రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికలు రిలేషన్ లో ఉన్నారు అనే వార్త కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఈ ఇద్దరూ కలిసి గీత గోవిందం సినిమాలో నటించినప్పటి నుంచి, ఈ ప్రేమ వార్త వినిపించడం మొదలయ్యింది. అయితే ఇంట్లో వాళ్లతో గడపడానికే సమయం లేదు ఇంకా ప్రేమకి టైం ఎక్కడ ఉంది అంటూ రష్మిక స్టేట్మెంట్ ఇచ్చింది కానీ దాన్ని ఎవరూ నమ్మలేదు అనుకోండి. ఎప్పటికప్పుడు విజయ్ దేవరకొండ, రష్మికలు ప్రేమలో ఉన్నారు అనే […]
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ 2022ని ‘వేద’ సినిమా సక్సస్ తో హై నోట్ లో ఎండ్ చేశాడు. డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన ‘వేద’ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది, ఇదే జోష్ ని 2023లో కూడా చూపించబోతున్నాడు ‘శివన్న’. గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాలో శివన్న నటిస్తున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ ని న్యూ ఇయర్ గిఫ్ట్ గా […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా బెస్ట్ లుక్స్ ఉన్న సినిమా, అందరికీ నచ్చిన సినిమా, ఫుల్ లెంగ్త్ చిరు కామెడీ టైమింగ్ వర్కౌట్ అయిన సినిమా, లవ్-ఫ్యామిలీ ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా బాలన్స్ అయిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘శంకర్ దాదా MBBS’ మాత్రమే. ఈ సినిమా తర్వాత చిరు చాలా సినిమాల్లో నటించాడు కానీ అవి దాదాపు ఎదో ఒక జానర్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రూపొందిన సినిమాలే. ఖైదీ […]
‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్, అదే జోష్ ని కంటిన్యు చేస్తూ ‘అమిగోస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని న్యూ ఇయర్ గిఫ్ట్ గా రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్ ని ‘సిద్దార్థ్’గా ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నందమూరి హీరో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ‘ఎంటర్ప్రెన్యూర్’ సిద్దార్థ్ […]
రణబీర్ కపూర్ అనే పేరు వినగానే… కపూర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అందరికీ గుర్తొస్తాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి లవ్, ఫ్యామిలీ లాంటి జానర్స్ లో సినిమాలు చేసిన రణబీర్ కపూర్ ని నార్త్ బాక్సాఫీస్ దగ్గర మంచి రికార్డ్స్ ఉన్నాయి. అయితే సాఫ్ట్ క్యారెక్టర్స్ ని, యూత్ కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ని ఎక్కువగా చేసే రణబీర్ కపూర్ ఆన్ స్క్రీన్ చాలా అందంగా కనిపిస్తాడు. బాలీవుడ్ […]
గాడ్ ఆఫ్ మాసెస్… నందమూరి నటసింహం బాలకృష్ణ కాస్త ఎక్స్ ట్రా డోస్ తో జనవరి 3న ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. బాలయ్య నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమా నుంచి ‘మాస్ మొగుడు’ అనే సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ని ఇచ్చారు. బాలకృష్ణ-శృతి హాసన్ లు ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసి, జనవరి మూడున సాయంత్రం 7:55 నిమిషాలకి ‘మాస్ మొగుడు’ సాంగ్ బయటకి వస్తుందని చెప్పేశారు. ఇప్పటికే […]
జెర్సీ సినిమాలో నాని చేసిన ఎమోషనల్ యాక్టింగ్ కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ ట్రాక్ సూపర్బ్ గా ఉంటుంది. ఇలాంటి మ్యాజిక్ ని మరోసారి క్రియేట్ చెయ్యబోతున్నాడు నాని. తన నెక్స్ట్ సినిమాలో ఫాదర్ అండ్ సన్ కాకుండా… ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉండే క్యూట్ ఎమోషన్స్ ని నాని చూపించబోతున్నాడు. ప్రస్తుతం దసరా సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్న నాని, ఈ మూవీ కంప్లీట్ […]
తల అజిత్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ లో పండగ వాతావరణం ఉంటుంది, అదే అజిత్ సినిమా ఇక పండగకే వస్తుంటే ఫాన్స్ లో జోష్ ఇంకెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి సంక్రాంతి పండగని మూడు రోజుల ముందే తెస్తూ అజిత్ ‘తునివు’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనవరి 11న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ‘తునివు’ నుంచి ‘చిల్లా చిల్లా’, […]
అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’, సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ‘ఏజెంట్’ సినిమా టీజర్ గతంలో విడుదలై నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అఖిల్ మోస్ట్ స్టైలిష్ యాక్షన్ హీరోగా, కంప్లీట్ కొత్త మేకోవర్ లో కనిపించి సినీ అభిమానులని ఇంప్రెస్ చేశాడు. ముఖ్యంగా టీజర్ లో చూపించిన ఒక ఫైట్ సీన్ లో అఖిల్ డాన్స్ చేస్తూ గన్స్ […]
2022లో బాగా డిజప్పాయింట్ చేసిన హీరోల్లో నాగ చైతన్య ఒకడు. బంగార్రాజు సినిమాతో 2022ని సక్సస్ తో స్టార్ట్ చేసిన నాగ చైతన్య, ఆ తర్వాత రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు కానీ అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో చైతన్య రెండు ఫ్లాప్స్ తో 2022ని ముగించాడు. 2023లో హిట్ కొట్టడంతో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకోవాలని ప్లాన్ చేసిన నాగచైతన్య, తమిళ దర్శకుడు ‘విక్రమ్ ప్రభు’తో కలిశాడు. ఈ ఇద్దరి […]