Shiva Karthikeyan: మరో క్యాచీ సాంగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న శివ కార్తికేయన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మావీరన్’. ‘మండేలా’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ ‘మడోన్ అశ్విన్’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ లేదా జూలై నెలలో రిలీజ్ కి రెడీ అవుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మావీరన్’ నుండి మొదటి సింగిల్ ఫిబ్రవరి 17న బయటకి రానుందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. తమిళ-తెలుగు భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ‘మావీరన్/మాహా వీరుడు’ సినిమా నుంచి ‘సీన్ సీన్’ అనే సాంగ్ ని రేపు రిలీజ్ చెయ్యనున్నారు. భరత్ శంకర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. శివ కార్తికేయన్ సినిమాలోని సాంగ్స్ చాలా క్యాచీగా, వినగానే హమ్ చేసే విధంగా ఉంటాయి. మావీరన్ సినిమాలోని ‘సీన్ సీన్’ సాంగ్ కూడా డ్రమ్స్ బీటుగా జోష్ ఫుల్ గానే స్టార్ట్ అయ్యింది.
మావీరన్ సినిమాలోని ఒక పాట కోసం శివకార్తికేయన్ 500 మంది కళాకారులతో కలిసి డాన్స్ చేసిన ఎపిసోడ్ ని షూట్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించడానికి మేకర్స్ మోకోబోట్ కెమెరాను ఉపయోగించారు. మరి అది ఈ ఫస్ట్ సాంగా లేక ఇంకో పాటనా అనేది తెలియాలి అంటే ‘సీన్ సీన్’ సాంగ్ బయటకి వచ్చే వరకూ ఆగాల్సిందే. ఇదిలా ఉంటే బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన శివ కార్తికేయన్, లాస్ట్ మూవీ ‘ప్రిన్స్’తో భారి ఫ్లాప్ ని ఇచ్చాడు. బయ్యర్స్ ని బాగా నష్ట పరిచిన ఈ మూవీ ఇంపాక్ట్ పోవాలి అంటే శివ కార్తికేయన్ ‘మావీరన్’ సినిమాతో మస్ట్ అండ్ షుడ్ గా హిట్ కొట్టాలి. మరి శివ కార్తికేయన్, అశ్విన్ కలిసి ఏం చేస్తారో చూడాలి.
Also Read
- Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
- Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
Read Also: Shiva Karthikeyan: యూనివర్సల్ గా అందరికీ నచ్చే సినిమా ‘ప్రిన్స్’
Here is the glimpse of #Maaveeran first single #SceneAhSceneAh 🕺
A @bharathsankar12 musical 🥁🎵@madonneashwin @AditiShankarofl @ShanthiTalkies @iamarunviswa @vidhu_ayyanna @philoedit @dineshmoffl @saregamasouth @LokeshJey @sivadigitalartpic.twitter.com/qNK7VVdQTw
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) February 15, 2023
తాజావార్తలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!