శివరాత్రి పండగ సంధర్భంగా… మెగా అభిమానులకి కిక్ ఇస్తూ ‘సుప్రీమ్ హీరో’ సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ నుంచి అప్డేట్ వచ్చేసింది. “Courage Over Fear” We’re super excited about our next piece of content అంటూ SVCC ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. “మేము నా నెక్స్ట్ కంటెంట్ విషయంలో చాలా ఎగ్జైటెడ్” ఉన్నాం అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు ఒక పోస్టర్ […]
బాహుబలి సినిమా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తే ‘ప్రాజెక్ట్ K’ సినిమాతో ప్రభాస్ ని పాన్ వరల్డ్ స్టార్ ని చెయ్యాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నాడు. హ్యుజ్ స్కేల్ లో, ఇండియాలోనే భారి బడ్జట్ తో, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ సినిమాపై ఇండియాలో భారి అంచనాలు ఉన్నాయి. అసలు నాగ్ అశ్విన్ ఎలాంటి సినిమా చేస్తున్నాడు? ప్రాజెక్ట్ K అంటే ఏంటి? […]
సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చింది. ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని అనీల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, వారసుడు లాంటి సినిమాలు థియేటర్స్ లో ఉన్న సమయంలో, వాటితో పాటు రిలీజ్ అవ్వడమే కళ్యాణం కమనీయం సినిమాకి మైనస్ అయ్యింది. పెద్ద హీరోల సినిమాలని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లారు కానీ కళ్యాణం […]
నందమూరి నట సింహం బాలయ్య, ఆహాలో చేస్తున్న టాక్ షోకి ప్రభాస్ గెస్టుగా వచ్చిన ఎపిసోడ్ సూపర్ సక్సస్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ గా మార్చింది హీరో గోపీచంద్ ఎంట్రీ. ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా ఉన్న ఈ ఎపిసోడ్ లో బాలయ్య, గోపీచంద్ నెక్స్ట్ సినిమాకి స్వయంగా తనే ఒక టైటిల్ ఫిక్స్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ‘రామబాణం’ అనే టైటిల్ ని బాలయ్య అన్-స్టాపబుల్ సీజన్ […]
అయిదేళ్ల తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్, తనని బాలీవుడ్ బాద్షా అని ఎందుకు అంటారో అందరికీ అర్ధం అయ్యేలా చేస్తున్నాడు. జనవరి 25న పఠాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన షారుఖ్ ఖాన్… మూడు వారాలుగా రాక్ సాలిడ్ ఆకుపెన్సీని మైంటైన్ చేస్తూనే ఉన్నాడు. డే 1 నుంచి డే 25 వరకూ పఠాన్ సినిమా బాలీవుడ్ లో ఉన్న ప్రతి రికార్డుని బ్రేక్ చేస్తూ వచ్చింది. థర్డ్ వీక్ లో కూడా పఠాన్ […]
దళపతి విజయ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సినిమా ‘వారసుడు’. తమిళనాడులో ‘వారిసు’గా రిలీజ అయిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు. మన స్టార్ ప్రొడ్యూసర్ తమిళ్ లో నిర్మించిన చేసిన ఈ ఫస్ట్ సినిమాతోనే సిక్సర్ కొట్టాడు. వారిసు, వారసుడు సినిమా ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి 300 కోట్లు రాబట్టింది. మాస్ సినిమాలు చేసి హిట్స్ కొట్టే విజయ్ కి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథ హిట్ కెరీర్ బిగ్గెస్ట్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన మూవీ ‘అల వైకుంఠపురములో’. ఒక సింపుల్ ఫ్యామిలీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమా అల్లు అర్జున్ ని హిట్ ట్రాక్ లోకి ఎక్కించింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, బన్నీ ఫన్ టైమింగ్, తమన్ మ్యూజిక్, […]
ధనుష్ అనే ఒక వ్యక్తిని హీరోగా చూడడమే కష్టం అనే దగ్గర నుంచి వీడురా హీరో అంటే అనిపించే స్థాయికి ఎదిగిన విధానం ప్రతి ఒక్కరికీ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. హీరో అవ్వాలి అనుకునే వాళ్ళకే కాదు ఒక డ్రీమ్ ని అచీవ్ చెయ్యాలి అనుకునే వాళ్ళందరికీ ధనుష్ నిజంగానే ఇన్స్పిరేషన్. తమిళనాడు నుంచి ఇప్పుడు సూర్య, కార్తి, విజయ్, విక్రమ్ లాంటి హీరోలు తెలుగు మార్కెట్ కోసం బైలింగ్వల్ సినిమాలు చేస్తున్నారు కానీ మూడు దశాబ్దాల క్రితమే […]
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మావీరన్’. ‘మండేలా’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ ‘మడోన్ అశ్విన్’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ లేదా జూలై నెలలో రిలీజ్ కి రెడీ అవుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మావీరన్’ నుండి మొదటి సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘మావీరన్’ సినిమా నుంచి ‘సీన్ సీన్’ అనే సాంగ్ బయటకి వచ్చింది. భరత్ శంకర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ […]
సోషల్ మీడియాలో #22Yearsof Murari ట్యాగ్ ని క్రియేట్ చేసి ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన మురారి సినిమా మహేశ్ బాబుకే కాదు, టాలీవుడ్ కే ఒక బెస్ట్ ఫ్యామిలీ డ్రామాని ఇచ్చింది. 2001లో రిలీజ్ అయిన మురారి సినిమా మహేశ్ బాబుని స్టార్ హీరోని చేసింది. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్, చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి స్టార్ స్టేటస్ ని […]