జనవరి 26న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన తారకరత్న, కోలుకోని ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకుంటే నందమూరి అభిమానులని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని శోకసంద్రంలోకి నెడుతూ ఫిబ్రవరి 18న తారకరత్న తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. తారకరత్న పుట్టిన రోజు నాడే, ఆయన ‘చిన్న కర్మ’ […]
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’. తల అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘వీరమ్’కి ఇది హిందీ రీమేక్. వీరమ్ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’గా రీమేక్ చేశాడు. రెండు భాషల్లో మంచి రిజల్ట్ ని రాబట్టిన సినిమాని సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ రంజాన్ పండగ రోజున ఆడియన్స్ ముందుకి రానున్న ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’ సినిమాలో […]
యంగ్ హీరో సంతోష్ శోభన్ ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ మాత్రం సంతోష్ శోభన్ కి అందని ద్రక్షాగానే ఉంది. 2023 స్టార్ట్ అయ్యి రెండు నెలలు మాత్రమే కంప్లీట్ అయ్యాయి కానీ ఇప్పటికే సంతోష్ శోభన్ రెండు సినిమాలని రిలీజ్ చేశాడు. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్యాడ్ రిజల్ట్ నే ఫేస్ చేశాయి. ఈసారి మాత్రం కాస్త గ్యాప్ తీసుకోని సమ్మర్ లో […]
బాలీవుడ్ ఫ్యూచర్ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న యంగ్ హీరో ‘కార్తీక్ ఆర్యన్’. యాక్టింగ్ టాలెంట్ పుష్కలంగా ఉన్న ఈ హీరోకి నార్త్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా పేరు తెచ్చుకుంటున్న కార్తీక్ ఆర్యన్, రీసెంట్ గా ‘షెహజాదా’ సినిమాతో ప్రేక్షకులని డిజప్పాయింట్ చేశాడు. అల వైకుంఠపురములో సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ హిందీలో బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. దీంతో […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అజ్నీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న విరూపాక్ష టీజర్ ని మేకర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చెయ్యనున్నారు. నిజానికి మార్చ్ 1నే విరూపాక్ష టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా, సాయి ధరమ్ తేజ్ ఫాన్స్ ప్రెసిడెంట్ మరణించడంతో టీజర్ విడుదలని వాయిదా వేశారు. […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు. హాలీవుడ్ హీరోలకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండే మహేశ్ బాబు, ప్రస్తుతం జిమ్ లో కూర్చోని కండలు పెంచే పనిలో పడ్డాడు. గత కొన్ని నెలలుగా బాడీ పెంచే పనిలో ఉన్న మహేశ్ బాబు, పర్ఫెక్ట్ టోన్డ్ […]
#vt13newrecruit pic.twitter.com/zddAvLGSte — Varun Tej Konidela (@IAmVarunTej) March 2, 2023 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి స్పీడ్ మీదున్నాడు. ఒక సినిమా కంప్లీట్ అయ్యాకే ఇంకో సినిమాని మొదలుపెట్టే వరుణ్ తేజ్ ఈసారి మాత్రం ఒకేసారి రెండు సినిమాలని సెట్స్ పైకి తీసుకోని వెళ్లాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్న వరుణ్ తేజ్, ఈ సినిమా కంప్లీట్ చేయకుండానే శక్తి ప్రతాప్ సింగ్ ని దర్శకుడిగా పరిచయం […]
పొన్నియిన్ సెల్వన్… మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా. పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంచైజ్ నుంచి పార్ట్ 1 గతేడాది రిలీజ్ అయ్యి 500 కోట్లు రాబట్టింది. ఊహించిన దాని కన్నా పొన్నియిన్ సెల్వన్ 1 పెద్ద హిట్ అయ్యింది కానీ తమిళనాడు మినహా ఎక్కడా ఆశించిన స్థాయి కలెక్షన్స్ ని మాత్రం రాబట్టలేకపోయింది. స్లో ఉంది అనే టాక్ స్ప్రెడ్ అవ్వడం, సినిమా మొత్తం తమిళ నేటివిటికి తగ్గట్లు ఉండడంతో PS-1 […]
పర్ఫెక్ట్ రాక్ సాలిడ్ ఫిజిక్ తో, సినిమాతో సంబంధం లేకుండా మైంటైన్ చేసే ఫిట్నెస్ తో సుధీర్ బాబు కనిపిస్తూ ఉంటాడు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటూ తన బాడీని జిమ్ లో కష్టపెట్టే సుధీర్ బాబు ఇప్పుడు బొద్దుగా అయ్యి పొట్ట పెంచేసాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు కలిసి […]
జనవరి 26న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన తారకరత్న, కోలుకోని ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకుంటే నందమూరి అభిమానులని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని శోకసంద్రంలోకి నెడుతూ ఫిబ్రవరి 18న తారకరత్న తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. తారకరత్న పుట్టిన రోజు నాడే, ఆయన ‘చిన్న కర్మ’ […]