కింగ్ ఖాన్ ని బాక్సాఫీస్ బాద్షాగా మళ్లీ నిలబెట్టింది పఠాన్ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’లో భాగంగా షారుఖ్ హీరోగా జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ వెయ్యి కోట్లకి చేరువలో ఉంది. ఈ వీకెండ్ లోపు వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చెయ్యడానికి రెడీగా ఉన్న పఠాన్ సినిమా బాలీవుడ్ కి పూర్వవైభవం తెస్తుంది. బాయ్కాట్ ట్రెండ్ కారణంగా క్రైసిస్ లో ఉన్న బాలీవుడ్ ని షారుఖ్ ఖాన్ […]
ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి, ఈ జనరేషన్ కి ఫస్ట్ పాన్ ఇండియా హీరో అయ్యాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ తన కెరీర్ కి గోల్డెన్ ఫేజ్ లో ఉన్నాడు. ఈ రెబల్ స్టార్ ఫ్లాప్ సినిమా కూడా కొందరు స్టార్ హీరోల హిట్ సినిమా రేంజులో కలెక్షన్స్ ని రాబడుతుంది అంటే ప్రభాస్ మార్కెట్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు గ్యాప్ తీసుకోని సినిమాలు […]
క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ తో RC 15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటివలే వైజాగ్ ప్రాంతంలో లేటెస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. కియారా అద్వానీ, రామ్ చరణ్ పై డిజైన్ చేసిన చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ని శంకర్ షూట్ చేశాడు. ఇక్కడితో RC 15 షూటింగ్ కి షెడ్యూల్ బ్రేక్ ఇచ్చిన శంకర్, మరో పాన్ ఇండియా […]
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి ఇచ్చిన హీరో అఖిల్ అక్కినేని. ప్రిన్స్ లా ఉండే అఖిల్, తన డెబ్యు కన్నా ముందే మంచి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. ఒక పెద్ద ఫ్యామిలీలో నుంచి వచ్చినా మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో హ్యుజ్ ప్రెజర్ ని ఫేస్ చేశాడు. ‘అఖిల్’ మూవీ ఫ్లాప్ అవ్వడంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోని, అక్కినేని ఫ్యామిలీకి ట్రేడ్ మార్క్ లాంటి లవ్ స్టొరీతో రీలాంచ్ […]
మార్వెల్ నుంచి సుఒఎర్ హీరో సినిమా వస్తుంది అంటే ఇండియాలో A సెంటర్స్, మల్టీప్లెక్స్ చైన్స్ ఆడియన్స్ తో కళకళలాడుతాయి. సూపర్ హీరో సినిమాని చూడడానికి మన సినీ అభిమానులు రెడీగా ఉంటారు. అందుకే గత కొన్నేళ్లుగా మార్వెల్ సినిమాలకి, ఇతర సూపర్ హీరో సినిమాలకి ఇండియాలో మంచి మార్కెట్ ఏర్పడింది. దీన్ని కాష్ చేసుకుంటూ డిస్ట్రిబ్యుటర్స్ కూడా హాలీవుడ్ సినిమాలని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఫిబ్రవరి 17న రిలీజ్ కానున్న […]
అప్డేట్, అప్డేట్ అని సోషల్ మీడియాలో రచ్చ చేసే అభిమానులకి అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో “ఏదైనా అప్డేట్ ఉంటే ఇంట్లో ఉండే భార్య కన్నా ముందు మీకే చెప్తాం… ఇలా అప్డేట్ అప్డేట్ అని నిర్మాతలని-దర్శకులని ఇబ్బంది పెట్టకండి” అంటూ ఎన్టీఆర్ గట్టి క్లాస్ పీకాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలి అని అడగడం తగ్గించారు. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అని ఎన్టీఆర్ అఫీషియల్ గా […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మాటలని ఆటమ్ బాంబుల్లా పేలుస్తూ ఉంటాడు. ప్రస్తుతం మహేశ్ బాబుతో SSMB 28 సినిమా చేస్తూ బిజీ ఉన్న త్రివిక్రమ్, ధనుష్ నటించిన బైలింగ్వల్ ప్రాజెక్ట్ ‘వాతి/సార్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. మైక్ అందుకుంటే మాటలతోనే మాయ చెయ్యగల త్రివిక్రమ్, ధనుష్ ని జనరేషన్ లో బెస్ట్ యాక్టర్ గా అభివర్ణించాడు. ఆ తర్వాత స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరి గురించీ మాట్లాడిన త్రివిక్రమ్, హీరోయిన్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఎన్నో ఏళ్ల పాటు వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు కలిసి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేశారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్టర్ వార్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తారక్ యాక్టింగ్ కి, త్రివిక్రమ్ రైటింగ్ కలిస్తే ఎలా ఉంటుందో […]
లెక్కల మాస్టర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు, ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఒక రెగ్యులర్ లవ్ స్టొరీకి కొత్త బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి, తెలుగు ఆడియన్స్ కలలో యాక్సెప్ట్ చేస్తారు అనుకోని ఒక విషయాన్ని చాలా కన్వీన్సింగ్ గా చెప్పాడు బుచ్చిబాబు. హీరో, హీరోయిన్ ని డెబ్యు మూవీ అయినా తన రైటింగ్ ని నమ్మి సినిమా చేసిన బుచ్చిబాబు, ఆశించిన రేంజ్ హిట్ కన్నా ఎక్కువ […]
ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న మొట్టమొదటి బైలింగ్వల్ సినిమా ‘వాతి/సార్’. సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్తా హీరోయిన్ గా నటిస్తున్న సార్ మూవీకి జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ చార్ట్ బస్టర్ అయ్యింది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హ్యుజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న సార్ మూవీ ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీగా ఉంది. ఇటివలే చెన్నైలో వాతి మూవీ […]