్కుతోంది. […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలతో పాటు ఫ్యామిలీ టైంకి కూడా పర్ఫెక్ట్ గా బాలన్స్ చేస్తూ ఉంటాడు. సినిమాలకి ఎంత టైం స్పెండ్ చేస్తాడో, ఫ్యామిలీకి కూడా అంతే క్వాలిటీ టైం ఇవ్వడంలో మహేశ్ చాలా స్పెషల్. సినిమా సినిమాకి మధ్య గ్యాప్ లో ఫారిన్ ట్రిప్ కి వెళ్లి అక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే మహేశ్, మరోసారి ఫారిన్ ట్రిప్ కి వెళ్లనున్నాడు. క్రిస్మస్, న్యూఇయర్ ని మహేశ్ ఫారిన్ లోనే సెలబ్రేట్ […]
కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ పక్కనే ఉన్న ‘తారక రామ’ థియేటర్ ఒకప్పుడు చాలా ఫేమస్. స్వయంగా ఎన్టీఆర్ నిర్మించిన ఈ థియేటర్ కాచీగూడ సెంటర్ లో ఎన్నో హిట్ సినిమాలకి ఆస్థానం అయ్యింది. కాలం మారుతున్న సమయంలో సరైన ఫెసిలిటీస్ లేక చిన్న సినిమాలు, బూతు సినిమాలు ఈ థియేటర్ లో ప్లే అవ్వడంతో ‘తారకరామా’ ఒకప్పటి కళని కోల్పోయింది. క్రమంగా ఆడియన్స్ కి మల్టీప్లెక్స్ లకి అలవాటు పడడంతో ‘తారకరామా’ థియేటర్ కి వచ్చే […]
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో ‘అడివి శేష్’. శేష్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ని చూడబోతున్నాం అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్ డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన శేష్, రీసెంట్ గా ‘హిట్ 2’ సినిమాతో మరో సాలిడ్ హిట్ కొట్టాడు. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి వచ్చిన ‘హిట్ […]
నోరా ఫతేహి అనే పేరు వినగానే అందరికీ ఒక ‘ఐటెం బాంబ్’ గుర్తొస్తుంది. స్పెషల్ సాంగ్స్ చెయ్యడంలో ఆరితేరిన ఈ బ్యూటీ, కెరీర్ స్టార్టింగ్ లో ఐటెం సాంగ్స్ మాత్రమే చేసి ఇప్పుడు హీరోయిన్ గా మారింది. హాట్ బాంబ్ షెల్ లా ఉండే నోరా ఫతేహి ఈ ఇయర్ వార్తల్లో ఎక్కువగా నిలిచింది. మాములుగా ఎప్పుడూ తన డాన్స్ మూవ్స్ తో, తన స్కిన్ షోతో వార్తల్లో నిలిచే నోరా ఫతేహి ఈసారి మాత్రం ఈ […]
మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారం ఎత్తుతూ చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీలో చిరు ‘వాల్తేరు వీరయ్య’గా నటిస్తుంటే, మాస్ మహారాజ రవితేజ ‘విక్రం సాగర్’గా నటిస్తున్నాడు. ఈ ఇద్దరు మెగా మాస్ హీరోలు ఒకే స్క్రీన్ పైన కనిపిస్తుండడం సినీ అభిమానులకి కిక్ ఇచ్చే విషయం. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే ఆడియన్స్ ని మెప్పించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర యూనిట్, రీసెంట్ గా రవితేజ టీజర్ […]
సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలుస్తున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించనున్న బాలయ్య ఇప్పటికే ఆడియన్స్ లో హీట్ పెంచాడు. బాలయ్య వైట్ అండ్ వైట్ వేస్తే ఆ మూవీ దాదాపు హిట్ అనే నమ్మకం నందమూరి అభిమానుల్లో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ‘వీర సింహా రెడ్డి’ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. […]
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు అతి తక్కువ కాలంలోనే మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. లవ్, ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్న మహేశ్ బాబుని మాస్ కి దగ్గర చేసిన సినిమా ‘ఒక్కడు’. ‘టక్కరి దొంగ’, ‘బాబీ’ లాంటి ఫ్లాప్ అవ్వడంతో మహేశ్ ఇక మాస్ సినిమాలకి పనికి రాడు, ఫ్యామిలీ సినిమాలు చేసుకోవడమే బెటర్ అనే కామెంట్ మొదలయ్యింది. ఈ కామెంట్స్ ని పర్మనెంట్ గా […]
ప్రభాస్, గోపీచంద్, బాలకృష్ణలు ఒకే స్టేజ్ పైన కనిపించబోతున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ ని ప్రభాస్ గెస్ట్ గా వస్తున్నాడు, ఈ బాహుబలి ఎపిసోడ్ ని జనవరి 1న టెలికాస్ట్ చెయ్యబోతున్నారు, ముందెన్నడూ చూడని రికార్డ్స్ ఈ ఎపిసోడ్ చూపించబోతుంది… ఇలా గత ఇరవై నాలుగు గంటలుగా సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు ప్రభాస్ మరియు నందమూరి ఫాన్స్. ఈ బాహుబలి ఎపిసోడ్ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది, ఈ షూటింగ్ […]