న్యూ ఇయర్ కానుకగా తన నెక్స్ట్ సినిమా ‘నాని 30’ అప్డేట్ ని ఇచ్చిన నాని, తన ఫాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. ఇదే జోష్ లో ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేసిన నాని, తన అభిమానులతో ఫోటో సెషన్ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం నాని ఇలానే తన అభిమానులతో టైం స్పెండ్ చేస్తున్నాడు. 2023 స్టార్టింగ్ లోనే జరుగుతున్న ఈ ఫ్యాన్ మీట్ కోసం నాని అభిమానులంతా యూసఫ్ గూడలోని ‘గ్రాండ్ గార్డెన్స్’కి క్యు […]
2021 సంవత్సరంలో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా ‘పుష్ప ది రైజ్’. స్టైలిష్ స్టార్ గా సౌత్ ఇండియాకి పరిచయం ఉన్న అల్లు అర్జున్ ని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చి పాన్ ఇండియా ఆడియన్స్ కి పరిచయం చేసింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. సుకుమార్ డైరెక్షన్ చేసిన ఈ మూవీలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ యాక్టింగ్ చేశాడు. పాన్ ఇండియా హిట్ అయిన పుష్ప ది […]
నందమూరి కళ్యాణ్ రామ్… తమ్ముడు ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నట్లు ఉన్నాడు. ఒకప్పటిలా కాకుండా ఎన్టీఆర్ సినిమా సినిమాకి లుక్ విషయంలో చాలా వేరిఎషణ్స్ చూపిస్తున్నాడు. ఏ సినిమా చేసినా అందులో తన లుక్ ని పూర్తిగా మార్చేసి, కొత్తగా కనిపిస్తున్న ఎన్టీఆర్ ని స్పూర్తిగా తీసుకున్నట్లు ఉన్నాడు కళ్యాణ్ రామ్. తమ్ముడు సినిమా సినిమాకి లుక్ లో చేంజెస్ చేస్తే, తానేమి తక్కువ కాదు అన్నట్లు ఒకే సినిమాలో రెండు వేరియేషన్స్ ని చూపిస్తున్నాడు. బింబిసార సినిమాలో […]
మాస్ మహారాజ రవితేజకే కాదు కరోనా కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి కూడా ఆక్సిజన్ లాంటి హిట్ ఇచ్చిన ‘క్రాక్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర 70కోట్లు రాబట్టింది. ఏడాది తిరగకుండానే ‘ధమాకా’ సినిమాతో ‘క్రాక్’ కలెక్షన్స్ ని బ్రేక్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. క్రాక్ సినిమా ఓవరాల్ గా క్రాక్ రాబట్టిన 70 కోట్ల మార్క్ ని ధమాకా సినిమా బ్రేక్ చెయ్యడానికి టైం దగ్గర పడింది. పది రోజుల్లో ధమాకా సినిమా 94 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ […]
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ ని హీటేక్కిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సెన్సేషన్ క్రియేట్ చేశాడు. టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకి పోటిగా తన ‘వారసుడు’ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. బిగ్ స్క్రీన్ థియేటర్స్, మంచి ఫెసిలిటీస్ ఉన్న థియేటర్స్, మేజర్ నంబర్ ఆఫ్ సింగల్ స్క్రీన్స్ ని దిల్ రాజు ‘వారసుడు’ సినిమా కోసం బ్లాక్ చేశాడు. దీంతో పండగ సీజన్ లో తెలుగు సినిమాలకి కాకుండా డబ్బింగ్ […]
సినిమా వ్యాపారం అనేది రిస్క్ తో కూడుకున్నది, ఎన్ని సినిమాలు హిట్ అయినా… ఎన్ని కోట్లు రాబట్టినా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు మళ్లీ మొదటికి వచ్చి నిలబడాల్సి ఉంటుంది. ఇంకా నిక్కచ్చిగా మాట్లాడాలి అంటే ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు ఉన్నది కూడా అమ్ముకోని, తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. పైసా మే పరమాత్మ అనే మాటని తూచా తప్పకుండా పాటించే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వ్యక్తి ప్రొడ్యూసర్ గా నిలబడాలి అంటే […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్, ఫ్రాంచైజ్ సినిమాలు పెద్దగా ఆడవు. సీరీస్ లో వచ్చే సినిమాలని ఇండియన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు, ఫస్ట్ పార్ట్ మాత్రమే హిట్ అవుతుంది మిగిలిన సినిమాలు గోవింద కొడతాయి అనే భ్రమలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్న సమయంలో సరైన కంటెంట్ తో సినిమా చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని నిరూపించారు ‘రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్’. ఈ హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ముందుగా ‘గోల్మాల్’ ఫ్రాంచైజ్ వచ్చి […]
సిద్ధూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాని ఏ టైంలో అనౌన్స్ చేశాడో తెలియదు కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆరు నెలలు గడుస్తున్నా ఆ ‘డీజే’ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. తెలుగు సినీ అభిమానులు ‘రాధిక’ అనే పేరుని,’డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ ని 2022 ఇయర్ మొత్తం రిపీట్ మోడ్ లో తలచుకోని ఉంటారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయ్యి, ఒక క్రేజీ క్యారెక్టర్ ని […]
టాలీవుడ్ లో, మరీ ముఖ్యంగా మెగా అభిమానుల్లో చిరూ లీక్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. తన సినిమాల గురించి మేకర్స్ కన్నా ముందే లీక్ ఇస్తూ హైప్ పెంచడంలో మెగాస్టార్ దిట్ట. ఈ విషయంలో ఆపుడప్పుడూ ఫన్నీ మీమ్స్ కూడా బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఒక లీక్ నే చిరు మళ్లీ ఇచ్చాడు, ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ ఏం […]