ఇండియన్ కమర్షియల్ సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కి బాహుబలి లాంటి ప్రభాస్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. ‘డార్క్ సెంట్రిక్ థీమ్’తో రూపొందుతున్న ‘సలార్’ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు అనే వార్త వినిపిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకూ ‘సలార్’ గురించి బయటకి వచ్చే వార్తలన్నీ రూమర్స్ లానే చూడాలి. సలార్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది అనే […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘పూజా హెగ్డే’ గురించి ‘మేడమ్ సర్, మేడమ్ అంతే’ అనే డైలాగ్ రాశాడో అప్పటినుంచి ఆమె ఫోటో ఏది బయటకి వచ్చినా, ‘మేడమ్ అంతే’ అనే డైలాగ్ ని వాడేస్తున్నారు. ఇదే సినిమాలో పూజ హెగ్డే థైస్ చూసి అల్లు అర్జున్, ‘మేడఎం మీరు ప్యాంట్స్’ వేసుకోండి అంటాడు. త్రివిక్రమ్ రాసిన మొదటి డైలాగ్ లో ఎంత నిజం ఉందో తెలియదు, రెండో డైలాగ్ మాత్రం అక్షర సత్యం. […]
ఒకప్పుడు ‘జై బాలయ్య’ అనేది నందమూరి అభిమానులు సరదాగా చెప్పుకునే మాట. ఇప్పుడు ‘జై బాలయ్య’ అనేది సెలబ్రేషన్స్ కే స్లోగన్ లా మారిపోయింది. ఏ హీరో ఫంక్షన్ జరిగినా, ఏ హీరో సినిమా రిలీజ్ అయినా, ఎక్కడ పది మంది కలిసి కూర్చున్నా, ఏదైనా పబ్ కి వెళ్లినా తప్పకుండా వినిపించే ఒకేఒక్క స్లోగన్… ‘జై బాలయ్య’. ఇలాంటి సీన్ ఒకటి డల్లాస్ లో జరిగింది. ‘డల్లాస్’ని ‘డల్లాస్ పురం’గా మారుతూ నందమూరి ఫాన్స్ రచ్చ […]
కోలీవుడ్ స్టార్ హీరో ‘ధనుష్’ తెలుగులో చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘సార్’. ‘సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ బైలింగ్వల్ ప్రాజెక్ట్ ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని 2023 ఫిబ్రవరి 17న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ఇప్పటికే ఒక్కో సాంగ్ ని విడుదల చేస్తూ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ చేస్తున్న […]
దిశా పటాని అనగానే యూత్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చే హీరోయిన్ గుర్తొస్తుంది. తన సినిమాల కన్నా స్కిన్ షోతో, బికినీ ఫోటోస్ తోనే ఎక్కువగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫోటోస్ పోస్ట్ చెయ్యడంలో నేషనల్ అవార్డ్ ఉంటే అది కాంపిటీషన్ లేకుండా దిశా పటానికి ఇచ్చేయొచ్చు. అంతలా గ్లామర్ షో చేసే దిశా పటాని రీసెంట్ గా తన ట్విట్టర్ లో కొన్ని ఫోటోస్ […]
కొన్ని దశాబ్దాల పాటు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న ఇండస్ట్రీ ‘బాలీవుడ్’. వెస్ట్ ఆడియన్స్ కి ఇండియన్ సినిమా అనే మాట వినగానే ‘హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ’ గుర్తొస్తుంది. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి షారుఖ్, ఆమిర్, సల్మాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోస్ ని ఇచ్చిన ఇండస్ట్రీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. నార్త్ ఆడియన్స్ హిందీ సినిమాలని చూడడానికి థియేటర్స్ కి రావట్లేదు. బాయ్కాట్ […]
ఎలాంటి క్యారెక్టర్ ని అయినా ఈజ్ తో ప్లే చెయ్యగల హీరోల్లో ‘సూర్య’ ఒకడు. ఎక్స్పరిమెంట్స్ తో పాటు కమర్షియల్ సినిమాలని కూడా చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్న సూర్య, పాన్ ఇండియా రేంజులో చేస్తున్న సినిమా ‘సూర్య 42’. ‘సిరుత్తే శివ’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మూడో షెడ్యూల్ రీసెంట్ గా మొదలయ్యింది. శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో ‘సూర్య 42’ షూటింగ్ గ్రాండ్ స్కేల్ లో జరుగుతోంది. వెయ్యేళ్ళ క్రితం కథతో, వార్ జనార్ లో […]
యంగ్ హీరో, మాస్ కా దాస్ ‘విశ్వక్ సేన్’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్న విశ్వక్ సేన్, ‘ధమ్కీ’ సినిమాని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 17న విడుదలవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్న విశ్వక్ సేన్, ‘ధమ్కీ’ ఆల్బమ్ నుంచి బయటకి వచ్చిన లిరికల్ సాంగ్ ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ సాంగ్ కి వీడియో […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పటిలాగే ఈ ఇయర్ కూడా క్రిస్మస్ కి ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాడు. ఫ్యామిలీతో పాటు మహేశ్ బాబు ఫారిన్ ట్రిప్ వేస్తున్నాడు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని కవర్ చేసుకోని జనవరి ఫస్ట్ వీక్ లో మహేశ్ బాబు తిరిగి హైదరాబాద్ రానున్నాడు. మహేశ్ తిరిగి రాగానే SSMB 28 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ […]
కైకాల సత్యనారాయణని చూడగానే ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఆయన ఆహార్యం అచ్చ తారకరాముడి లాగే ఉంటుంది. అందుకే ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాల్లో తారకరామారావుకి డూపుగా కైకాల సత్యనారాయణ నటించాడు. ఆయన హఠాన్మరణం టాలీవుడ్ ని కుదిపేసింది. ఊహించని ఈ మరణ వార్త గురించి నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ… “కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస […]