నటసింహం నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’లా మారి సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర వార్ చెయ్యడానికి రెడీ అవుతుంటే, ఒక ఆస్ట్రేలియన్ మోడల్ మాత్రం ‘మా బావ మనోభావాలు’ అంటూ హంగామా చేస్తోంది. బాలయ్య దగ్గర బావ పంచాయితి పెట్టిన ఆ ఆస్ట్రేలియన్ డాన్సర్ పేరు ‘చంద్రిక రవి’. తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ లాంటి సినిమాలో నటించిన ‘చంద్రిక రవి’ వీర సింహా రెడ్డి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది. ‘మా బావ మనోభావాలు’ […]
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ ‘కనెక్ట్’. థ్రిల్లర్ జనార్ లో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నయనతార స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ‘కనెక్ట్’ సినిమాతో పాటు తను నటించిన తెలుగు హీరోల గురించి కూడా చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో నయనతార, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఊహించని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ‘ఎన్టీఆర్ సేస్ట్ లో చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. మేము రిహార్సల్ చేయము, సింగల్ టేక్ లో […]
ఆఫ్ బీట్ సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. రెగ్యులర్ గా వచ్చే సినిమాలకి పూర్తి భిన్నంగా సడన్ గా ఒక సినిమా ఆడియన్స్ ముందుకి వస్తుంది. ఊహించని ఆ ఆఫ్ బీట్ సినిమా చూసి ఆడియన్స్ ఫిదా అవుతూ ఉంటారు. అందుకే రెగ్యులర్ జానర్స్ లో వచ్చే సినిమాలని చూసే ప్రేక్షకులు, కొత్త కథతో సినిమా దాని చూడడానికి రిపీట్ మోడ్ లో థియేటర్ కి వెళ్తూ ఉంటారు. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, […]
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో రవితేజ ముందెన్నడూ లేనంత జోష్ చూపిస్తున్నాడు. అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తూ ‘ధమాకా’ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్తున్న రవితేజ, తన డైరెక్టర్ ‘ట్రియో’ని రంగంలోకి దించాడు. ఈమధ్య కాలంలో తనకి సూపర్ హిట్స్ ఇచ్చిన ‘గోపీచంద్ మలినేని’, ‘బాబీ’, ‘అనీల్ రావిపూడి’లతో రవితేజ ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశాడు. రవితేజకి ‘క్రాక్’, ‘రాజా […]
సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ కి దగ్గర చేసిన మొదటి సినిమా ‘ఒక్కడు’. ‘టక్కరి దొంగ’, ‘బాబీ’ లాంటి ఫ్లాప్ అవ్వడంతో మహేశ్ బాబు, కృష్ణ లెగసీని క్యారీ చెయ్యలేకపోతున్నాడు అనే కామెంట్ వినిపించడం మొదలయ్యింది. ఈ కామెంట్స్ ని పర్మనెంట్ గా సమాధి చేసిన సినిమానే ‘ఒక్కడు’. స్పోర్ట్స్ ని, ఫ్యాక్షన్ డ్రామాని మిక్స్ చేసి ‘ఒక్కడు’ సినిమాని గుణశేఖర్ ఒక మాస్టర్ పీస్ లా తెరకెక్కించాడు. హీరో, విలన్ ట్రాక్ లో వన్ […]
లోకేష్ కనగారాజ్ డైరెక్షన్ లో, కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో, ఒక్క రోజు రాత్రిలో జరిగే కథగా రూపొందిన ‘ఖైదీ’ సినిమా ఆడియన్స్ కి విపరీతంగా ఆకట్టుకుంది. ఫైట్స్ తో పాటు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కూడా ‘ఖైదీ’ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి హెల్ప్ అయ్యింది. సౌత్ లో ఒక సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని హిందీలో రీమేక్ చెయ్యడం మాములే […]
అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సీరీస్ చేయడానికి వరుణ్ ధావన్, సమంతా రెడీ అవుతున్నారు. ‘రుస్సో బ్రదర్స్’ ప్రొడ్యూస్ చేస్తూ, షో రన్నర్స్ గా వ్యవహరిస్తున్న ‘సీటాడెల్’ అనే ఫ్రాంచైజ్ లో భాగంగా ఒక ఇండియన్ స్పై థ్రిల్లర్ సీరిస్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తుండగా సమంతా, వరుణ్ ధావన్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. జనవరిలో ఈ స్పై థ్రిల్లర్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ […]
దళపతి విజయ్, దిల్ రాజు ప్రొడక్షన్ లో నటిస్తున్న సినిమా ‘వారసుడు’. జనవరి 12న తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ మంచి స్వింగ్ లో జరుగుతున్నాయి. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ‘వారసుడు’ మూవీ నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘సోల్ ఆఫ్ వారసుడు’ అనే పేరుతో […]
కన్నడ సూపర్ స్టార్స్ లో ‘దర్శన్’ ఒకరు. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలని ఎక్కువగా చేసే దర్శన్ లేటెస్ట్ మూవీ ‘క్రాంతి’. జనవరి 23న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ కోసం దర్శన్ ‘హోస్పేట్’ వెళ్లాడు. ఇక్కడ ఫాన్స్ మధ్యలో దర్శన్ స్పీచ్ ఇస్తూ ఉండగా, ఎవరో అతనిపై చెప్పు విసిరేసారు, అది దర్శన్ భుజానికి తగిలింది. ‘క్రాంతి’ సినిమా పోస్టర్స్ ని, ఫ్లెక్స్ లనీ కూడా చించేస్తూ పునీత్ రాజ్ కుమార్ ఫాన్స్ హల్చల్ చేశారు. […]
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఎన్నో సూపర్ హీరో క్యారెక్టర్స్ బయటకి వచ్చాయి. వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సూపర్ హీరోస్ లో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ‘ఐరన్ మాన్’. టోనీ స్టార్క్ నటించిన ఐరన్ మాన్ రోల్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. MCU మొదలయ్యిందే 2008లో వచ్చిన ‘ఐరన్ మ్యాన్’ సినిమాతో. MCU ఫేజ్ 1లోనే ఐరన్ మ్యాన్ పార్ట్ […]