ఎంటర్టైన్మెంట్ కంటెంట్ స్ట్రీమింగ్ ఒటీటీ అమెజాన్ ప్రైమ్ నుంచి వస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘ఫర్జీ’. ‘ది ఫ్యామిలీ మాన్ సీరీస్’ క్రియేటర్స్ అయిన రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్న ‘ఫర్జీ’ సీరీస్ లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సేతుపతి పోలిస్ ఆఫీసర్ గా, షాహిద్ కపూర్ కాన్ మ్యాన్ గా కనిపించనున్న ఫర్జీ సీరీస్ ని భారి బడ్జట్ తో నిర్మించారు. విజయ్ […]
మాస్ మహారాజ టైం అయిపొయింది, ఆయనలో ఒకప్పటి జోష్ లేదు, రొటీన్ రొట్ట సినిమాలు చేస్తున్నాడు అనే విమర్శలకి ‘ధమాకా’ సినిమాతో సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు రవితేజ. రెగ్యులర్ టెంప్లెట్ కథలో రవితేజ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ని యాడ్ చేసి పర్ఫెక్ట్ కమర్షియల్ గా రూపొందిన ధమాకా సినిమా డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి వచ్చింది. రిలీజ్ కన్నా ముందు సాంగ్స్ తో హైప్ పెంచిన చిత్ర యూనిట్, మార్నింగ్ షో పడగానే హిట్ టాక్ […]
తలైవా రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. రజినీకాంత్ ‘ముత్తువేల్ పాండియన్’గా కనిపించనున్న జైలర్ సినిమాపై సౌత్ ఇండియాలో భారి అంచానలు ఉన్నాయి. ఆ అంచనాలు మరింత [పెంచుతూ దర్శకుడు నెల్సన్… జైలర్ సినిమా కోసం మలయాళ మరియు కన్నడ సూపర్ స్టార్ హీరోలని రంగంలోకి దించాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో, ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ […]
రానున్న ఇరవై నాలుగు గంటల్లో తుఫాన్ తీరం తాకనుంది, ఈదురు గాలులు వీయనున్నాయి అనే మాటలని వాతావరణం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. ఇలాంటి మాటలే ఇప్పుడు ఒక సినిమా గురించి వినబోతున్నాం… అవును రానున్న ఇరవై నాలుగు గంటల్లో సోషల్ మీడియాలో మెగా తుఫాన్ తాకనుంది, మాస్ పూనకలు ప్రతి ఒక్కరినీ ఆవహించానున్నాయి. అదేంటి అప్పుడే మాస్ పూనకలా? పూనకలు ;లోడింగ్ కి జనవరి 13 వరకూ టైం ఉంది కదా అనుకుంటున్నారా? అస్సలు […]
నందమూరి బాలకృష్ణ తెలుగు ఒటీటీ ‘ఆహా’లో చేస్తున్న మోస్ట్ లవింగ్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. సీజన్ 2లో మరింత జోష్ చూపిస్తున్న బాలయ్య, ప్రభాస్ తో కలిసి సందడి చేశాడు. లాస్ట్ వీక్ ఈ బాహుబలి ఎపిసోడ్ నుంచి పార్ట్ 1 బయటకి వచ్చి సెన్సేషనల్ వ్యూస్ రాబట్టింది. తాజాగా బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య కలిసి చేసిన ఫన్ వ్యూవర్స్ ని ఆకట్టుకుంటుంది. […]
గత 24 గంటలుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘ఎన్టీఆర్’. ట్విట్టర్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ పేరు టాప్ ట్రెండింగ్ లో ఉండడానికి కారణం, ఇన్నేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఎవరూ సాధించని ఘనతని ఎన్టీఆర్ సాధించడమే. వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రీడిక్షన్స్ లో ఎన్టీఆర్ టాప్ 10లో ఉన్నాడు. ఇండియా నుంచి ఈ ఫీట్ సాదించిన మొట్టమొదటి యాక్టర్ గా ఎన్టీఆర్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఎన్టీఆర్ ఫోటో […]
జనవరి 12న వీరసింహా రెడ్డి ఆగమనం ఏ రేంజులో ఉండబోతుందో అందరికీ చిన్న సాంపిల్ లా చూపించబోయే ట్రైలర్ బయటకి వచ్చే సమయం ఆసన్నం అయ్యింది. ఈరోజు ఒంగోల్ లో జరగనున్న ప్రీ ఈవెంట్ లో వీర సింహా రెడ్డి ట్రైలర్ ని లాంచ్ చెయ్యనున్నారు. సాయంత్రం 8:17 నిమిషాలకి బాలయ్య ఉగ్రనరసింహుడి రూపంలో యుట్యూబ్ ని షేక్ చెయ్యనున్నాడు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా బాలయ్య బ్లాక్ షర్ట్ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఒంగోల్ లోని ‘ఏబీఏం కాలేజ్ గ్రౌండ్స్’ లో జరగాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఇబ్బందులు రావడంతో ‘అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్స్’కి మార్చారు. వీర సింహా రెడ్డి దారిలో నడుస్తూ మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికని కూడా మేకర్స్ మార్చారు. జనవరి 8న ఆర్కే బీచ్ లో జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసనాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గ్రీన్ టీషర్ట్ లో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. జనవరి 11న లాస్ ఏంజిల్స్ లో జరగనున్న 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి చరణ్ కూడా కనిపించనున్నాడు. ఈ ఈవెంట్ కోసం ఫ్యామిలీతో పాటు లాస్ ఏంజిల్స్ వెళ్తున్న సమయంలోనే చరణ్ ఫోటోలు బయటకి […]
ఈరోజు ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కి ఫుల్ మీల్స్ డే అనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ బెస్ట్ డైరెక్టర్’ అవార్డుని గెలుచుకోవడం, ఎన్టీఆర్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ లో టాప్ 10 ప్లేస్ కి చేరుకున్న మొదటి ఇండియన్ గా హిస్టరీ క్రియేట్ చెయ్యడం, రామ్ చరణ్ లాస్ ఏంజల్స్ కి ప్రయాణం అవుతూ ఎయిర్పోర్ట్ లో కనిపించడం… ఇలాంటి విషయాలతో ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్, […]