దర్శకులు హీరోలకి అభిమానులైతే ఆ హీరోతో సినిమా చేసే సమయంలో చాలా ఫ్యాన్ మొమెంట్స్ ని సినిమాలో పెడుతూ ఉంటారు. హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’, కార్తీక్ సుబ్బరాజ్ ‘పేట’, లోకేష్ కనగారాజ్ ‘విక్రమ్’ ఇలాంటి సినిమాలే. ఒక ఫ్యాన్ గా తమ హీరోలని ఎలా చూడాలి అనుకుంటున్నారో తెలుసు కాబట్టి ఈ దర్శకులు అలానే సినిమాలు చేస్తారు. దర్శకులు అయితే సినిమాలు చేస్తారు మరి ప్రొడ్యూసర్స్ అయితే ఏం చేస్తారు? ఏముంది ఏ స్టేజ్ దొరికినా […]
దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’, తమిళ్ లో ‘వారిసు’ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ మంచి జోష్ లో చేస్తోంది. సాంగ్స్, పోస్టర్స్ తో దళపతి విజయ్ ఫాన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంది. ఇప్పటికే ‘వారిసు’ నుంచి రెండు పాటలు బయటకి వచ్చి యుట్యూబ్ ని షేక్ చేశాయి. […]
నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత ఫ్యాక్షన్ రోల్ లో నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ మంచి జోష్ లో చేస్తున్నారు. ‘అఖండ’ తర్వాత బాలయ్య, తమన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే బయటకి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ […]
మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జనవరి 13న రిలీజ్ షెడ్యూల్ అయ్యి ఉన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా టాకీ పార్ట్ ఇటివలే కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. రెండు సాంగ్స్ బాలన్స్ ఉండడంతో చిత్ర […]
పవర్ స్టార్ పవన్ కస్ల్యాన్ నటించిన సినిమాల్లో అభిమానులకి బాగా నచ్చిన చిత్రం ఏది అంటే ఒకరు ‘జల్సా’ అంటారు, ఇంకొకరు ‘గబ్బర్ సింగ్’ అంటారు, మరొకరు ‘బద్రీ’ అంటారు కానీ దాదాపు మెజారిటీ ఫాన్స్ నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ఖుషి’. ఎస్.జే సూర్య డైరెక్ట్ చేసిన ‘ఖుషి’ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్ 7వ సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీలో భూమిక హీరోయిన్ […]
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, సినీ కళామతల్లి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటనా చాతుర్యం… అన్నీ కలసిన ఏకైక రూపం ‘ఎన్టీఆర్’. సినిమాల నుంచి రాజకీయాల వరకూ తనదైన ముద్ర వేసి, దశాబ్దాలుగా తెలుగు ప్రజల ప్రేమని పొందుతున్న మహనీయుడు ‘నందమూరి తారకరామారావు’. స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు వాడి పౌరుషానికి ప్రతీకగా కనిపించే ఎన్టీఆర్ కీర్తి ఎల్లలు లేనిది. అందుకే ఆయన శత జయంతి వేడుకల్లో భాగంగా […]
శుక్రవారం వస్తుంది అంటే సినీ అభిమానుల్లో జోష్ వస్తుంది. ఈ జోష్ కి, క్రిస్మస్ హాలిడేస్ కూడా తోడవడంతో, ఈ వీక్ సినిమాలని చూడడానికి థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ ఎక్కువగానే ఉన్నారు… మరి ఈ వీక్ ఆడియన్స్ ని అలరించడానికి విడుదల కానున్న సినిమాలు ఏంటో చూద్దాం. తెలుగులో రెండు సినిమాలు డిసెంబర్ థర్డ్ వీక్ రిలీజ్ కి రెడీ అయ్యాయి, అందులో ఒకటి ‘ధమాకా’ కాగా మరొకటి ’18 పేజస్’. రవితేజ నటిస్తున్న ‘ధమాకా’ […]
పుష్ప 2 అప్డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఏడాది కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్ అయ్యింది, పార్ట్ 2 కోసం ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేయడానికి సుకుమార్ ప్రయత్నిస్తూ కనిపించట్లేదు. బన్నీ అభిమానులని ఊరిస్తున్న సుకుమార్, పార్ట్ 2 షూటింగ్ ని కూడా మొదలుపెట్టలేదు. పుష్ప 2 అప్డేట్ కోసం ఫాన్స్ ర్యాలీలు చేస్తుంటే, […]
మైండ్ బెండింగ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్ ‘క్రిస్టోఫర్ నొలన్’. ఎంతటి సినీ అభిమానులైనా, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సినీ క్రిటిక్స్ అయినా, ఆఖరికి ఫిల్మ్ మేకర్స్ అయినా సరే ‘క్రిస్టోఫర్ నొలన్’ సినిమాలని ఒకసారి చూడగానే అర్ధం చేసుకోవడం అనేది ఇంపాజిబుల్. ఒకటికి రెండు సార్లు చూస్తేనే నొలెన్ సినిమాలో ఉన్న డెప్త్ అర్ధం అవుతుంది. స్క్రీన్ ప్లే మాస్టర్ అని పేరు తెచ్చుకున్న క్రిస్టోఫర్ నొలన్, లేటెస్ట్ గా డైరెక్ట్ చేస్తున్న మూవీ […]
మంచు ఫ్యామిలీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ‘మంచు మనోజ్’. అతి తక్కువ కాలంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్న మంచు మనోజ్, ఆ తర్వాత ఫ్లాప్స్ ఫేస్ చేసి కెరీర్ ని కష్టాల్లో పడేసుకున్నాడు. 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా చేసిన మంచు మనోజ్, ఈ మూవీ ఫ్లాప్ అయితే తాను సినిమాలు మానేస్తాను అనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఆరేళ్ళు అవుతున్నా ఆ మాటపైనే నిలబడి […]