నాలుగు దశాబ్దాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల వాయిదా పడుతూ వచ్చి ఇటీవల విడుదలైన సినిమా ‘ప్రతిబింబాలు’. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా జయసుధ, తులసి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కెయస్. ప్రకాశరావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకులు. ఈ సినిమాను జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించగా రాచర్ల రాజేశ్వర్ విడుదల చేశారు. ఈ సినిమా శతదినోత్సవ వేడుకలను బుధవారం చిత్తూరు జిల్లా అరగొండ కృష్ణటాకీస్ లో నిర్వహించారు. ఈ శతదినోత్సవానికి కారకులైన ఇ. శంకర్ రెడ్డికి, విడుదలకు […]
కీను రీవ్స్ అంటే ఇండియన్ మూవీ లవర్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ‘జాన్ విక్’ అంటే చాలు ప్రతి ఒక్కరూ గుర్తు పడతారు. యాక్షన్ సినిమాలకి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ‘జాన్ విక్’ ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. 2014లో జాన్ విక్ ఫస్ట్ పార్ట్ బయటకి వచ్చింది. ఆ సమయంలో జాన్ విక్ సినిమా చూసిన వాళ్లు, ఇలాంటి యాక్షన్ సినిమాని కలలో కూడా ఊహించలేదు అనుకుని ఉంటారు. పెన్సిల్ తో […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే కోలీవుడ్ హీరో ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకుంటున్నాడు. హాలీవుడ్ లో గ్రే మ్యాన్ చేసిన ధనుష్, ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగాడు. ప్రతి చోట స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్న ధనుష్, తెలుగులో ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతోనే ప్రేక్షకులని పలకరించాడు. ఈసారి మాత్రం ధనుష్ తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా […]
‘మధోలాల్ కీప్ వాకింగ్’ సినిమా ద్వారా 2009లో హీరోయిన్ గా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన స్వర భాస్కర్, ఇండియాస్ మోస్ట్ కాంట్రవర్షియల్ హీరోయిన్స్ లో ఒకరు. హీరోయిన్స్ అనే కాదు ఇండియాలోని మోస్ట్ కాంట్రవర్షియల్ సెలబ్రిటీస్ లో ఒకరు. నెటిజన్స్ సెలబ్రిటీస్ ని ట్రోల్ చెయ్యడం మాములే కానీ స్వర భాస్కర్ ని కరోనా వచ్చిన సమయంలో… ఆ కరోనాతో నువ్వు చచ్చిపోతే బాగుంటుంది అనే రేంజులో స్వర భాస్కర్ ని ట్రోల్ చేశారు అంటే ఆమెపై […]
వరల్డ్ సినిమా చూసిన బెస్ట్ ఫేస్ ఆఫ్ అంటే DCU లవర్స్ ‘బాట్ మాన్ Vs సూపర్ మాన్’ అంటారు, MCU లవర్స్ ‘కెప్టెన్ అమెరిక Vs ఐరన్ మాన్’ అంటారు. బాట్ మాన్ , సూపర్ మాన్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మాన్… అందరూ సూపర్ హీరోలే, అందరికీ సూపర్ పవర్స్ ఉన్నాయి. వాళ్ల వాళ్ల యూనివర్స్ ల్లో ఆల్మోస్ట్ ఈక్వల్ రోల్స్ ప్లే చేశారు ఈ సూపర్ హీరోస్. విలన్స్ ని తుక్కుతుక్కుగా కొట్టే, […]
మాస్ మహారాజ్ రవితేజ డిసెంబర్ నెలలో ధమాకా సినిమాతో హిట్ కొట్టాడు, జనవరి నెలలో వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలతో మంచి జోష్ లో ఉన్న రవితేజ, రెండు నెలలు తిరగకుండానే ఏప్రిల్ నెలలో మరో సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ‘రావణాసుర’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి సమ్మర్ సీజన్ కి గ్రాండ్ స్టార్ట్ ఇవ్వడానికి రవితేజ రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 7న […]
బాలీవుడ్ ఖిలాడీగా నార్త్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టే అక్షయ్ కుమార్, ఏడాదికి అయిదారు సినిమాలు చేస్తూ ఉంటాడు. హిట్ పర్సెంటేజ్ ఎక్కువగా మైంటైన్ చేసే అక్షయ్ కుమార్ కి 2022 అస్సలు కలిసి రాలేదు. గతేడాది 5 సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ ఒక్క హిట్ కూడా కొట్టలేదు. అన్ని సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో అక్షయ్ కుమార్ స్టొరీ సెలక్షన్ పై విమర్శలు మొదలయ్యాయి. ఒక్క హిట్ కూడా లేకుండా అక్షయ్ […]
ఫిబ్రవరి 17న 69 ఏట అడుగుపెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం వేడుకలకి రాష్ట్రం అంతా సిద్ధమవుతుంది. ఈ సంధర్భంగా కేసీఆర్ పుట్టిన రోజుని పురస్కరించుకుని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఒక స్పెషల్ సాంగ్ ని రూపొందించారు. ‘దేశ్ కి నేత’ అంటూ సాగే ఈ పాటని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ పాటని లాంచ్ చేసిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ “దేశ్ కి నేత […]
కన్నడ సినీ అభిమానులు ప్రేమగా ‘ది బాస్’ అని పిలుచుకునే స్టార్ హీరో ‘దర్శన్’. ఇతర కన్నడ హీరోల్లాగా దర్శన్ మార్కెట్ ని పెంచుకోని ఇతర భాషల సినీ అభిమానులకి ఇంకా రీచ్ అవ్వలేదు కానీ శాండల్ వుడ్ లోని టాప్ హీరోస్ లో దర్శన్ టాప్ 5లో ఉంటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్న యష్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో అందులో ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటుంది KFIలో […]
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మావీరన్’. ‘మండేలా’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ ‘మడోన్ అశ్విన్’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ లేదా జూలై నెలలో రిలీజ్ కి రెడీ అవుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మావీరన్’ నుండి మొదటి సింగిల్ ఫిబ్రవరి 17న బయటకి రానుందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. తమిళ-తెలుగు భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ‘మావీరన్/మాహా వీరుడు’ సినిమా నుంచి ‘సీన్ […]