యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి శోభన్ బాబు’. 2023 స్టార్ట్ అయిన మొదటి నెలలో ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన సంతోష్ శోభన్, ఫిబ్రవరిలో శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. మాస్టర్ సినిమా ఫేమ్ గౌరీ, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాని ఫిబ్రవరి 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ […]
కన్నడ నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తాయి అని KGF సినిమా నిరూపించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలు కూడా కన్సిడర్ చెయ్యని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు పాన్ ఇండియా ఆడియన్స్ ని తిరిగి చూసేలా చేశారు ప్రశాంత్ నీల్ అండ్ యష్. ఈ ఇద్దరు వేసిన దారిలో ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అడుగులు వేస్తుంది. కంటెంట్ ఉన్న సినిమాలని, హై బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తుంది KFI. ఇదే తరహాలో KFI నుంచి వస్తున్న […]
హీరోయిన్స్ గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు కొందరు తారలు. అయితే ఆ పేరును ఎక్కువ రోజులు నిలబెట్టుకోవాలి… ఎక్కువ సినిమాలు చెయ్యాలంటే యాక్టింగ్ స్కిల్స్, అదృష్టం తోడవటంతో పాటు గ్లామర్ షో కూడా తెలిసి ఉండాలి. ఏ క్యారెక్టర్ కి ఎలా మౌల్డ్ అవ్వాలి… ఏ సీన్ కోసం ఎంత నటించాలి అనేది లెక్కలు వేసుకుంటారు కానీ ఏపాత్రకి ఎంత గ్లామర్ గా కనిపించాలి? ఎలాంటి లుక్ లో కనిపించాలి? […]
జోకర్ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది, వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ దర్శకుడు టాడ్ ఫిలిప్స్ తన ఇన్‌స్టాగ్రామ్ లో “జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్” అప్డేట్ ని రివీల్ చేశాడు. జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్ అనేది జోక్విన్ ఫీనిక్స్ నటించిన 2019 బ్లాక్‌బస్టర్ మూవీ జోకర్‌కి చాలా ఎదురుచూసిన సీక్వెల్. ఈ చిత్రం అక్టోబర్ 4, 2024న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ నుంచి […]
సమంతా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సమంతా, శకుంతలా దేవిగా నటిస్తుండగా దేవ్ మోహన్ దుష్యంతునిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 14కి వాయిదా పడింది. క్వాలిటీ కోసమే సినిమాని వాయిదా వేశామని చెప్తున్న మేకర్స్, ఈ మూవీ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుదూ కొరటాల శివతో కలిసి రెండో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. “ఎన్టీఆర్ 30 అనేది వర్కింగ్ టైటిల్, మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తాం, 2024లో రిలీజ్ చేస్తాం” ఇది ఎన్టీఆర్ 30 సినిమా గురించి పాన్ ఇండియా ఆడియన్స్ దగ్గర ఉన్న ఏకైక ఇన్ఫర్మేషన్. అభిమానులు ప్రొడక్షన్ హౌజ్ ని ట్యాగ్ చేసి మరీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తే, అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏదైనా ఉంటే […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకింగ్ స్టాండర్డ్స్ పెంచిన దర్శకుడు, ఫిల్మ్ బౌండరీలని చెరిపేసిన దర్శకుడు, రాజమౌళినే ఆశ్చర్యపరిచే ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది శంకర్ మాత్రమే. కమర్షియల్ ఫార్మాట్ కి, టెంప్లెట్ సినిమాలకి సోషల్ మెసేజ్ అద్దితే అది శంకర్ సినిమా అవుతుంది. శంకర్ సినిమాలో హీరో అంటే సొసైటీ ఇష్యూని ప్రశ్నించాల్సిందే. అందుకే ఒకప్పుడు శంకర్ సినిమాలకి ఆడియన్స్ కనెక్టివిటి ఎక్కువగా ఉండేది. మళ్లీ తన వింటేజ్ ఫామ్ ని చూపించడానికి, సాలిడ్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి కలిసి కనిపిస్తే చాలు మెగా అభిమానులు పండగ చేసుకుంటారు. ఈ ఇద్దరూ కలిసి సినిమా చెయ్యడం కాదు ఒక్క ఫోటో దిగినా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చరణ్ కూడా చిరుని తండ్రిలా కన్నా ఒక అభిమానిగా ఆరాదిస్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ ఫాదర్ అండ్ సన్ గోల్స్ ని సెట్ చేసే చిరు, చరణ్ లని మళ్లీ ఒకే సినిమాలో చూడబోతున్నామా? అవును అనే […]
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ ని పలకరించింది రకుల్ ప్రీత్ సింగ్. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఈ పంజాబీ బ్యూటీ కొంతకాలం క్రితం తన ప్రియుడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో రిలేషన్ లో ఉన్నట్లు రకుల్ అఫీషియల్ గా చెప్పేసింది. ఎప్పుడైతే రకుల్ అనౌన్స్ చేసిందో అప్పటినుంచి, ఊ అంటే చాలు రాకుల్-భగ్నాని కలిసి కనిపిస్తే చాలు త్వరలో పెళ్లి, […]
గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్న లేడీ సూపర్ స్టార్ సమంతా, ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్ కి అటెండ్ అవుతోంది. షూటింగ్ కోసం సెట్స్ కి అయితే సమంతా వెళ్తుంది కానీ తను ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ లో ఉందనే విషయం ఆమెని చూస్తే అర్ధం అవుతుంది. శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో రుద్రాక్ష మాలని పట్టుకోని కూర్చున్న సమంతా, తాజాగా దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయం సందర్శించింది. ఈ ఆలయ మెట్ల మార్గం […]