యంగ్ టైగర్ ఎన్టీఆర్… కొరటాల శివ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సంభవం దేవర. గత వారం రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న దేవర సినిమా, ఏప్రిల్ 5న బాక్సాఫీస్ పునాదులని కదిలించబోతుంది. ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ ఒక కొత్త ప్రపంచాన్ని సిద్ధం చేసాడు. ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపిస్తూ జనవరి 8న గ్లిమ్ప్స్ బయటకి రాబోతుంది. 72 సెకండ్ల నిడివితో దేవర గ్లిమ్ప్స్ బయటకి రానుంది. గ్లిమ్ప్స్ […]
మమ్ముట్టీ, అజిత్, శివన్న, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు వాళ్ల వాళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్. ప్రస్తుతం యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ఈ హీరోలు మాత్రం రీజనల్ మార్కెట్ కే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు. ఎంత రీజనల్ మార్కెట్ ని స్టిక్ అయినా కూడా ఈ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే పాన్ ఇండియా రికార్డులు కూడా బ్రేక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి హీరోల్లో మహేష్ బాబు […]
ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ తీసుకున్న సరే… రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి మహేష్‌బాబు ‘గుంటూరు కారం’, రెండోది ఎన్టీఆర్ ‘దేవర’. గుంటూరు కారం రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్… జనవరి 6న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అదే రోజు గుంటూరు కారం నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. ఇప్పటి […]
ఒక పక్క అనిమల్ సినిమా ర్యాంపేజ్, ఇంకోపక్క డిసెంబర్ డ్రై సీజన్… అనిమల్ సినిమా ముందు అసలు ఏ సినిమా కనిపించదేమో అనుకుంటున్న సమయంలో నాని ‘హాయ్ నాన్న’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఇంత సైలెంట్ లవ్ స్టోరీ, అసలు హైప్ లేదు నాని రిస్క్ చేస్తున్నాడా అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ మాటల్ని లెక్క చేయకుండా నాని కథపై ఉన్న నమ్మకంతో హాయ్ నాన్న సినిమాని రిలీజ్ చేసాడు. అందరి అంచనాలని తలకిందులు […]
2024 డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ కి సెగలు పుట్టించాడు ప్రభాస్. ఆరేళ్లుగా సరైన హిట్ లేని రెబల్ స్టార్ సలార్ సీజ్ ఫైర్ తో కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఖాన్సార్ ని మాత్రమే కాదు పాన్ ఇండియాని ఎరుపెక్కిస్తూ ప్రభాస్ సలార్ సినిమాతో దాదాపు 700 కోట్ల వరకూ కలెక్షన్స్ ని రాబట్టాడు. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన సలార్ సినిమా నుంచి పార్ట్ 2 ఎప్పుడు బయటకి […]
Read Also: Devara Glimpse: 72 సెకండ్స్ వీడియోతో వస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ హీరో… 2023లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా మంది ప్రముఖుల్ని కోల్పోవాల్సి వచ్చింది. వరుసగా బాధాకరమైన ఘటనలతో సినీ అభిమానులు నిరాశ చెందారు. ఆత్మీయులని, ఆప్తులని కోల్పోయిన వాళ్లు నిరాశ చెందారు. తాజాగా 2024 ప్రారంభమైన 4 రోజులకే బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. బేబీ నిర్మాత అయిన ఎస్.కె.ఎన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్.కె.ఎన్ తండ్రి గారు గాదె […]
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల జాతర గట్టిగా ఉండబోతోంది. ఈసారి ఐదు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. గుంటూరు కారంతో మహేష్ బాబు, సైంధవ్‌తో వెంకటేష్, నా సామీ రంగాతో నాగార్జున, ఈగల్‌తో రవితేజ, పోటీపడుతుండగా… ఈ నలుగురు హీరోలతో కుర్ర హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో పోటీ పడుతున్నాడు. ప్రస్తుతం ఈ ఐదు సినిమాల మేకర్స్ థియేటర్లు సెట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే… థియేటర్ల సమస్య వల్ల జనవరి 13 నుంచి ఈగల్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ దేవర సినిమా చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ ఇప్పుడు దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పోస్టర్స్ తో నందమూరి అభిమానుల్లో జోష్ పెంచిన దేవర నుంచి గ్లిమ్ప్స్ బయటకి రాబోతుంది. వరల్డ్ ఆఫ్ దేవరని ఎస్టాబ్లిష్ చేసేలా దేవర గ్లిమ్ప్స్ ఉండబోతుందని సమాచారం. […]
సందీప్ రెడ్డి వంగ… ది మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ ఇన్ ప్రెజెంట్ జనరేషన్. చెప్పాలి అనుకున్న కథని కన్విక్షన్ తో చెప్పడంతో సందీప్ రెడ్డి వంగ స్టైల్. క్రిటిక్స్ ఏం అనుకుంటారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అనే ఆలోచన లేకుండా నేనో కథ చెప్పాలి అనుకుంటున్నా దాన్ని 100% ఎఫర్ట్ పెట్టి చెప్తాను అనే స్టైల్ లో సినిమాలు చేస్తుంటాడు సందీప్ రెడ్డి వంగ. ఈయన సినిమాల్లో హీరోలు మామూలుగానే కాస్త హైపర్ గా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత పూజ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంటర్ అయ్యింది. పూజా హెగ్డే తప్పుకోవడంతో హీరోయిన్ల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అయితే గుంటూరు కారం సినిమాలో ముందూ ఇద్దరు హీరోయిన్లే, […]