Prabhas: ఇది కదా అసలైన మాస్ కటౌట్…
ఈ జనరేషన్ లో పాన్ ఇండియా అనే పదాన్ని సినీ అభిమానులకి పరిచయం చేసిన హీరో ‘ప్రభాస్’. ఆరు అడుగుల ఎత్తుతో, పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసిన కటౌట్ తో మాస్ సినిమాలతో బాక్సాఫీస్ కే బొమ్మ చూపించేలా ఉంటాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సఫిస్ ని షేక్ చేస్తున్న ప్రభాస్, గత కొంతకాలంగా సరైన మాస్ సినిమా చెయ్యలేదు. లవ్ స్టొరీగా రూపొందిన ‘రాదే శ్యాం’ ప్రభాస్ మాస్ ఇమేజ్ కి సరిపోలేదు. ఆ కటౌట్ ఏంటి? ఆయనతో మీరు చేస్తున్న సినిమాలు ఏంటి అని రెబల్ స్టార్ ఫాన్స్ సోషల్ మీడియాలో తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు.
చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఒకప్పటి ప్రభాస్ లా కనిపించే సరికి, రెబల్ స్టార్ ఫాన్స్ అంతా ఖుషీ అయ్యారు. అన్ స్టాపబుల్ టాక్ షోలో బాలయ్యతో కలిసి ప్రభాస్ సందడి చేశాడు. డిసెంబర్ 30న టెలికాస్ట్ కానున్న ఈ షో ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూడు నిమిషాల ప్రోమో ఇచ్చిన కిక్, ఇటివలే ప్రభాస్ చేసిన సినిమాలు కూడా ఇవ్వలేదని ప్రభాస్ ఫాన్స్ అంటున్నారు. దీనికి కారణం ప్రభాస్ హెడ్ స్కార్ఫ్ లేకుండా, లూజ్ టీషర్ట్ వేయకుండా కనిపించడమే. టాక్ షోస్ లో ఇప్పటివరకూ కనిపించని ప్రభాస్, అన్ స్టాపబుల్ స్టేజ్ పైన సూపర్బ్ లుక్ లో కనిపించాడు. లైట్ గా గడ్డం పెంచి, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో ‘మిర్చి’ సినిమాలోని లుక్ ని గుర్తు చేసేలా ఉన్నాడు ప్రభాస్. ఆ కటౌట్ కి సూటు అయ్యే సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్. మరి నీల్ ‘సలార్’ సినిమాలో ప్రభాస్ ని పర్ఫెక్ట్ గా వాడుకోని ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడేమో చూడాలి.
Also Read
- Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
- Kerala Story 2 OTT: ‘కేరళ స్టోరీ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Duvvada Madhuri: టాలీవుడ్ మూవీలో అత్తగా దువ్వాడ మాధురి
- Boyapati : ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బోయపాటికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని స్టార్స్
తాజావార్తలు
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
-
The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
-
Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!