టాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న యాక్ట్రెస్ ‘సమంతా’. ఏం మాయ చేసావే సినిమా నుంచి తెలుగు ఆడియన్స్ ని మాయ చేస్తూనే ఉన్న సామ్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. సమంతా తెలుగులో నటించట్లేదు, ఆల్రెడీ ఓకే చేసిన సినిమాలని కూడా క్యాన్సిల్ చేస్తుంది, సామ్ ఇకపై తెలుగు తెరపై కనిపించదు, బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తుంది లాంటి మాటలు ట్విట్టర్ లో మరీ ఎక్కువగా […]
కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోల పక్కన నటించే హీరోయిన్స్ కి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పెద్ద స్కోప్ ఉండదు. తెరపై హీరోనే ఎక్కువ కనిపిస్తాడు, హీరోయిన్ స్క్రీన్ టైం చాలా తక్కువ. ఉన్నంతలోనే గ్లామర్ షో, సాంగ్స్, రెండు మూడు డైలాగులు చెప్పేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి. దాదాపు అందరి హీరోయిన్స్ కథ ఇదే, అయితే ఎక్కడో కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇందుకు భిన్నంగా… కమర్షియల్ సినిమాల్లో నటించినా కూడా తమకంటూ స్పెషల్ క్రేజ్ ని సొంతం […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఇటివలే ముగిసింది. కాంటెస్ట్టెంట్స్ వీక్ గా ఉండడంతో సీజన్ 6కి పెద్దగా రీచ్ రాలేదు. కింగ్ నాగార్జున హోస్టింగ్ విషయంలో కూడా మోనాటమీ వచ్చిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. గేమ్ ఆడే ప్లేయర్స్ లో విషయం లేకపోతే నాగార్జున ఏం చేస్తాడు అంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే వాళ్లకి కౌంటర్ వేస్తున్నారు. అయితే త్వరలో స్టార్ట్ అవబోయే సీజన్ 7కి హోస్ట్ గా నాగార్జున […]
‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘అమిగోస్’ కాగా మరొకటి అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘డెవిల్’. ఈ రెండు సినిమాల్లో ‘అమిగోస్’ షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఇక ‘డెవిల్’ సినిమా విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ ‘బ్రిటిష్ స్పై’గా కనిపించనున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి సూపర్బ్ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘ఆనంద్ దేవరకొండ’. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ‘ఓ రెండు మేఘలిలా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ‘బేబీ’ టీజర్ కూడా ఇటివలే రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ […]
హారర్ కామెడి, హారర్ లవ్ స్టొరీ, హారర్ సెంటిమెంట్, హారర్ థ్రిల్లర్ లాంటి మిక్స్డ్ జానర్స్ లో సినిమాలు చూసి బోర్ కొట్టిన హారర్ లవర్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ‘మసూద’. థియేటర్ లో కూర్చోని సినిమా చూస్తున్న ఆడియన్స్ ని భయపెట్టడంలో సక్సస్ అవ్వడానికి కారణం దర్శకుడు తీసుకున్న బ్యాక్ డ్రాప్. ముస్లిం అమ్మాయి, దెయ్యం, పీరు సాయుబు లాంటి ఎలిమెంట్స్ ని కథలో పెట్టుకోవడంతో ‘మసూద’ సినిమా ఆడియన్స్ కి చాలా […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ బాలీవుడ్ ని కష్టాల నుంచి పడేయగలదని నార్త్ సినీ అభిమానులు నమ్ముతున్నారు అంటే ‘పఠాన్’ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. దీపిక పదుకోణే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో జాన్ అబ్రహం నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ పాన్ ఇండియన్ స్పై థ్రిల్లర్ […]
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే స్టార్ హీరోల సినిమాలు థియేటర్ దగ్గర క్యు కడతాయి. ప్రతి ఏడాది లాగే వచ్చే సంక్రాంతికి కూడా భారి సినిమాలు ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. దాదాపు పది రోజుల పండగ సీజన్ ని కాష్ చేసుకోవడానికి నాలుగు పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ఇంకొకటి బాలయ్య నటించిన ‘వీర సింహా రెడ్డి’, మూడోది దళపతి విజయ్ నటించిన ‘వారసుడు’/’వారిసు’, నాలుగోది తల […]
‘డ్వేన్ డగ్లస్ జాన్సన్’ అనే పేరు పెద్దగా తెలియక పోవచ్చు కానీ ‘ది రాక్’ అనే పేరు మాత్రం ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ‘రాక్’గా వ్రెస్లింగ్ అభిమానులని అలరించిన ‘డ్వేన్ జాన్సన్’, వ్రెస్లింగ్ కెరీర్ కి గుడ్ బై చెప్పేసి సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ హీరోగా పేరు తెచ్చుకున్న ‘డ్వేన్ జాన్సన్’, ఇటివలే నటించిన సినిమా ‘బ్లాక్ ఆడమ్’. DC కామిక్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సూపర్ హీరో సినిమా అక్టోబర్ 3న […]
కొన్ని సినిమాలు చూస్తే, అరేయ్ ఇది ఆల్రెడీ చూసేసాం కదా అనిపించడం మాములే. ఇలాంటి సినిమాలనే ఫ్రీమేక్ అనో రీమేక్ అనో అంటుంటాం. ఓకే భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని రైట్స్ కోనో, పర్మిషణ్ అడగకుండా లేపేసో మేకర్స్ దాన్ని ఇంకో భాషలో చేస్తుంటారు. కొరియన్ సినిమాల నుంచి మలయాళ సినిమాల వరకూ ఫాలో అయ్యే ట్రెండ్ ఇదే. అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఎక్కువ అవ్వడంతో ఈ మధ్య ఎక్కడ ఏ సినిమా బాగుంది […]