సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురు ‘నీలిమ గుణ’, ‘రవి’ల ఇవాహం ఇటివలే గ్రాండ్ గా జరిగింది. ఈ కొత్త జంట వెడ్డింగ్ రిసెప్షన్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్ సినీ ప్రముఖులు విచ్చేసి ‘నీలిమ’, ‘రవి’లని ఆశీర్వదించారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్, అల్లు అర్హా, రాజమౌళి, రమా రాజమౌళి, శేఖర్ కమ్ముల, మెహర్ రమేష్, మణిశర్మ, బెల్లంకొండ సురేష్ కుటుంబం తదితరులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి విచ్చేసారు. ఇక సినిమాల […]
కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అయిదేళ్ల తర్వాత నటిస్తున్న సినిమా ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 50వ సినిమా రూపొందిన ఈ మూవీని ‘సిద్దార్థ్ ఆనంద్’ డైరెక్ట్ చేస్తుండగా ‘దీపిక పదుకొణే’ హీరోయిన్ గా నటిస్తోంది. హై వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘పఠాన్’ మూవీలో షారుఖ్ కి విలన్ గా ‘జాన్ అబ్రహం’ నటిస్తున్నాడు. బాలీవుడ్ సినీ అభిమానులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా మూవీ లవర్స్ […]
టైటిల్ చూసి కన్నడ సూపర్ స్టార్ ‘శివ రాజ్ కుమార్’, ‘పుష్ప’ సినిమాని రీమేక్ చేస్తున్నాడేమో అనుకోకండి. ఇది ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేద’లోని సాంగ్ గురించి. శివన్న ప్రస్తుతం ‘వేద’ అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. 1960ల కథతో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా సోల్ ఆఫ్ వేద టీజర్ ని గూస్ బంప్స్ వచ్చే రేంజులో కట్ చేశారు. ఇప్పుడు […]
తెలుగులో పూరి జగన్నాధ్ తర్వాత కేవలం హీరో క్యారెక్టర్ పైనే సినిమాలు చేయగల సత్తా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హీరోకి సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ దిట్ట. పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్, తన ఫేవరేట్ హీరోకి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చాడు. పవర్ స్టార్ అనే పేరుని రిసౌండ్ వినిపించేలా చేసిన ‘గబ్బర్ సింగ్’ చూసిన తర్వాత హరీష్ శంకర్ […]
మహేశ్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ‘ఎన్టీఆర్’ చీఫ్ గెస్ట్ గా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అదేంటి ఒక స్టార్ హీరో సినిమాకి ఇంకో స్టార్ హీరో గెస్ట్ గా ఎలా వస్తాడు? అంటూ ఆశ్చర్యపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. గ్రాండ్ గా జరిగిన భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్, మహేశ్ బాబుల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. […]
ఈ జనరేషన్ ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్… స్టైలిష్ సినిమా చేస్తే హాలివుడ్ హీరోలా కనిపిస్తాడు, వార్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తే ఒక రాజులా కనిపిస్తాడు. లుక్ పరంగా ప్రభాస్ ఏ సినిమా చేసినా అందులో ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ అంత బాగుండే ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం లుక్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోడు అనేది నిజం. హెడ్ స్కార్ఫ్ పెట్టుకోని, డిఫరెంట్ స్టైల్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫారిన్ లో ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. న్యూ ఇయర్ ని కూడా అమెరికాలోనే సెలబ్రేట్ చేసుకోని జనవరి ఫస్ట్ వీక్ లో తారక్ ఫ్యామిలీతో పాటు తిరిగి రానున్నాడు. సంక్రాంతికి ‘ఎన్టీఆర్ 30’ సినిమా పూజా కార్యక్రమాలు చేసి, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా తారక్ అండ్ టీం ప్లాన్ చేస్తున్నారు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ రిలీజ్ అయ్యి పది నెలలు అవుతోంది, […]
ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచే దారిలో ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ రేస్ లో నిలబెట్టడానికి రాజమౌళి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. జక్కన్న చెక్కిన ఈ మాస్టర్ పీస్ హాలీవుడ్ ఆడియన్స్ తో పాటు, సినీ మేధావులని సైతం ఫిదా చేస్తూ అక్కడి అవార్డ్స్ ని సొంత చేసుకుంటూ రోడ్ టు ఆస్కార్స్ అంటోంది. రీసెంట్ గా ‘న్యూయార్క్ ఫిల్మ్ సర్కిల్ బెస్ట్ […]
దాదాపు మూడు దశాబ్దాలుగా ఎన్ని సినిమాలు వచ్చినా, ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా చెక్కు చెదరకుండా ఉన్న రజినీకాంత్ రికార్డులకి ఎండ్ కార్డ్ వేశారు చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియాలో 1200 కోట్లు రాబట్టింది. ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తెచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాని వరల్డ్ ఆడియన్స్ కి రిచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేసిన రాజమౌళి, […]
మూడున్నర దశాబ్దాలుగా ఎపిటోమ్ ఆఫ్ స్టైల్ గా పేరు తెచ్చుకున్న ఏకైక స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన డైలాగ్ డెలివరీ, స్వాగ్, స్టైల్, గ్రేస్, మ్యానరిజమ్స్… ఇలా రజినీకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకులని అలరిస్తున్న రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లింది. కన్నడ సూపర్ […]