బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ రీసెంట్ గా ‘దృశ్యం 2’ సినిమాతో 250 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. మరోసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ అజయ్ దేవగన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోలా’. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన కార్తీ ‘ఖైదీ’ సినిమాకి ‘భోలా’ రీమేక్ వర్షన్. లోకేష్ కనగరాజ్ ని స్టార్ డైరెక్టర్ చేసిన ఖైదీ సినిమా, ఒక రాత్రిలో జరిగే కథతో రూపొందింది. ఈ మూవీలోని యాక్షన్ […]
నందమూరి తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మహా శివరాత్రి రోజునే శివైక్యం అయ్యారు. నందమూరి అభిమానులనే కాదు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని కూడా తారక రత్న మరణం కలచివేస్తుంది. 39 ఏళ్ల వయసులోనే తారక రత్న చనిపోవడం అందరినీ బాధిస్తోంది. ఫార్మాలిటీస్ పూర్తి చేసి తారక రత్న భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి ఉదయం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకోని వచ్చారు. ఆయన పార్థివ దేహాన్ని నేరుగా మోకిలలోని స్వగృహానికి తీసుకోని వచ్చారు. […]
Sanjay Leela Bhansali: ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్స్ అనే లిస్ట్ తీస్తే డెఫినెట్ గా టాప్ 3లో ఉండే దర్శకుడు ‘సంజయ్ లీలా బన్సాలీ’. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని చెయ్యడంలో, వార్ సినిమాల్లో కూడా ఎమోషన్స్ ని ప్రెజెంట్ చెయ్యడంలో సంజయ్ లీలా భన్సాలీ దిట్ట. భారి సెట్స్ లేకుండా, హెవీ లైట్స్ వాడకుండా, బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ని పెట్టడంలో సంజయ్ లీలా భన్సాలీకి స్పెషల్ మార్క్ ఉంది. హిట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా […]
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన ‘లావణ్య త్రిపాఠి’ మొదటి సినిమాతోనే మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న లావణ్య, ఒటీటీలోకి ఎంటర్ అవుతూ చేస్తున్న ప్రాజెక్ట్ ‘పులి మేక’. జీ5లో ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమ్ అవ్వనున్న ఈ సినిమాని చక్రవర్తి రెడ్డి డైరెక్ట్ చెయ్యగా, కోన వెంకట్ కథని అందించాడు. కోన కార్పోరేషన్, జీ5 కలిసి ప్రొడ్యూస్ […]
ఇండియన్ సినిమా ప్రైడ్ గా ఆస్కార్ బరిలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఆర్క్ గురించి హాలీవుడ్ డైరెక్టర్ జీనియస్ ‘జేమ్స్ కెమెరూన్’ మాట్లాడుతూ… “ఆర్ ఆర్ ఆర్ సినిమా 2/3 పార్ట్స్ కి వచ్చే వరకూ రామ్ పాత్రను అర్థం చేసుకోవడం చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. ఆపై అతని బ్రెయిన్ లో ఏమి జరుగుతుందో, మీరు చివరకు అర్థం చేసుకుంటారు. అది హృదయ విదారకంగా అనిపిస్తుంది. అదే ఆర్ ఆర్ ఆర్ ట్రంప్ […]
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశాడు. మఫ్టీ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ శివన్న “భైరతి రణగళ్’ సినిమా శివరాత్రి కానుకగా అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ఈ ఒక్క సినిమా అనౌన్స్మెంట్ తో శివన్న ముగ్గురు హీరోల అభిమానులకి షాక్ ఇచ్చాడు. మఫ్టీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు నర్తన్, ప్రశాంత్ నీల్ శిష్యుడు. అందుకే నర్తన్ టేకింగ్ లో ప్రశాంత్ నీల్ కనిపిస్తాడు. మఫ్టీ […]
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమా అనౌన్స్ అయ్యింది. సూపర్ స్టార్ శివన్న హీరోగా నటిస్తున్న ఈ మూవీని మహా శివరాత్రి సంధర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘భైరతీ రణగళు’ అనే టైటిల్ తో శివన్న సినిమాని అనౌన్స్ చేశాడు. ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసిన శివన్న, ఆ పోస్టర్ లో ‘బ్లాక్ షర్ట్, బ్లాక్ లుంగీ’ కట్టుకోని కుర్చీలో కూర్చోని ఉన్నాడు. ఈ పోస్టర్ చూడగానే అందరికీ గతంలో […]
లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేశాడు. శకుంతల దేవి, దుష్యంత మహారాజుల కథగా రాయబడిన ఈ కథలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని బాలన్స్ చేస్తూ గుణశేఖర్ 3Dలో శాకున్తలంస్ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫిబ్రవరి 17న సమంతా శాకుంతలం సినిమాతో పాన్ ఇండియా […]
అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఏజెంట్’. మోస్ట్ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో సాక్షి వాద్య హీరోయిన్ గా నటిస్తోంది. హిప్ హాప్ తమిళ, రసూల్ ఎల్లోరా, నవీన్ నూలి లాంటి మోస్ట్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్న ఏజెంట్ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నారు. టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఏజెంట్ […]
సిద్ధూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ బాక్సాఫీస్ దగ్గర కొట్టిన ‘డీజే’ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. ‘రాధిక’ అనే పేరుని,’డీజే టిల్లు’ టైటిల్ సాంగ్, సిద్ధూ జొన్నలగడ్డ చెప్పిన డైలాగ్స్ ని ఇప్పటికీ ఆడియన్స్ వాడుతూనే ఉన్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయ్యి, ఒక క్రేజీ క్యారెక్టర్ ని తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసింది. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ […]