తమిళనాడులో అజిత్, విజయ్ ఫాన్స్ కి మధ్య ఫ్యాన్ వార్ పీక్ స్టేజ్ లో జరుగుతూ ఉంటుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా ఈ ఇద్దరు హీరోల అభిమానులు రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ ఫ్యాన్ వార్ ని మరింత పెంచుతూ అప్పుడప్పుడూ అజిత్, విజయ్ లు తమ సినిమాలని ఒకేసారి రిలీజ్ చేసి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే సీజన్ […]
జేమ్స్ కమరూన్ డైరెక్ట్ చేసిన అవతార్ 2 సినిమా ఆడియన్స్ కి బిగ్గెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ముఖ్యంగా 3Dలో అవతార్ 2 సినిమా చూసిన వాళ్లు… ఆ వాటర్ వరల్డ్ కి, స్టన్నింగ్ యాక్షన్స్ ఎపిసోడ్స్ కి ఫిదా అయ్యారు. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య డిసెంబర్ 16 ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకి వచ్చింది ‘అవతార్ 2’. ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ 11,950 కోట్లు రాబట్టిన అవతార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్, మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి సినిమా చేయబోతున్నారా అంటే కోలివుడ్ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ‘నెల్సన్ దిలీప్ కుమార్’ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్న రజినీ, ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే బ్యాక్ టు బ్యాక్ కథలు వింటూ నచ్చిన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. రీసెంట్ గా ‘లవ్ టుడే’ సినిమాతో […]
మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ రవితేజ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేశాడు. చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ అయిన బాబీ, మెగా అభిమానులకి వింటేజ్ మెగాస్టార్ ని గుర్తుకు తెచ్చే రేంజులో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని రూపొందించాడు. ఇప్పటివరకూ బయటకి ప్రమోషనల్ కంటెంట్ చూస్తే జనవరి 13న థియేటర్స్ టాప్ లేచిపోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఈ సినిమాని నిర్మించిన మైత్రీ […]
నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేస్తే బీ, సీ సెంటర్స్ విజిల్స్ తో మోతమోగడం గ్యారెంటీ. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సింహా, అఖండ సినిమాలే అందుకు ఉదహరణ. బాలయ్య ఫ్యాక్షన్ జానర్ లో చేసిన సినిమా చేస్తే, సీడెడ్ లో బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఈ మాటని మరోసారి నిరూపించడానికి బాలయ్య సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ […]
Maruthi: ఈ జనరేషన్ లో పాన్ ఇండియా అనే పదాన్ని అందరికీ పరిచయం చేసిన హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్, ఆ తర్వాత ఆశించిన రేంజ్ హిట్స్ ఇవ్వలేదు. ఫ్లాప్ సినిమాలతో కూడా వంద కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ ని రాబట్టగల ప్రభాస్, తన ట్రేడ్ మార్క్ అయిన యాక్షన్ జానర్ ని వదిలి లవ్ ట్రాక్ ఎక్కడు. దీని ఇంపాక్ట్ బాక్సాఫీస్ దెగ్గర బాగా కనిపించింది. […]
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4, ‘వకాండా ఫరెవర్’ సినిమాతో కంప్లీట్ అయ్యింది. బ్లాక్ పాంథర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సూపర్ హీరో సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. జూలై 9, 2021న విడుదలైన ‘బ్లాక్ విడో’ సినిమాతో మొదలైన MCU ఫేజ్ 4లో సాంగ్ ఛీ, ఎటర్నల్స్, స్పైడర్ మ్యాన్ నో వే హోం, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, థార్ లవ్ అండ్ థండర్ […]
‘మేజర్’ సినిమా పాన్ ఇండియా రేంజులో హిట్ కావడంతో అడవి శేష్ మంచి ఊపులో ఉన్నాడు. ఇదే జోష్ లో ‘హిట్ 2’ సినిమాని డిసెంబర్ 2 ఆడియన్స్ ముందుకి తీసుకోని వచ్చి అడివి శేష్ మరో హిట్ కొట్టాడు. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన హిట్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వారల పాటు థియేటర్స్ లో ఆడింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి లాంగ్ రన్ దొరకడం ఎంత కష్టమో అందరికీ […]
దళపతి విజయ్ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్… ఇలా ఏ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చినా అది అప్పటివరకూ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క రికార్డుని బ్రేక్ చేస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఒక ఆనవాయితీగా జరుగుతున్న ఈ విషయం మరోసారి రిపీట్ అవనుంది. విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’ ట్రైలర్ ఈరోజు సాయంత్రం అయిదు గంటలకి రిలీజ్ కాబోతుంది. తమిళ సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తుండడంతో ‘వారిసు’ ట్రైలర్ యుట్యూబ్ […]
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా వచ్చింది. ఆశించిన స్థాయిలో మాస్టర్ మూవీ ఆడకపోవడంతో, లోకేష్ డైరెక్షన్ పై కామెంట్స్ వచ్చాయి. ఈ విమర్శలకి ‘విక్రమ్’ సినిమాతో ఎండ్ కార్డ్ వేసిన లోకేష్ కనగరాజ్, తన నెక్స్ట్ సినిమాని మళ్లీ విజయ్ తోనే చేస్తున్నాడు. ‘మాస్టర్’ మూవీతో బాకీ పడిన హిట్ ని ఈసారి #Thalapathy67 సినిమాతో సాలిడ్ గా అందుకోవాలని చూస్తున్నాడు లోకేష్ కనగరాజ్. ఎప్పుడో అఫీషియల్ గా అనౌన్స్ […]