థ్రిల్లర్ జోనర్ ప్రేమికులని ఫుల్ లెంగ్త్ లో ఎంటర్టైన్ చేసిన సినిమా ‘హిట్ 2’. అడివి శేష్ హీరోగా, నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి వచ్చింది. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి వచ్చిన సెకండ్ మూవీగా ‘హిట్ 2’ రిలీజ్ కి ముందే మంచి బజ్ ని క్రియేట్ చేసింది. థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టి అడివి శేష్ ఖాతాలో మరో హిట్ గా […]
కింగ్ నాగార్జున హీరోగా, దర్శకుడు శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ‘కింగ్’ మూవీ అప్పట్లో ఎంత హిట్ అయ్యిందో, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని అంత కన్నా ఎక్కువ పాపులర్ అవుతోంది. ఈ మూవీలోని బ్రహ్మానందం సీన్స్ ని మీమ్స్ కి టెంప్లేట్స్ గా వాడుతున్నారు మీమర్స్. ఎన్నో ఫన్నీ మీమ్స్ కి టెంప్లేట్స్ ఇచ్చిన కింగ్ మూవీ నుంచి కొత్తగా మరో మీమ్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దళపతి విజయ్ హీరోగా […]
తల అజిత్ కోలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు. రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫ్యాన్ బేస్ కలిగిన ఈ జనరేషన్ స్టార్ హీరో అయిన అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ అనే పేరుతో రిలీజ్ అవుతున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. బ్యాడ్ మెన్స్ గేమ్, బ్యాంక్ హీస్ట్ జోనర్ లో ‘తునివు’ సినిమాని యాక్షన్ థ్రిల్లర్ గా ‘హెచ్ వినోద్’ తెరకెక్కించాడు. సంక్రాంతి సీజన్ లో తునివు సినిమా రిలీజ్ […]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ఇటివలే ‘వాసువ సుహాస’ అనే ఫస్ట్ సాంగ్ బయటకి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ చాలా క్లాసికల్ ట్యూన్ ఇచ్చి ‘వాసువ సుహాస’ సాంగ్ ని స్పెషల్ గా […]
బాహుబలి ప్రభాస్, మహానటి నాగ్ అశ్విన్ కలిసి చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘ప్రాజెక్ట్ K’. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీ అసలు ఏ జానర్ లో తెరకెక్కుతుంది? ఎలాంటి కథతో తెరకెక్కుతుంది? ప్రభాస్ ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నాడు? అనే ప్రశ్నలకి ఎవరికీ సమాధానం తెలియదు. కనీసం చిన్న క్లూ కూడా ఇవ్వకుండా ‘ప్రాజెక్ట్ K’ని తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడు అనే […]
టెంపర్ సినిమా ఆడియో లాంచ్ లో ఎన్టీఆర్ మాట్లడుతూ “నందమూరి అభిమానులు కాలర్ ఎగారేసుకునేలా చేస్తాను” అని ఏ టైం చెప్పాడో తెలియదు కానీ అప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్, తన అభిమానులని ఎత్తిన కాలర్ దించనివ్వట్లేదు. ఈసారి కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఫాన్స్ అందరినీ కాలర్ ఎగారేసుకునేలా చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ‘కొమురం భీమ్’ పాత్రలో ఎన్టీఆర్ మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ […]
రాజమౌళి డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎపిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. చరణ్, ఎన్టీఆర్ లు ప్రాణం పెట్టి నటించిన ఈ సినిమా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్సృష్టించింది. కరోన కారణంగా దెబ్బ తిన్న ఇండియన్ ఫిల్మ్ గ్లోరిని తిరిగి తీసుకోని వస్తామని ‘ఆర్ ఆర్ ఆర్’ మేకర్స్ ఏ టైంలో చెప్పారో కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ జోష్ తగ్గలేదు. ఇంఫాక్ట్ ఆర్ ఆర్ ఆర్ […]
దర్శక ధీరుడు, ష్యూర్ షాట్ సక్సస్ ని ఇంటి పేరుగా పెట్టుకున్న వాడు, ఇండియన్ సినిమా గ్లోరిని ప్రపంచ స్థాయికి తీసుకోని వెళ్లాలనే కంకణం కట్టుకున్న వాడు ‘ఎస్.ఎస్. రాజమౌళి’. సినిమా సినిమాకి మార్కెట్ ని పెంచుతూ, సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ ని పెంచుతూ తెలుగు సినిమాని పాన్ ఇండియా సినిమా చేసిన రాజమౌళి. ఇప్పుడు ఇండియన్ సినిమాని గ్లోబల్ వేదికపై నిలబెట్టాడు. ప్రతి భారతీయుడు గర్వించేలా ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించారు. టికెట్ రేట్స్ తక్కువ ఉన్న టైంలో రిలీజ్ అయ్యి, రిపీట్ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించింది. ఇంటర్వెల్ నుంచి బాలయ్య ఆడిన రుద్రతాండవం చూడడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. బాలయ్య సినిమా 150 కోట్ల వరకూ గ్రాస్ రాబడుతుందని కలలోనైన ఊహించారా? అది కూడా 20, 30 రూపాయల టికెట్ రేట్స్ తో… ఇంపాజిబుల్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కేపబిలిటీ ఒక యావరేజ్ సినిమాని కూడా సూపర్ హిట్ చెయ్యగలదు అని నిరూపించిన సినిమా ‘జై లవ కుశ’. ఈ జనరేషన్ ని ఎన్టీఆర్ చూపించే అన్ని వేరియేషన్స్ ఇంకెవ్వరూ చూపించలేరు, ముఖ్యంగా నెగటివ్ టచ్ ఉన్న రోల్ చెయ్యాలి అంటే అది ఎన్టీఆర్ తర్వాతే అని ప్రతి ఒక్కరితో అనిపించిన సినిమా కూడా ‘జై లవ కుశ’నే. ఒకేలా ఉండే ముగ్గురు అన్నదమ్ములుగా ఎన్టీఆర్, జై లవ కుశ సినిమాలో […]