నవరస నటనా సార్వభౌముడు కైకాలా సత్యనారాయణ అకాల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. సినీ ప్రముఖులు మహానటుడుకి నివాళులు అర్పిస్తున్నారు. కైకాల సత్యనారాయణతో మంచి అనుబంధం ఉన్న చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా గతేడాది కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు నాడు చిరంజీవి, తన భార్య సురేఖతో కలిసి సత్యనారాయణ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో కైకాల సత్యనారాయణ చేపులు పులుసు అడిగాడని గుర్తు చేసుకుంటూ చిరంజీవి, సత్యనారాయణ ఆత్మకి […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సీజన్ 2కి చేరుకుంది. ఇప్పటికే ఈ సీజన్ లో అయిదు ఎపిసోడ్స్ బయటకి వచ్చి సూపర్బ్ వ్యూవర్షిప్ ని సొంతం చేసుకున్నాయి. బాలయ్యలో ఈజ్ చూసి ఇన్ని రోజులు మనం విన్నది ఈ బాలకృష్ణ గురించేనా అని అందరూ షాక్ అవుతున్నారు. చాలా సరదాగా, స్పాంటేనియస్ గా టాక్ షో చేస్తున్న బాలయ్య లేటెస్ట్ ఎపిసోడ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో సందడి చేశాడు. […]
దళపతి విజయ్ ఫాన్స్ కి, తల అజిత్ ఫాన్స్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత రైవల్రీ ఉంది. అజిత్, విజయ్ ఫ్యాన్స్ ‘ఫాన్ వార్’ అనే పదానికే నిలువెత్తు నిదర్శనంలా ఉంటారు. టాపిక్ తో సంబంధం లేకుండా, ఎలాంటి విశేషం లేకుండా ట్విట్టర్ లో ట్రెండ్ చెయ్యడం ఈ ఇద్దరు హీరోల అభిమానులకి బాగా అలవాటైన పని. 1996 నుంచి మొదలైన ఈ ఫ్యాన్ వార్ లో తిట్టుకోవడమే కాదు కొట్టుకోవడం కూడా జరుగుతుంది. […]
నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ రోల్ అయిన ఫ్యాక్షన్ గెటప్ లోకి మారి చేస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. బాలయ్యకి డై హార్డ్ ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది. శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రమోషన్స్ నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చే […]
మాస్ మహారాజా రవితేజ నటించిన ఊర మాస్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. రవితేజ ఈమధ్య కాలంలో ఏ సినిమాకి చేయనంత ప్రమోషన్స్ ని ‘ధమాకా’ కోసం చేశాడు. టీజర్ నుంచి మొదలుపెట్టి సాంగ్స్, ట్రైలర్ తో పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చెయ్యడంలో ధమాకా చిత్ర యూనిట్ సూపర్ సక్సస్ అయ్యింది. ముఖ్యంగా సాంగ్స్ చార్ట్ బస్టర్ అవ్వడం ధమాకా సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం అయ్యింది. రవితేజ హిట్ కొడతాడు అనే నమ్మకాన్ని కలిగించిన ధమాకా సినిమా […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. దీపికా పదుకోణే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. పఠాన్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ‘నా నిజం రంగు’ సాంగ్ వినడానికి బాగుంది కానీ చూడానికి బాగోలేదు, దీపిక పదుకోణే ‘కాషాయం’ రంగు బికినీ వేసుకుంది అంటూ పెద్ద గొడవ […]
తల అజిత్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ లో పండగ వాతావరణం ఉంటుంది, అదే అజిత్ సినిమా ఇక పండగకే వస్తుంటే ఫాన్స్ లో జోష్ ఇంకెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి సంక్రాంతి పండగని మూడు రోజుల ముందే తెస్తూ అజిత్ ‘తునివు’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనవరి 11న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ‘తునివు’ నుంచి ‘చిల్లా చిల్లా’, […]
లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న మూవీ ‘కనెక్ట్’. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రమోషన్స్ లో భాగంగా నయనతార ముందెన్నడూ లేనంతగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నయనతార ఒక యంగ్ హీరోయిన్ కి కౌంటర్ వేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడింది మాళవిక మోహనన్ గురించి. రజినీకాంత్ నటించిన ‘పేట’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్, సెకండ్ […]
ఆస్కార్స్ గురించి ఎప్పుడూ లేనంత చర్చ ఇండియా మొదటిసారి జరుగుతుంది. దానికి కారణం మన దర్శక దిగ్గజం జక్కన్న చెక్కిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తుండడమే. వెస్ట్ లో మేజర్ అవార్డ్స్ ని ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సొంతం చేసుకుంటూ ఉండడంతో మన ఆడియన్స్ కి ఆస్కార్స్ పై ఇంటరెస్ట్ పెరుగుతోంది. 2023లో జరగనున్న ఆస్కార్స్ వేడుకకి సంబంధించి ఒక న్యూస్ బయటకి వచ్చింది. ఈ […]
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ నుంచి చరణ్ లుక్స్ ని లీక్ చేస్తే మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. శంకర్ సినిమాలో సోషల్ ఎలిమెంట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే చరణ్, విలేజ్ లుక్ అండ్ కాలేజ్ […]